గ్రూప్ సి గుమస్తా జాబ్స్ | IACS Recruitment 2026 | Central Govt Jobs 2026

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

IACS Recruitment 2026:

ఇండియన్ అసోసియేషన్ ఫర్ ద కల్టివేషన్ ఆఫ్ సైన్స్ – IACS నుండి ఇప్పుడే మనకు అసిస్టెంట్ మరియు మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS)  ఉద్యోగాలకు సంబంధించినటువంటి కొత్త IACS Recruitment 2026 రావడం జరిగింది.

IACS Recruitment 2026

ఇవన్నీ కూడా మనకు గ్రూపు బి మరియు గ్రూప్ సి వంటి జాబ్స్. వీటిని మీరు అప్లై చేయాలంటే May 15th  తేదీ వరకు కూడా మీరు అయితే అప్లై చేసుకొని ఛాన్స్ ఉంటుంది. అప్లికేషన్స్ అన్నీ కూడా ఆన్లైన్లోనే విధానంలో మాత్రమే సబ్మిట్ చేయాలి. 18 నుంచి 30 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నటువంటి కాండిడేట్స్ అందరూ అప్లై చేయొచ్చు. 10th Pass విద్య అర్హత ఉన్నటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై చేయచ్చు

Join Whatsapp Channel

Organisation Details :

ఇండియన్ అసోసియేషన్ ఫర్ ద కల్టివేషన్ ఆఫ్ సైన్స్ – IACS ద్వారా మనకు అధికారికంగా వివిధ రకాల ఉద్యోగాలకు సంబంధించి ఎప్పుడైనా నోటిఫికేషన్ రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ రావడంతో నిరుద్యోగులు అందరు కూడా నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తున్నారా. ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్ని కూడా నోటిఫికేషన్ పిడిఎఫ్ లోనే క్షుణ్ణంగా ఇవ్వడం జరిగింది.. ఆంధ్రప్రదేశ్ వాళ్లు తెలంగాణ వాళ్లు కూడా అప్లై చేయొచ్చు. మహిళలు పురుషులకు కూడా అవకాశం ఇవ్వడం జరిగింది.

10th అర్హతతో 9195 జాబ్స్ 

విద్యా శాఖలో JR ఎగ్జిక్యూటివ్ జాబ్స్ 

AP Collector Office Notification 2026

Age Limit:

ఇండియన్ అసోసియేషన్ ఫర్ ద కల్టివేషన్ ఆఫ్ సైన్స్ – IACS  ద్వార విడుదల చేసిన ఉద్యోగాలకు వయస్సు 18 – 25 / 30 మధ్యలో వయస్సు ఉన్నటువంటి కాంటినెంట్స్ అందరు కూడా అప్లై చేయొచ్చు. 

SC,  ST – 5 Years

OBC – 3 Years

Qualification :

ఇండియన్ అసోసియేషన్ ఫర్ ద కల్టివేషన్ ఆఫ్ సైన్స్ – IACS అనే జాబ్స్ కి సంబంధించి 10th Pass  విద్యార్హత ఉన్నటువంటి  వారందరూ కూడా అప్లై చేయొచ్చు.

Vacancies : 

అసిస్టెంట్ మరియు మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS) వంటి 12 ఉద్యోగాలు అనేది ఈ నోటిఫికేషన్ ద్వారా మాకు విడుదల చేయడం జరిగింది.

Salary :

ఇండియన్ అసోసియేషన్ ఫర్ ద కల్టివేషన్ ఆఫ్ సైన్స్ – IACS సంబంధించినటువంటి IACS Recruitment 2026 పోస్టులకు ఎవరైతే సెలెక్ట్రా వాళ్ళకి జీవితం అనేది ₹18000/- to ₹142000/- జీతం ఇవ్వడం జరుగుతుంది. గవర్నమెంట్ ఉద్యోగాలు కాబట్టి మీకు ఇంకా చాలా బెనిఫిట్స్ కూడా ఉంటాయి.

Selection process :

ఇండియన్ అసోసియేషన్ ఫర్ ద కల్టివేషన్ ఆఫ్ సైన్స్ – IACS సంబంధించినటువంటి జాబ్స్ సెలక్షన్ విషయానికి వచ్చినట్లయితే కనుక అప్లై చేసుకున్న వాళ్ళందరికీ కూడా జాబ్ సెలక్షన్లో ఎగ్జామ్ ఉంటుంది స్కిల్ టెస్ట్ ఉంటుంది వెరిఫికేషన్ ఉంటుంది.

Important Dates :

ఇండియన్ అసోసియేషన్ ఫర్ ద కల్టివేషన్ ఆఫ్ సైన్స్ – IACS సంబంధించినటువంటి IACS Recruitment 2026 పోస్టులకు ఆన్లైన్ విధానంలో అప్లై చేసుకోవడానికి 15th May  వరకు కూడా మీరైతే అప్లై చేసుకుని ఛాన్స్ ఉంటుంది. 

Apply process :

ఇండియన్ అసోసియేషన్ ఫర్ ద కల్టివేషన్ ఆఫ్ సైన్స్ – IACS  అఫీషియల్ వెబ్సైట్ అనేది ఓపెన్ చేసుకొని మీరు డీటెయిల్స్ అన్ని కూడా నోటిఫికేషన్లు ఇచ్చారు కాబట్టి మొత్తం చెక్ చేసుకున్న తర్వాత అప్లై చేసుకోవచ్చు.

Official Notification

Apply Online

Official Website

Leave a Comment

error: Content is protected !!