IHM Recruitment 2025:
నేషనల్ కౌన్సిల్ ఫర్ హోటల్ మేనేజ్మెంట్ & క్యాటరింగ్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్ – IHM నుండి పనికి అసిస్టెంట్ లెక్చరర్ మరియు లోయర్ డివిజన్ క్లర్క్ అనే ఉద్యోగాలకు సంబంధించిన కొత్త నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది.

ఇవన్నీ కూడా పూర్తిగా కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పనిచేసేటటువంటి కేంద్ర ప్రభుత్వ జాబ్స్. ఈ పోస్టులకు డిసెంబర్ 5వ తేదీ వరకు కూడా దరఖాస్తు అనేది మీరు పెట్టుకోవచ్చు. 10+2 అర్హత కలిగిన ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ఛాన్స్ ఉంటుంది.
₹19,900/- to ₹1,12,000/- మధ్యలో జీతాలు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి అవకాశాన్ని ఇవ్వడం జరిగింది. ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి మీకు 18 నుంచి 35 సంవత్సరాల వయసు కలిగి ఉన్నట్లయితే కనుక మీరు ఈ యొక్క ఉద్యోగాలకు అయితే అప్లై చేయొచ్చు. దీనికి సెలక్షన్ లో కూడా ముందు ఎగ్జామ్ ఉంటుంది తర్వాత ఇంటర్వ్యూ పెట్టి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.
విద్యా శాఖ లో జాబ్స్ | IIITK Non Teaching Jobs Out 2025 | Central Govt Jobs 2025
ఇటువంటి జాబ్స్ అనే వారితో వస్తూ ఉంటాయి అలాగే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ దాంతో పాటు పోటీ కూడా తక్కువ ఉంటుంది కాబట్టి ఎవరికైతే ఛాన్స్ ఉందో ఇండియన్స్ రిజల్ట్స్ ఎవరైనా కూడా అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఇవ్వడం జరిగింది.
Organisation :
నేషనల్ కౌన్సిల్ ఫర్ హోటల్ మేనేజ్మెంట్ & క్యాటరింగ్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్ – IHM నుండి అధికారికంగా మనకు వివిధ రకాల ఉద్యోగాలకు సంబంధించిన కొత్త నోటిఫికేషన్ ఇప్పుడే జారీ చేయడం జరిగింది.
Age:
నేషనల్ కౌన్సిల్ ఫర్ హోటల్ మేనేజ్మెంట్ & క్యాటరింగ్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్ – IHM నుండి విడుదల చేసినటువంటి ఈ జాబ్స్ కి సంబంధించి 18 రోజు 35 సంవత్సరాలు ఉన్నటువంటి వయసు కలిగిన వారందరూ కూడా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సంబంధించిన వారు కూడా అప్లై చేయొచ్చు.
SC, ST – 5 Years
OBC – 3 Years
Vacancies :
నేషనల్ కౌన్సిల్ ఫర్ హోటల్ మేనేజ్మెంట్ & క్యాటరింగ్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్ – IHM ద్వారా విడుదల చేసినటువంటి ఉద్యోగాలకు సంబంధించి మనకు ప్రధానంగా చూసుకున్నట్లయితే 05 పోస్టులకు సంబంధించిన అసిస్టెంట్ లెక్చరర్ మరియు లోయర్ డివిజన్ క్లర్క్ అనే జాబ్స్ అనేవి విడుదల చేశారు. ఈ జాబ్స్ అని కూడా పూర్తిగా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి మీకు చాలా బాగుంటాయి.
Salary :
నేషనల్ కౌన్సిల్ ఫర్ హోటల్ మేనేజ్మెంట్ & క్యాటరింగ్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్ – IHM పోస్టులకు ఎంపికైన వారందరికీ ₹19,900/- to ₹1,12,000/- మధ్యలోనే జీతాలు ఇవ్వడం జరుగుతుంది.
Selection process :
నేషనల్ కౌన్సిల్ ఫర్ హోటల్ మేనేజ్మెంట్ & క్యాటరింగ్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్ – IHM నుండి విడుదల చేసినటువంటి ఉద్యోగాలకు ఎంపిక భాగంగా ముందుగా పరీక్ష ఉంటుంది ఆ తర్వాత ఇంటర్వ్యూ ద్వారా జాబ్ ఇవ్వడం జరుగుతుంది.
Important Dates:
నేషనల్ కౌన్సిల్ ఫర్ హోటల్ మేనేజ్మెంట్ & క్యాటరింగ్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్ – IHM నుండి మనకి విడుదల చేశారు కదా దానికి సంబంధించిన నవంబర్ 22 నుంచి డిసెంబర్ 5వ తేదీ వరకు కూడా దరఖాస్తులు అనేవి పెట్టుకోవచ్చు.
Apply process :
ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ లో భాగంగా మనకు అఫీషియల్ వెబ్సైట్ ఉంటుంది ఆంధ్రకు వెళ్లిపోయి వివరాలన్నీ చెక్ చేసుకుని apply చేయండి.