ICAR CRIDA Recruitment 2026:
ICAR – CENTRAL RESEARCH INSTITUTE FOR DRYLAND AGRICULTURE (CRIDA) ద్వారా మనకు రీసెర్చ్ అసోసియేట్, కంప్యూటర్ ఆపరేటర్ వంటి జాబ్స్ అనేవి విడుదల చేయడమైతే జరిగింది.
ఈ యొక్క జాబ్స్ కి సంబంధించి మీకు ఏ విధమైన ఎగ్జామ్ లేకుండా డైరెక్ట్ గా మీకు వాక్ ఇన్ ఇంటర్వ్యూ ఆధారంగా మాత్రమే సెలక్షన్ చేయబడుతుంది.
ఈ యొక్క ఉద్యోగాలు 26,000 నుంచి గరిష్టంగా 67,000 మధ్యలో జీతాలు అనేవి ప్రతినెల కూడా చెల్లించడం జరుగుతుంది. Any Degree అర్హతలు కలిగి ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఇవ్వడం జరిగింది కాబట్టి ఇది ఒక మంచి అవకాశం గా చెప్పొచ్చు.
18 నుంచి 45 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకునే ఛాన్స్ ఇవ్వడం జరిగింది కాబట్టి ఇది ఒక మంచి అవకాశం గా చెప్పొచ్చు. జనవరి రెండవ తేదీ నుంచి జనవరి 19వ తేదీ మధ్యలో మీరైతే అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఇవ్వడానికి కూడా జరిగింది.
Organisation :
ICAR – CENTRAL RESEARCH INSTITUTE FOR DRYLAND AGRICULTURE (CRIDA) అని కేంద్ర ప్రభుత్వ సంస్థ వారు మన ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణకు చెందినటువంటి మహిళలు పురుషులు అప్లై చేసుకునే విధంగా ఈ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ జాబ్స్ అనేవి చాలా మంచి జాబ్స్ ఎందుకంటే ఇందులో మీకు చిన్న జాబ్స్ ఉన్నాయి పెద్ద జాబ్స్ ఉన్నాయి. మిడిల్ జాబ్స్ కూడా ఉన్నాయి మీకు నచ్చిన జాబ్ కి మీ క్వాలిఫికేషన్ ఉంటే కనుక మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.
Age:
ICAR – CENTRAL RESEARCH INSTITUTE FOR DRYLAND AGRICULTURE (CRIDA) సంబంధించిన పోస్టులకు 18 నుంచి గరిష్టంగా చూసుకుంటే 45 సంవత్సరాల మధ్యలో అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది ఈ సంస్థ ద్వారా ఇవ్వడం జరిగింది.
SC, ST – 5 Years
OBC – 3 Years
Vacancies :
ICAR – CENTRAL RESEARCH INSTITUTE FOR DRYLAND AGRICULTURE (CRIDA) సంబంధించిన పోస్టులకు మొత్తంగా చూసుకున్నట్లయితే కనుక మనకి 03 రీసెర్చ్ అసోసియేట్ మరియు కంప్యూటర్ ఆపరేటర్ అనే జాబ్స్ అనేవి మనకు కాంట్రాక్ట్ విధానంలో భర్తీ చేయడం జరుగుతుంది.
Salary :
ICAR – CENTRAL RESEARCH INSTITUTE FOR DRYLAND AGRICULTURE (CRIDA) సంబంధించిన పోస్టులకు సెలెక్ట్ అయినట్లయితే కనుక మీకు నెలవారి చూసుకున్నట్లయితే కనుక పోస్టర్దనంగా ₹26,000/- to ₹67,000/- జీతం అనేది ఇవ్వడం జరుగుతుంది గమనించాలి. మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే మీకు ఏ విధమైనటువంటి ఇతర అలవెన్స్ ఏమీ కూడా ఇవ్వడం జరగదు.
Qualification :
ICAR – CENTRAL RESEARCH INSTITUTE FOR DRYLAND AGRICULTURE (CRIDA) పోస్టులకు సంబంధించిన క్వాలిఫికేషన్ ఏంటంటే మీకు కనీసం Any Degree విద్యార్హతను కలిగి ఉంటే కనుక మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం ఇవ్వడం జరిగింది.
Selection process :
ICAR – CENTRAL RESEARCH INSTITUTE FOR DRYLAND AGRICULTURE (CRIDA) సంబంధించిన పోస్టులకు సెలక్షన్ విషయానికి వచ్చినట్లయితే గనక దీనికి సంబంధించి walkin interview మాత్రమే మీకు నిర్వహించే డైరెక్ట్ గా సెలక్షన్ చేయడం జరుగుతుంది కానీ ఏ విధమైనటువంటి ఎగ్జామ్ లేదు కాబట్టి హ్యాపీగా అప్లై చేసుకోండి.
Important Dates :
ICAR – CENTRAL RESEARCH INSTITUTE FOR DRYLAND AGRICULTURE (CRIDA) సంబంధించినటువంటి పోస్టులకు పేదల విషయానికి వచ్చినట్లయితే గనక అప్లై చేసుకోవడానికి జనవరి 19 2026 వరకు కూడా మీకు అవకాశం అనేది ఇవ్వడం జరిగింది. ఇంటర్వ్యూ ఆ తేదీల్లోనే ఉంటుంది గమనించాలి.
Apply process :
ICAR – CENTRAL RESEARCH INSTITUTE FOR DRYLAND AGRICULTURE (CRIDA) ఈ యొక్క జాబ్స్ కి సంబంధించి మీరు అధికారిక వెబ్సైట్ అనేది ఓపెన్ చేస్తే నోటిఫికేషన్ డీటెయిల్స్ ఉంటాయి చెక్ చేసుకుని అప్లై చేసుకోండి.