IIIT Non Teaching Notification 2025:
IIIT – ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి నాన్ టీచింగ్ జాబ్స్ కోసం ఇప్పుడే IIIT Non Teaching Notification 2025 వచ్చింది.. అవుట్సోర్సింగ్ విధానంలో మీరు కాంట్రాక్ట్ బేసిక్స్ కింద పని చేయాలి.
IIIT – ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ PUNE నుంచి ఈ నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇందులో మనకి 12 రకాల ఉద్యోగాలు అనేవి విడుదల చేయడం జరిగింది. ఈ జాబ్స్ అన్నీ కూడా నాన్ టీచింగ్ ఉద్యోగాలు మరియు ఔట్సోర్సింగ్ ఉద్యోగాలు. ఇందులో ఆఫీస్ కన్సల్టెంట్, సూపర్వైజర్, ల్యాబ్ అసిస్టెంట్, లైబ్రరీ అసిస్టెంట్, ఎలక్ట్రిషన్, ప్లంబర్, కార్పెంటర్, నెట్వర్క్ ఇంజనీర్ వంటి జాబ్స్ అయితే ఉన్నాయి. వారందరికీ కూడా మీకు పరీక్ష మరియు ఇంటర్వ్యూ ఆధారంగా జాబ్స్ ఉంటుంది. ఈ జాబ్ కి జూలై 11వ తేదీ వరకు మీరు అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవాలి.
👉 Organisation Details:
ఈ IIIT Non Teaching Notification 2025 జాబ్స్ మనకి అధికారికంగా Indian Institute of Information Technology Pune – IIIT నుంచి రావడం జరిగింది.
పోస్ట్ ఆఫీస్ ద్వారా ₹40,000/- ఇంటి నుండే
👉 Age:
ఈ జాబ్స్ కోసం మీరు దరఖాస్తులు చేసుకోవాలంటే కనీసం 18 నుంచి 42 సంవత్సరాలు మధ్య వయసు కలిగి ఉంటే సరిపోతుంది. SC, ST – 5 సంవత్సరాలు, OBC – 3 సంవత్సరాలు రిలాక్సేషన్ ఉంటుంది.
👉Education Qualifications:
కనీసం నీకు గ్రాడ్యుయేషన్ – Any Degree అర్హత ఉన్నా కూడా మీరు జాబ్స్ కి వెంటనే అప్లై చేసుకునే అవకాశం ఇచ్చారు.
👉 Vacancies:
ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి 12 రకాల నాన్ టీచింగ్ ఉద్యోగాలు – ఆఫీస్ కన్సల్టెంట్, సూపర్వైజర్, ల్యాబ్ అసిస్టెంట్, లైబ్రరీ అసిస్టెంట్, ఎలక్ట్రిషన్, ప్లంబర్, కార్పెంటర్, నెట్వర్క్ ఇంజనీర్ అనేవి విడుదల చేశారు. ఇవన్నీ కూడా అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు. కాబట్టి మీరు కాంట్రాక్టు విధానంలో పనిచేయవలసి ఉంటుంది.
👉Salary:
ఈ నోటిఫికేషన్ ద్వారా మనకు వివిధ రకాల ఉద్యోగాలు ఉన్నాయి కాబట్టి. మీరు ఎంపికైన జాబ్ ఆధారంగా మీకు శాలరీ అనేది ఉంటుంది. 22,000 నుంచి 40 వేల మధ్యలో ఉంటాయి.
👉Selection Process:
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఉద్యోగాలకు అప్లికేషన్స్ పెట్టుకున్నా అభ్యర్థులకి ముందు మీకు పరీక్ష ఉంటుంది ఆ తర్వాత ఇంటర్వ్యూ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతుంది.
👉Important Dates:
ఈ IIIT Non Teaching Notification 2025 ఉద్యోగాలకు సంబంధించిన అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవడానికి జులై 11 వరకు అవకాశం ఇచ్చారు. కావున అభ్యర్థులందరూ గమనించి ఎంత వీలైతే అంత తొందరగా అప్లికేషన్స్ పెట్టేసుకోండి.
👉Apply Process:
కనీస వయసు 18 సంవత్సరాలు దాటిన వారందరూ కూడా ఈ జాబ్స్ కి మీరు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. ఈ అఫీషియల్ వెబ్సైట్ అనేది క్రిందన ఇవ్వడం జరిగింది. కాబట్టి ముందు నోటిఫికేషన్ చదువుకోండి. మీకు నచ్చిన ఉద్యోగానికి అప్లై చేసుకోండి.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Jobs లో ప్రతిరోజు కూడా Jobs Information ఇవ్వడం జరుగుతుంది కావున ప్రతి రోజు మన వెబ్సైట్ని సందర్శించి మీ అర్హతలు ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.