IIG సంస్థలో జాబ్స్ | IIG Recruitment 2026 | Latest Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

IIG Recruitment 2026:

Indian Institute of geomagnetism – IIG నుండి ఇప్పుడే అధికారికంగా Research Scholar సంబంధించిన 26 ఉద్యోగాలకు IIG Recruitment 2026 విడుదల చేశారు. 

IIG Recruitment 2026

ఈ పోస్టుల ఆన్లైన్ విధానంలో మాత్రమే మీరు అప్లై చేసుకుని ఎలిజిబులిటీ అనేది మనకు ఇవ్వడం జరిగింది. జాబ్ లొకేషన్ దేశవ్యాప్తంగా చాలా ప్లేసెస్ ఉన్నాయి మీకు నచ్చిన ప్లేస్ లో పోస్టింగ్ అనేది పొందొచ్చు. ఇది ఒక పరిశోధన కేంద్రంగా చెప్పొచ్చు. గురించి పరిశోధన చేస్తుంది. ఈ యొక్క హెడ్ ఆఫీస్ అనేది ముంబై ప్రాంతంలో అయితే ఉంటుంది. దీని యెక్క రీజనల్ సెంటర్స్ అనేది దేశవ్యాప్తంగా చాలా ప్లేసెస్ లో ఉన్నాయి.

BSC, MSC వంటి అర్హతలు ఉన్నటువంటి కాండిడేట్స్ అందరూ కూడా అప్లై చేయొచ్చు. ₹37000/-  నెల జీతం ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క ఉద్యోగాలకు మీరు అప్లై చేయాలంటే ఏప్రిల్ 30 వరకు కూడా అవకాశం ఇవ్వడం జరిగింది.

Join Whatsapp Channel

Organisation Details :

Indian Institute of geomagnetism – IIG అనే పరిశోధన కేంద్రం వారు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఇండియన్ సిటిజన్స్ అందరికీ కూడా అవకాశం కల్పిస్తూ ఈ యొక్క IIG Recruitment 2026 అనేది విడుదల చేశారు.

TG ఇంటర్ ఫలితాలు వచ్చేసాయి 

RCFL సంస్థలో 188 జాబ్స్

Age Limit:

ఈ IIG Recruitment 2026 జాబ్స్ కి అప్లికేషన్స్ అనేది మీరు పెట్టుకోవడానికి సంబంధించి కనీసం నీకు 18 సంవత్సరాల నుంచి గరిష్టంగా 27 సంవత్సరాలు వరకు వయస్సు కలిగి ఉన్నటువంటి కాండిడేట్స్  అప్లై చేసే ఛాన్స్ ఉంటుంది. 1/ 7/ 2026 నాటికి మీకు వయస్సు కచ్చితంగా ఉండాలి. 

SC,  ST – 5 Years

OBC – 3 Years

Qualification :

ఈ IIG Recruitment 2026 జాబ్స్ కి ప్రధానంగా మీకు కావాల్సిన క్వాలిఫికేషన్ ఏంటంటే BSC / MSC ఎటువంటి క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళందరూ కూడా అప్లై చేయొచ్చు.

Vacancies : 

IIG Recruitment 2026 ద్వారా మాకు ఉంటే 26 పోస్టులకు సంబంధించినటువంటి Research Scholar  ఒంటి జాబ్స్ అనేది రెండు ఇచ్చాడం జరిగింది.. కావున ఎవరికి అవకాశం ఉందో వారందరూ కూడా వినియోగించుకోవచ్చు.

Salary :

ఈ జాబ్స్ ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరూ కూడా  జాబ్ లో చేరిన తర్వాత మీకు నెలకు ₹37,000/- to ₹42000/- జీతం అనేది ఇవ్వడం జరుగుతుంది. 

Selection process :

ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించిన జాబ్స్ లో భాగంగా మీకు ఉంటారు అనేది ఉంటుంది. ఏ విధమైనటువంటి పరీక్ష అనేది లేదు. అలాగే మీకు ఒకవేళ ఏ విధమైన సర్టిఫికెట్ లేకపోతే ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. దాంట్లో 50% మార్కులు తెచ్చుకుంటే మీకు నెక్స్ట్ ఇంటర్వ్యూ రౌండ్ ఉంటుంది.

Important Dates :

Apply Start : April 1st

Apply End : April 30th

Apply process :

ఈ జాబ్స్ కి సంబంధించి మీరు అప్లై చేయడానికి ఓపెన్ చేసి మొత్తం క్షుణ్ణంగా మొత్తం చదువుకునే తర్వాత మీరు అయితే అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. 

Official Notification

Apply Online

Official Website

Leave a Comment

error: Content is protected !!