HSBC లో కొత్త జాబ్స్ | HSBC Notification 2025 | HYBRID Jobs in HSBC

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

HSBC Notification 2025:

HSBC లో Traineee Analyst జాబ్స్ కొరకు చాలా మంచి HSBC Notification 2025 వచ్చింది. వీటిలో ఉద్యోగం పొందారంటే మీరు కచ్చితంగా అదృష్టవంతులే. మరి ఈ HSBC Notification 2025 కి ఎవరు అప్లై చేసుకోవచ్చు మరియు వీటికి సంబంధించిన పూర్తి సమాచారం అన్ని కూడా ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

HSBC Notification 2025

HSBC అనే కంపెనీకి సంబంధించి ఇన్వెస్ట్మెంట్ మరియు బ్యాంకింగ్ సర్వీసెస్ మరియు మార్కెట్స్ పైన అవగాహన ఉన్న క్యాంటీడేట్స్ కోసం ఈ HSBC Notification 2025 ప్రత్యేకంగా రిలీజ్ చేశారు. మరి ఈ నోటిఫికేషన్ లో భాగంగా సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ ముందు ట్రైనింగ్ ఉంటుంది ట్రైనింగ్ పీరియడ్ లో మీకు ఇందులో సర్వీసెస్ అన్ని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. తర్వాత ఉద్యోగంలోకి తీసుకోవడం జరుగుతుంది.

డిగ్రీ అర్హత కలిగి ఉండి బ్యాంకింగ్ రంగంలో స్థిరపడదామనే ఉద్దేశం కలిగిన వారందరూ కూడా వీటిని వదులుకోకుండా అప్లై చేసుకోవాలి. ఇక జాబ్ పోస్టింగ్ విషయానికి వచ్చినట్లయితే ఇవి ఫుల్ టైం జాబ్స్ మరియు పర్మినెంట్ హైబ్రిడ్ జాబ్స్. అంటే మీరు ఇంటి నుండి వర్క్ చేస్తారు కానీ అప్పుడప్పుడు మాత్రం ఆఫీస్కి రమ్మని పిలుస్తారు ఆ సందర్భంలో ఒకసారి వెళ్లి కనపడి ఆ రోజుకి వర్క్ చేసి మళ్లీ నెక్స్ట్ డే నుంచి ఇంటి నుండే హ్యాపీగా వర్క్ చేసుకోవచ్చు.

Join Our Telegram Group

👉 Organization Details:

HSBC అనే ఫైనాన్స్ రంగంలో స్థిరపడదామని ఉద్దేశం కలిగిన వారి కోసం HSBC అనే ప్రముఖ సంస్థ వారు ఈ HSBC Notification 2025 దేశవ్యాప్తంగా ఉన్న పౌరవుల కోసం రిలీజ్ చేసింది.

అటవీ శాఖలో 100 FSO జాబ్స్ | APPSC FSO Notification 2025 | Latest Jobs in తెలుగు

విద్యాశాఖలో బంపర్ జాబ్స్ | EdCIL Notification 2025 | Central Govt Jobs 2025

👉 Responsibilities:

మీరు బిజినెస్ మేనేజ్మెంట్ మరియు క్లైంట్ అనలైటిక్స్ పైన వర్క్ అనేది చేయవలసి ఉంటుంది

ప్రాజెక్టు మేనేజ్మెంట్ మరియు బిజినెస్ చేంజెస్ గురించి అవగాహన కలిగి ఉండాలి

ఫైనాన్షియల్ రిసోర్సెస్ పైన అవగాహన కలిగి ఉండి మీరు కంపెనీకి సంబంధించి ఏదైతే వర్క్ అనేది మీకు నేర్పిస్తారు దానిని ప్రతిరోజు ఇంప్లిమెంట్ అనేది చేయాలి.

ఇందులో మల్టిపుల్ రోల్స్ ఉంటాయి మరియు మల్టిపుల్ domains ఉంటాయి. మీకు నచ్చిన ప్రొఫైల్ కి మీరు ఎంపిక కావచ్చు. ఇది మీ యొక్క స్కిల్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది.

👉Education Qualifications: 

కనీసం ఏదైనా విభాగంలో డిగ్రీ అర్హత కలిగి ఉండి ఎవరైతే బెంగళూరు లొకేషన్ లో కూడా వర్క్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు వారు మాత్రమే ఈ యొక్క దరఖాస్తులు అనేవి ఫిల్ చేయండి.

వీటికి సంబంధించి అప్లై చేసుకుని క్యాండిడేట్స్ కి ఫైనాన్స్ సంబంధించిన అవగాహనతో పాటు స్టాక్ మార్కెట్ మరియు వడ్డీకి సంబంధించిన అవగాహన ఖచ్చితంగా ఉండాలి. కంప్యూటర్ ని ఆపరేట్ చేయగలిగిన నైపుణ్యం కొద్దిపాటి పరిజ్ఞానం ఉన్న సరిపోతుంది.

👉 Skills:

మీకు కచ్చితంగా ఫైనాన్సు సంబంధించిన అవగాహన కలిగి ఉండాలి.

స్టాక్ మార్కెట్ అంటే ఏంటో తెలిసి ఉండాలి మరియు దాన్ని ఏ విధంగా మన హ్యాండెడ్ చేయాలి అనే అంశం గురించి మీకు నాలెడ్జ్ ఉండాలి

మ్యూచువల్ ఫండ్స్ పైన కొద్దిపాటి పరిజ్ఞానం ఉన్నా సరిపోతుంది.

👉Salary:

ఈ HSBC Notification 2025 కి ఎంపికైన కాండిడేట్స్ అందరికీ కూడా ముందుగా మీకు శాలరీ అనేది దేని మీద డిపెండ్ అవుతుంది అంటే మీకు ఉన్నటువంటి ప్రీవియస్ నాలెడ్జ్ మరియు మీకున్నటువంటి ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఆధారంగానే మీకు దీనిలో శాలరీ డిసైడ్ చేస్తారు. ఒకవేళ కనుక మీరు ఒక ఫ్రెషర్ గా తొలిసారిగా ఈ యొక్క కంపెనీకి అప్లై చేస్తే కనుక మీకు ₹2 LPA వరకు ఇస్తారు.

👉Selection Process:

జాబ్ సెలక్షన్ ముందుగా మీకు ఎలా ఉంటుందంటే అప్లై చేసిన క్యాంటీడేట్స్ కి షార్ట్ లిస్ట్ చేసి తర్వాత మీకు ఒక ఆన్లైన్ లో ఇంటర్వ్యూ ఉంటుంది అది పాస్ అవ్వాలి ఫస్ట్. ఆ తర్వాతనే మీకు ఒక ట్రైనింగ్ సెషన్ లాగా ఒక క్లాస్ ఉంటుంది తర్వాత ఒక ఎగ్జామ్ కూడా పెడతారు. ఒకవేళ మీరు ఆ పరీక్షలో పాస్ అయినట్లయితే ఆ తర్వాత మీకు డైరెక్ట్ గా ఎంపిక చేసి ఆ తర్వాత మీకు మళ్ళీ ట్రైనింగ్ అనేది స్టార్ట్ చేస్తారు. ట్రైనింగ్ అయిపోయిన తర్వాత జాబ్ ఇస్తారు.

👉Apply Process: 

HSBC వారి యొక్క ఆఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసుకోండి ఒక డీటెయిల్స్ చదువుకొని వెళ్తే అప్లికేషన్స్ పెట్టుకోండి

Join Our Telegram Group

Apply online

🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Jobs లో ప్రతిరోజు కూడా Jobs Information ఇవ్వడం జరుగుతుంది కావున ప్రతి రోజు మన వెబ్సైట్ని సందర్శించి మీ అర్హతలు ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.

Leave a Comment

error: Content is protected !!