IIBF Recruitment 2025:
Indian institute of banking and finance – IIBF నుండి ఈరోజే మనకు అధికారికంగా జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు సంబంధించిన కొత్త నోటిఫికేషన్ రావడం జరిగింది.

Any degree అర్హతలు కలిగి ఉన్నటువంటి మహిళలకు పురుషులు ఇద్దరు కూడా అప్లై చేసుకుని అవకాశాన్ని మనకు ఇవ్వడం జరిగింది. ఈ పోస్టులకు 18 నుంచి 28 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకుని అవకాశాన్ని మనకు ఇవ్వడం జరిగింది.
44900/- నెలవారీ జీతాలు అనేవి మనకు ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ జాబ్స్ కి సంబంధించి మీరు అప్లికేషన్స్ నవంబర్ 28 నుంచి డిసెంబర్ 12వ తేదీ వరకు మాత్రమే దరఖాస్తుల అనేవి మీరు మీ చేతుల ఆన్లైన్ విధానంలో మాత్రమే పెట్టుకొని ఎందుకు ఛాన్స్ ఇవ్వడం జరిగింది ఈ యొక్క సంస్థని వారు.
Amazon లో జాబ్స్ | Amazon Transportation Representative Jobs Out 2025 | Latest Jobs in Telugu
ఈ పోస్టులకు సంబంధించి మొత్తం చూసుకుంటే 10 పోస్టులు మొత్తంగా విడుదల చేశారు. మీకు జాబ్ సెలక్షన్ లో భాగంగా ఆన్లైన్లో పరీక్ష నిర్వహించి దాని ద్వారానే ఎంపిక చేయడం జరుగుతుంది. డిసెంబర్ 28న మీకు దీనికి సంబంధించిన పరీక్ష కూడా నిర్వహిస్తాము అని నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది.
Organisation :
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ – IIBF నుంచి ఇప్పుడే మనకు ప్రధానంగా చాలా మంచి జాబ్స్ అనేవి విడుదల చేయడం జరిగింది.
Age:
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్సు నుంచి విడుదల చేసిన ఉద్యోగాలకు సంబంధించి అప్లికేషన్స్ అనేవి కచ్చితంగా 18 నుంచి 28 సంవత్సరాలు మధ్య వయసు కలిగి ఉన్న మహిళలు పురుషులు ఎవరైనా కూడా అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు.
SC, ST – 5 Years
OBC – 3 Years
Vacancies :
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్సు ద్వారా మొత్తంగా 10 పోస్టులు విడుదల చేశారు. వీటిలో మనకు జూనియర్ ఎగ్జిక్యూటివ్ అనే జాబ్స్ అనేవి ఉన్నాయి.
ఈ ఈ జాబ్ అనేది మీకు వచ్చినట్లయితే గనక ఈ డిపార్ట్మెంట్లో మీకు పోస్టింగ్ లభించింది అంటే కనుక మీకు నిజంగా మీ జీవితం ధన్యమైపోతుంది ఎందుకంటే ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో నడిచేటటువంటి ఉద్యోగాలు కాబట్టి మీకు జీతాలు కావచ్చు ఇతర బెనిఫిట్స్ కావచ్చు చాలా బాగుంటాయి అని చెప్పాలి.
Salary:
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్సు ద్వారా విడుదల చేసిన జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకి సెలెక్ట్ అయిన వాళ్లందరికీ నెలవారి జీతం అనేది 44,900 నుంచి 1,30,000 మధ్యలో జీతాలు అనేవి ప్రతినెలా చెల్లించడం జరుగుతుంది.
Selection process :
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్సు సంబంధించిన జాబ్ సెలక్షన్ ఎలా ఉంటుందంటే ముందుగా మీకు Exam & Interview ఉంటుంది.
Apply process :
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్సు Official Website లో details చూసి Apply చేయండి.