IACS లో Govt జాబ్స్ | IACS MTS Recruitment 2026 | 10th Base MTS Jobs

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

IACS MTS Recruitment 2026:

Indian Association for the cultivation of science – IACS అనే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సంస్థ నుంచి MTS &  అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ కోసం కొత్తగా ఇప్పుడే IACS MTS Recruitment 2026 విడుదల చేశారు.

 సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అనగానే జాబ్ సెక్యూరిటీతో పాటు మీకు ఒక మంచి హోదా అయితే లభిస్తుంది. అటువంటి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కి ఒక స్థానం ఉంటుంది కాబట్టి కంప్లీట్ డీటెయిల్స్ అనేది మనం కచ్చితంగా తెలుసుకోవాలి.. ఇందులో భాగంగా మొత్తం మనకి 10 Vacancies అనేది విడుదల చేయడం జరిగింది.జాబ్ లొకేషన్ వచ్చేసి కలకత్తాలో ఉంటుంది.

 18 నుంచి 25 / 30 సంవత్సరాలు మధ్య వయసు ఉన్నటువంటి వారందరూ అప్లై చేయొచ్చు. ఈ పోస్టులకు సంబంధించి సెలెక్ట్ అయిన వాళ్ళకి నెలకి 45 వేలకు పైగానే జీతం పొందవచ్చు. తర్వాత జాబ్ సెలక్షన్ లో మీకు స్క్రీనింగ్ పరీక్ష ఉంటుంది. తర్వాత రాత పరీక్ష ఉంటుంది. ఆ తర్వాత స్కిల్ టెస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. దీనికి మీరు అప్లై చేయాలంటే మార్చ్ 25 నుంచి మే 15 వరకు అప్లై చేయొచ్చు.

Join Whatsapp Channel

Organisation Det ails :

Indian Association for the cultivation of science – IACS అనే సంస్థ వారు మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మరియు ఇతర రాష్ట్రాల ద్వారా అప్లై చేస్తున్న విధంగా ఈ యొక్క సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అనేవి  విడుదల చేయడం జరిగింది.

AP 10th రిజల్ట్స్ 2026 

IGM లో Govt జాబ్స్

Age Limit:

Indian Association for the cultivation of science – IACS అనే జాబ్స్ కి సంబంధించిన అప్లికేషన్ అనేది మీరు పెట్టుకోవడానికి కనీసం 18 సంవత్సరాల నుంచి 25 / 30 సంవత్సరాలు పాటు వయస్సు ఉన్నటువంటి వారు అప్లై చేయొచ్చు.

SC,  ST – 5 Years

OBC – 3 Years

Qualification :

Indian Association for the cultivation of science – IACS  సంబంధించిన పోస్టులకు మీరు అప్లై చేయాలి 10th / Degree అర్హత ఉన్నటువంటి క్యాండిడేట్స్ అప్లై చేయొచ్చు. మీకున్న క్వాలిఫికేషన్ బట్టి అక్కడ ఉన్న వెహికల్స్ బట్టి మీరు అయితే చెక్ చేసుకుని అప్లై చేసుకోండి.

Vacancies :

Indian Association for the cultivation of science – IACS  మనకు వెహికల్స్ మొత్తంగా చూస్తున్నట్లయితే 10 పోస్టులు విడుదల చేశారు. ఇందులో భాగంగా మనకు MTS &  అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. ఇవన్నీ పూర్తిస్థాయిలో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి పోస్టులుగా భావించొచ్చు.

Salary :

ఈ IACS MTS Recruitment 2026 జాబ్స్ కి సంబంధించి సెలెక్ట్ కాండిడేట్స్ ₹18,00 కి0/- to ₹44,000/- జీతం అయితే పొందొచ్చు. ఇందులో మనకు అసిస్టెంట్ పోస్టులకు ఉంటుంది మరియు MTS  పోస్టులకు కొంచెం తక్కువ జీతం ఉంటుంది. వీడియోతో పాటు అన్ని రకాల బెనిఫిట్స్ కూడా ఉంటాయి ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. 

Selection process :

ఈ IACS MTS Recruitment 2026జాబ్ కి సెలక్షన్లో మొదటి మీకు స్క్రీనింగ్ పరీక్ష ఉంటుంది.అది కంప్లీట్ అయిపోయాక మీకు రాత పరీక్ష ఉంటుంది మరియు Skill Test అనేది నిర్వహించి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు.

Important Dates :

 ఈ IACS MTS Recruitment 2026 జాబ్స్ కి మీరు అప్లై చేయడానికి సంబంధించి ముఖ్యమైన తేదీలు ఏంటి అంటే March 20th to May 15th తేదీ మధ్యలో చేయొచ్చు.

Apply process :

Indian Association for the cultivation of science – IACS అనే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి వెబ్సైట్ అనేది ఓపెన్ చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ చెక్ చేసుకుని అప్లై చేయండి.

Official Notification

Apply Online

Official Website

Leave a Comment

error: Content is protected !!