HPCL Recruitment 2026:
HPCL నుండి మనకి 731 ఉద్యోగాలు భర్తీ కోసం కొత్తగా నోటిఫికేషన్ జారీ చేయడం. జూనియర్ ఎగ్జిక్యూటివ్ మరియు మేనేజర్ స్థాయి పోస్టులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది జారీ చేయడం జరిగింది.
Infosys లో Walkin | Infosys BPM Hiring 2026 | Latest Software Jobs
వీటికి సంబంధించి ఆలిండియా క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై చేసుకుని ఎలిజిబిలిటీ ఉంటుంది కాబట్టి మిస్ అవ్వకుండా డీటెయిల్స్ అన్ని కూడా తెలుసుకోండి. ఇవన్నీ కూడా కంప్లీట్ గా మనకు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ గమనించాలి.
ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి మనం చూసుకున్నట్లయితే డిప్లమా లేదా ఇంజనీరింగ్ ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్లయితే అప్లై చేయొచ్చు మరియు ఎంబీఏ చేసిన పీజీ చేసిన డిగ్రీ చేసిన కూడా జాబ్స్ అనేది మనకు అందుబాటులో ఉన్నాయి. సెలెక్ట్ అయిన వాళ్లకి జీతం 30,000 నుంచి మొదలుకొని లక్ష వరకు కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది.
కంప్యూటర్ ఆధారిత పరీక్ష ఉంటుంది దీంట్లో కూడా మీకు జనరల్ ఆప్టెక్టివ్ టెక్నికల్ అంశాలు అడుగుతారు. మరి ఈ వీటికి సంబంధించినవి మీరు పెట్టుకోవడానికి ఫిబ్రవరి 25 నుంచి మార్చి 25 వరకు కూడా సమయం ఇచ్చారు.
Organisation :
హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ – HPCL నుండి ప్రధానంగా మనకు ఈ ఒక జాబ్స్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది.
Age:
హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ – HPCL మంచి రిలీజ్ చేసినటువంటి ఉద్యోగాలకు సంబంధించి మీరు అప్లై చేయాలి అంటే కనీసం నీకు 18 సంవత్సరాల నుంచి గరిష్టంగా మీకు 45 సంవత్సరాలు మధ్యలో వయస్సు ఉన్నటువంటి కాండిడేట్స్ అందరూ కూడా అప్లై చేయొచ్చు.
Qualification :
హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ – HPCL ద్వారా రిలీజ్ చేసినటువంటి వివిధ రకాల జాబ్స్ కి సంబంధించిన అప్లికేషన్స్ పెట్టుకోవడానికి డిప్లమో లేదా ఇంజనీరింగ్ చేసినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై చేయొచ్చు.
Vacancies :
హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ – HPCL సంబంధించి మనం చూసుకున్నట్లయితే కనుక 731 జూనియర్ ఎగ్జిక్యూటివ్ మరియు మేనేజర్ స్థాయి పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది.
Salary :
హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ – HPCL సంబంధించిన జీతం విషయానికి వచ్చినట్లయితే 30 వేల నుంచి లక్ష మధ్యలో మీకు పోస్ట్ ఆధారంగా చేసుకొని ఇవ్వడం జరుగుతుంది.
Selection process :
హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ – HPCL సంబంధించి మొదటిగా మీకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష అనేది పెడతారు తర్వాత మీకు స్కిల్ పరీక్ష డాక్టర్ వెరిఫికేషన్ ఎలాంటివి చేసిన తర్వాత జాబ్ ఇవ్వడం జరుగుతుంది.
Important Dates :
హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ – HPCL సంబంధించి మీరు దరఖాస్తుల నుండి ఫిబ్రవరి 25 నుంచి మార్చ్ 25 మధ్యలో మీరు అధిక వెబ్సైట్లో మాత్రమే దరఖాస్తులు పెట్టుకోవచ్చు.
CBT Exam : May 3rd
Apply process :
హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ – HPCL సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసుకొని డీటెయిల్స్ అన్ని కూడా చదువుకున్న తర్వాత అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు.