IIITK Non Teaching Jobs Out 2025:
Indian institute of technology Kottayam – IITK నుండి మనకే ప్రధానంగా ఈరోజే డిప్యూటీ రిజిస్టర్, జూనియర్ టెక్నికల్ సూపర్ ఇంటెండెంట్, జూనియర్ టెక్నీషియన్, MTS వంటి నాన్ టీచింగ్ జాబ్స్ విడుదల చేయడం జరిగింది.

ఈ జాబ్స్ కి మీరు దరఖాస్తులనేవి ఆన్లైన్ విధానంలో పెట్టుకోవడానికి డిసెంబర్ 22 వరకు కూడా మనకు ఈ యొక్క విద్యాసంస్థ వారైతే ఈ అవకాశాన్ని కల్పించడం జరిగింది. 10+2 పాస్ అయినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఇవ్వడం జరిగింది. 45 వేలకు పైగానే నెలవారీ జీతాలు ఇవ్వడం జరుగుతుంది.
ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్లందరికీ కూడా ఒక మంచి జీతాలు ఇవ్వడం జరుగుతుందని మంచి లైఫ్ స్టైల్ కూడా ఉంటుంది. 18 నుంచి 35 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉన్న వారందరికీ కూడా జాన్స్ ఇవ్వడం జరిగింది. మీకు జాబ్ సెలక్షన్లో భాగంగా ఎగ్జామ్ ఉంటుంది మరియు స్కిల్ టెస్ట్ కూడా ఉంటుంది వాటిలో క్వాలిఫై అయితే అప్పుడు మీకు దీనికి సంబంధించినటువంటి డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా పెట్టి అప్పుడు పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది.
Organisation :
Indian institute of technology Kottayam – IITK నుండి మనకే ప్రధానంగా ఈరోజు బంపర్ వేకెన్సీస్ తో కొత్త నోటిఫికేషన్ రావడం జరిగింది. మన ఆంధ్రప్రదేశ్ తో పాటు తెలంగాణ వరకు కూడా ఎవరైనా కూడా అంటే అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు ఎవరైనా కూడా కనీసం పదవ తరగతి క్వాలిఫికేషన్ కానీ అందగానే ఎక్కువ క్వాలిఫికేషన్ అని ఉన్నట్లయితే గనుక ఈ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కి మీరు అప్లై చేయొచ్చు.
10th అర్హత ఉంటే జాబ్ | CSIR CDRI Notification 2025 | Central Govt Jobs in Telugu
Vacancies :
Indian institute of technology Kottayam – IITK లో మొత్తంగా మనకు 13 వేకెన్సీస్ అనేవి ఇవ్వడం జరిగింది.డిప్యూటీ రిజిస్టర్, జూనియర్ టెక్నికల్ సూపర్ ఇంటెండెంట్, జూనియర్ టెక్నీషియన్, MTS వంటి నాన్ టీచింగ్ జాబ్స్ అనేది విడుదల చేయడం జరిగింది.
Age:
Indian institute of technology Kottayam – IITK లో ఉద్యోగాలకు సంబంధించి ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్లకు సంబంధించిన ఏజ్ అనేది 18 నుంచి గరిష్టంగా చూసుకున్నట్లయితే 35 సంవత్సరాల వయసు కలిగి ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేయడానికి అవకాశాన్ని ఇవ్వడం జరిగింది.
SC, ST – 5 Years
OBC – 3 Years
Salary :
Indian institute of technology Kottayam – IITK నుండి విడుదల చేసిన ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన వాళ్ళందరికీ కూడా నెలవారీ మీకు ₹21,700/- to ₹2,00,000/- ఇవ్వడం జరుగుతుంది.
Selection process :
Indian institute of technology Kottayam – IITK నుండి విడుదల చేసిన ఉద్యోగాలకు సెలక్షన్లో అందరికీ కూడా ముందుగా అప్లై చేస్తున్న వాళ్లకి ఎగ్జామ్ పెడతారు. కొన్ని జాబ్స్ కి టైపింగ్ స్కూల్ టెస్ట్ కూడా ఉంటుంది. అన్నిట్లోనూ పాలు పోయేటప్పుడు మీకు మెరిట్ లిస్ట్ పోస్టింగ్ ఇచ్చి సత్కరిస్తారు.
Important Dates:
Indian institute of technology Kottayam – IITK మీరు అప్లికేషన్స్ అనేది నవంబర్ 21 నుంచి డిసెంబర్ 22 వరకు కూడా మీరు అప్లై చేసుకోవడానికి అవకాశాన్ని ఇవ్వడం జరిగింది.
Apply process :
Indian institute of technology Kottayam – IITK నుండి విడుదల చేసిన ఇంట్లో ఒక ఉద్యోగాలకు సంబంధించి మీకు అప్లికేషన్స్ అనేవి ఆన్లైన్ విధానంలో దరఖాస్తులనేవి పెట్టుకునే అవకాశాన్ని ఇవ్వడం జరిగింది.