IFB ICFRE Notification 2025:
IFB – ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ బయోడైవర్సిటీ నుంచి మనకి అధికారికంగా ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాల కోసం ఎటువంటి పరీక్ష లేకుండా కేవలం మీకు ఒంటరి ఆధారంగా జాబ్స్ ఇచ్చే విధంగా బంపర్ వేకెన్సీస్ తో నోటిఫికేషన్ రిలీజ్ చేశారు.

ఈ పోస్టులకు మీరు అప్లై చేయాలి అంటే 10th, 12th పాస్ అయినటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకునే ఛాన్స్ ఉంటుంది. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఎటువంటి దరఖాస్తులు లేదు మరియు ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేకుండానే మీరు అప్లై చేయొచ్చు.
Qualification :
10th, 12th పాస్ అయినటువంటి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణకు చెందినటువంటి మహిళలు పురుషులు ఎవరైనా కూడా ఈ జాబ్స్ అయితే అప్లై చేసుకోవచ్చు.
Vacancies :
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తంగా మనం చూసుకున్నట్లయితే గనక మొత్తం మనకు 04 ఫీల్డ్ అసిస్టెంట్ అని ఉద్యోగాలను మనకు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ జాబ్స్ అన్ని కూడా పర్మనెంట్ బేసిస్ కింద కాకుండా టెంపరరీ బేసిక్స్ కింద మిమ్మల్ని తీసుకోవడం అయితే జరుగుతుంది గమనించాలి.
జిల్లా కోర్ట్ లో బంపర్ జాబ్స్ | AP Court Jobs 2025 | Latest Jobs in Telugu
Salary :
ఈ ఉద్యోగాలకు సంబంధించి సెలెక్ట్ అయితే కనుక మీకు నెలవారి ₹17,000/- జీతం మీకు చెల్లించడం జరుగుతుంది.
Other details :
ఈ పోస్టులకు సంబంధించి ఎటువంటి ఫీజు లేదు కేవలం మీకు సెలక్షన్లో కూడా ఇంటర్వ్యూ మాత్రమే నిర్వహించి డైరెక్ట్గా ఉద్యోగంలోకి తీసుకోవడం జరుగుతుంది.
మీరు అప్లికేషన్స్ అనేవి నవంబర్ 4వ తేదీ వరకు కూడా అప్లికేషన్స్ అనేవి పెట్టుకునే ఛాన్స్ ఇచ్చారు.
Address : ICFRE, దూలపల్లి కొంపల్లి, హైదరాబాద్, 500100.
ఇచ్చిన అడ్రస్ కి నవంబర్ 4వ తేదీలకు మీ యొక్క దరఖాస్తులనేవి సమర్పించాలి.