IGM లో Govt జాబ్స్ | IGM Recruitment 2026 | Govt Jobs

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

IGM Recruitment 2026:

India government mint – IGM నుండి మనకే మొత్తం చూసుకున్నట్లయితే 94 పోస్టులతో సూపర్వైజర్, జూనియర్ టెక్నీషియన్, మరియు ఇతర ఉద్యోగాలు పడితే కోసం IGM Recruitment 2026 జారీ చేయడం జరిగింది.

 వీటికి సంబంధించిన జాబ్ – మీకు హైదరాబాదులో అయితే ఉంటుంది. మీరు ఆన్లైన్ విధానంలో అప్లై చేసుకోవచ్చు. కంప్లీట్ గా ఇవన్నీ కూడా మనకు కేంద్ర ప్రభుత్వ జాబ్స్.

10+2 / Diploma / Degree విద్యార్హత కలిగి ఉన్న వారందరూ కూడా అప్లై చేయచు. టైపింగ్ స్కిల్స్ కూడా వచ్చి ఉండాలి. కనీసం 18 నుంచి గరిష్టంగా 25 / 28 / 30 సంవత్సరాలు వయసు కలిగి ఉన్న వారందరూ కూడా అప్లై చేయొచ్చు.

₹21,540/- నెల జీతం అనేది ఇవ్వడం జరుగుతుంది. జాబ్ సెలక్షన్లు ఎగ్జామ్ ఉంటుంది. తర్వాత స్కిల్ టెస్ట్ ఉంటుంది.  మీకు ట్రేడ్ టెస్ట్ ఉంటుంది. వీటికి సంబంధించి అప్లికేషన్స్ అనేవి మనకు మార్చ్ 28 నుంచి ఏప్రిల్ 27 వరకు కూడా అప్లై చేయొచ్చు.

Join Whatsapp Channel

Organisation Details :

India government mint – IGM అని కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి మనకు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణకు చెందినటువంటి వారు కూడా అప్లై చేయొచ్చు.

ICMR – NIN లో Govt జాబ్స్ 

10th అర్హతతో కలెక్టర్ ఆఫీసులో జాబ్స్

Age Limit:

India government mint – IGM  అనే IGM Recruitment 2026 జాబ్స్ కి సంబంధించి 18 – 25 / 28 / 30 సంవత్సరం మధ్య వయసు కలిగి ఉన్న వారందరూ అప్లై చేయొచ్చు. 

SC,  ST – 5 Years

OBC – 3 Years

Qualification :

India government mint – IGM అనే IGM Recruitment 2026 జాబ్స్ కి సంబంధించి మీరు అప్లై చేసుకోవాలి అంటే 10+2 / Diploma / Degree వాటి అర్హతలు కలిగి ఉన్న వారందరూ అప్లై చేయొచ్చు.

Vacancies :

India government mint – IGM 94 పోస్టులతో సూపర్వైజర్, జూనియర్ టెక్నీషియన్, మరియు ఇతర ఉద్యోగాలు  విడుదల చేయడం జరిగింది. కంప్లీట్ గా ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్.

Salary :

ఈ ఉద్యోగాలకు సంబంధించి సెలెక్ట్ అయిన వాళ్ళకి ₹24,500/- to ₹77,100/-  కూడా మీకు నెల జీతం ఉంటుంది. మీకు ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించి DA, HRA వంటి అలవెన్సెస్ అన్ని కూడా ఉంటాయి. 

Selection process :

ఈ IGM Recruitment 2026 జాబ్స్ కి సంబంధించి మొత్తం మీకు మూడు స్టేజీలు ఉంటాయి. మీకు సెలక్షన్ కూడా చాలా సులువుగానే కంప్లీట్ చేస్తారు. దీనికి సంబంధించి మీకు రాత పరీక్ష అనేది ఉంటుంది. స్కిల్ టెస్ట్ లేదా ట్రేడ్ టెస్ట్ ఉంటుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా ఉంటుంది.

Important Dates :

 ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి అప్లికేషన్స్ మార్చ్ 28 నుంచి ఏప్రిల్ 27  వరకు కూడా మీరు అయితే అప్లై చేయొచ్చు.

Apply process :

 ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి మీరు Official వెబ్సైట్ ఓపెన్ చేసుకొని నోటిఫికేషన్ చేసుకొని మీరు అయితే అప్లై చేయొచ్చు.

Official Notification – Soon

Apply Online

Official Website

Leave a Comment

error: Content is protected !!