IBPS PO Notification 2025:
The Institute of Banking Personnel Selection (IBPS) నుంచి మనకి 5208 Probationary Officers/Management Trainees అనే జాబ్స్ కోసం సూపర్ నోటిఫికేషన్ వచ్చింది.
IBPS. నుంచి అధికారికంగా ప్రొబేషనరీ ఆఫీసర్ ఉద్యోగాల కోసం 5208 పోస్టులతో చాలా పెద్ద నోటిఫికేషన్ వచ్చింది.
👉 Organization Details:
ఈ నోటిఫికేషన్ వాళ్ళకి అధికారికంగా కేంద్ర ప్రభుత్వ బ్యాంకింగ్ సంస్థ అయినా The Institute of Banking Personnel Selection (IBPS) నుంచి భారీ మొత్తంలో వేకెన్సీస్ తో సూపర్ నోటిఫికేషన్ అయితే వచ్చింది.
తల్లికి వందనం 2వ విడత 13,000 జారీ
👉 Age:
ఈ IBPS PO Notification 2025 జాబ్స్ కి కనీసం 20 – 30 సంవత్సరాలు మధ్య వయసు కలిగి ఉంటే సరిపోతుంది. SC, ST – 5 సంవత్సరాలు, OBC – 3 సంవత్సరాలు రిలాక్సేషన్ ఉంటుంది.
👉Education Qualifications:
ఈ బ్యాంకింగ్ జాబ్స్ కి మీరు అప్లికేషన్స్ పెట్టుకోవడానికి కనీస విద్యార్హత Any Degree పాసైన మహిళలు మరియు పురుషులు అప్లై చేసుకోవచ్చు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల వారు కూడా దరఖాస్తులు పెట్టుకోవడానికి ఆహ్వానితులే.
👉 Vacancies:
ఈ IBPS PO Notification 2025 ద్వారా మనకి 5208 జాబ్స్ కోసం Probationary Officers/Management Trainees అనే పర్మనెంట్ ఉద్యోగాల్ని విడుదల చేశారు. ఇవన్నీ కూడా పూర్తిస్థాయిలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.
👉Salary:
ఈ బ్యాంకింగ్ ఉద్యోగాలలోకి సంబంధించి ఎంపికైన కాండిడేట్స్ కి 50,000/- జీతం ఇవ్వడం జరుగుతుంది.. వీటితోపాటు చాలా రకాల ప్రభుత్వ అలవెన్స్ బెనిఫిట్ లు కూడా ఉంటాయి.
👉Selection Process:
ఈ IBPS PO Notification 2025 జాబ్స్ కి జాబ్ సెలక్షన్ ఏ విధంగా ఉంటుంది అని చూసినట్లయితే క్రింది విధంగా మీకు జాబ్ సెలక్షన్ అయితే ఉంటుంది.
ప్రిలిమినరీ పరీక్ష
మెయిన్స్ పరీక్ష – ( ఆబ్జెక్టివ్ మరియు డిస్క్రిప్టివ్)
పర్సనాలిటీ టెస్ట్ మరియు ఇంటర్వ్యూ
ప్రిలిమ్స్ పరీక్ష 60 నిమిషాలు టైం లో 100 ప్రశ్నలు 100 మార్కులు ఉంటుంది.
మెయిన్స్ పరీక్ష 210 నిమిషాలలో 147 ప్రశ్నలు 20025 మార్కులకు పేపర్ ఉంటుంది.
👉Fee:
SC,ST,PWD – 175/-
UR/OBC/EWS – 850/-
👉Important Dates:
ఈ జాబ్స్ కి దరఖాస్తులో ఆన్లైన్ విధానంలో పెట్టుకోవడానికి జులై ఒకటి నుంచి జూలై 21 మధ్యలో పెట్టుకోవాలి.
ప్రిలిమ్స్ పరీక్ష – Aug 2025
మెయిన్స్ పరీక్ష – Oct 2025
👉Apply Process:
ఈ జాబ్స్ కి సంబంధించిన అఫీషియల్ IBPS Website క్రిందన ఇచ్చాము. ముందు నోటిఫికేషన్ చదువుకోండి తర్వాత మీ వివరాలు నమోదు చేసి అప్లికేషన్ ఆన్లైన్ లో పెట్టండి.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Jobs లో ప్రతిరోజు కూడా Jobs Information ఇవ్వడం జరుగుతుంది కావున ప్రతి రోజు మన వెబ్సైట్ని సందర్శించి మీ అర్హతలు ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.