ICAR Recruitment 2024:
ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన ICAR అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుండి సెమీ స్కిల్డ్ ఫీల్డ్ అసిస్టెంట్, యంగ్ ప్రొఫెషనల్ ఉద్యోగాల కోసం ICAR Recruitment 2024 విడుదల చేశారు.
వ్యవసాయ శాఖకు సంబంధించిన ICAR అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుండి సెమీ స్కిల్ ఫీల్డ్ అసిస్టెంట్ మరియు యంగ్ ప్రొఫెషనల్ జాబ్స్ కోసం కేవలం పదవ తరగతితో లేదా ఏదైనా డిగ్రీ అర్హతతో నోటిఫికేషన్ విడుదలైంది. 21 నుంచి 45 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న వారందరూ కూడా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. Nov 5th తేదీన జరిగే ఇంటర్వ్యూకి మీయొక్క డాక్యుమెంట్స్ అన్నీ కూడా నేరుగా ఇచ్చిన అడ్రస్ కి తీసుకు వెళ్ళవలసి ఉంటుంది.
ఈ ఉద్యోగాలకు సంబంధించి ముఖ్యమైన వివరాలు అనగా అర్హతలు, వయసు, సెలక్షన్, శాలరీస్ మొదలైన వివరాలు ఇప్పుడు చూద్దాం,
👉Organization Details:
ఈ ICAR Recruitment 2024 అనే ఉద్యోగాలను ప్రముఖ సంస్థ అయినటువంటి వ్యవసాయ శాఖకు సంబంధించిన ICAR అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఈ ఉద్యోగాల్ని భర్తీ చేస్తున్నారు.
TS జిల్లా ఆఫీస్ లో Govt జాబ్స్
👉 Age:
ఈ ICAR Recruitment 2024 అనే ఉద్యోగాలకు సంబంధించి కనీసం 21 to 45 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి వారు ఈ ఉద్యోగాలకు సంబంధించి దరఖాస్తు చేసుకునే వెసులుబాటు ఈ సంస్థ వారు మీకు కల్పించడం జరుగుతుంది.
SC, ST – 05 Years & OBC – 03 Years వయోసాడలింపు ఉంటుంది.
👉Education Qualifications:
ఈ AIIMS Recruitment 2024 అనే ఉద్యోగాలకు సంబంధించి
సమీస్ కిల్డ్, ఫీల్డ్ అసిస్టెంట్ – 02 పోస్టులు – 10th pass
యంగ్ ప్రొఫెషనల్ – 02 పోస్టులు – Any Degree / కంప్యూటర్ సైన్స్ లో డిప్లమో చేసినవారు, అగ్రికల్చర్ విభాగంలో ఏదైనా డిగ్రీ చేసిన వారు అప్లై చేసుకోండి.
👉 Vacancies:
తెలంగాణ మెడికల్ డిపార్ట్మెంట్లో ఈ ఉద్యోగాలకు సంబంధించి మొత్తంగా సెమీ స్కిల్ ఫీల్డ్ అసిస్టెంట్ మరియు యంగ్ ప్రొఫెషనల్సెమీ స్కిల్ ఫీల్డ్ అసిస్టెంట్ మరియు యంగ్ ప్రొఫెషనల్ అనే ఉద్యోగాలను విడుదల చేయడం జరిగింది.
👉Salary:
ఈ ఉద్యోగాలకి ఎంపికైనటువంటి అభ్యర్థులకు 15,000/- to 30,000/- జీతం అనేది ఇవ్వడం జరుగుతుంది.
👉Selection Process:
అగ్రికల్చరల్ డిపార్ట్మెంట్ నుండి విడుదలైన ఈ ఉద్యోగాలకు సంబంధించిన సెలెక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే మీకు ఎటువంటి పరీక్ష లేకుండా కేవలం మీకు వాక్యం ఇంటర్వ్యూ ఆధారంగా జాబ్ సెలక్షన్ చేస్తారు. నవంబర్ 5th తేదీన మీకు రీజనల్ స్టేషన్ ఇంటర్వ్యూలో జరపబడతాయి మరియు జాబ్స్ సెలక్షన్ చేయబడతారు. అర్హులైన వారందరూ కూడా దరఖాస్తు ఫారం మరియు మీ యొక్క రహదా కలిగిన సర్టిఫికెట్లన్నీ ఇంటర్వ్యూకి హాజరు కావాలి.
👉Apply Process:
ఈ ICAR Recruitment 2024 అనే ఉద్యోగాలకు ఎటువంటి అప్లికేషన్ ఫీజ్ అనేది లేకుండానే మీరు డైరెక్టుగా ఇంటర్వ్యూకి వెళ్లే అవకాశం కల్పిస్తున్నారు. దరఖాస్తు ఫారం క్రిందన లింక్ ఇవ్వబడింది దాన్ని ఫిల్ చేసుకొని మీ డాక్యుమెంట్స్ తో పట్టుకు వెళ్ళండి.
👉Important Dates:
ఈ ICAR Recruitment 2024 అనే ఉద్యోగాలకు సంబంధించి Nov 5th తేదీలలో Offline అప్లికేషన్స్ పెట్టుకోండి.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Jobs లో ప్రతిరోజు కూడా Jobs Information ఇవ్వడం జరుగుతుంది కావున ప్రతి రోజు మన వెబ్సైట్ని సందర్శించి మీ అర్హతలు ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.