చాలా తక్కువ పోటీతో జాబ్స్ | IIP Jobs Recruitment 2025 | Latest Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

IIP Jobs Recruitment 2025:

CSIR – Indian Institute of Petroleum – IIP నుండి మనకి గ్రూప్ 3 క్యాటగిరిలో టెక్నికల్ అసిస్టెంట్, టెక్నీషియన్ IIP Jobs Recruitment 2025 రిలీజ్ చేశారు.

IIP Jobs Recruitment 2025

వీటిలో మొత్తంగా 14 పోస్టులు అనేవి ఉన్నాయి. ఏదైనా విభాగంలో డిగ్రీ లేదా డిప్లమో క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది.. టెక్నీషియన్ జాబ్స్ కి పదవ తరగతితో పాటు ఐటిఐ క్వాలిఫికేషన్ ఉండాలి. 18 నుంచి 28 సంవత్సరాలు మధ్య వయస్సు కలిగిన వారందరూ కూడా అప్లై చేసుకునే ఛాన్స్ ఉంటుంది. 35 నుంచి 63,000 మధ్యలోనే జీతాలు ఇస్తున్నారు.

 ఎంపికలు ముందు రాత పరీక్ష ఉంటుంది తర్వాత మీకు ట్రేడ్ టెస్ట్ లేదా స్కిల్ టెస్ట్ ఉంటుంది. ఈ జాబ్ కి ఆగస్టు 18 వరకు కూడా మీరు అప్లై చేసుకొని ఛాన్స్ ఇచ్చారు.

Join Our Telegram Group

👉 Organization Details:

Council of Scientific and Industrial Research – CSIR – Indian Institute of Petroleum – IIP వారు మన కోసం అధికారకంగా కొత్త IIP Jobs Recruitment 2025 ఇవ్వడం జరిగింది. సెంటర్ గవర్నమెంట్ ఉద్యోగాలు కాబట్టి ఎవరైనా అంటే యేసువ్యాప్తంగా అన్ని రాష్ట్రాల వారు మరియు జిల్లా గారు అమ్మాయిలు అబ్బాయిలు ఎవరైనా అప్లై చేయవచ్చు.

AP DSC Marks Memo 2025

SBI లో 5180 Clerk జాబ్స్ భర్తీ 

జైలలో 400 వార్డెన్ జాబ్స్

👉 Age:

ఈ ఒక్క టెక్నీషియన్ పోస్టులకు మీరు అప్లై చేసుకోవడానికి 18 నుంచి 28 సంవత్సరాలు వరకు వయస్సు కలిగి ఉన్నటువంటి ఆడవారు మగవారు దేశంలో ఉన్నటువంటి పౌరులు అందరు కూడా అప్లై అనేది చేసుకోవచ్చు.

SC, ST కి 5 Years, OBC- 3 Years వరకు కూడా మీరు అయితే అప్లై చేసుకోవచ్చు.

👉Education Qualifications: 

Technical Assistant:

మీకు ఏదైనా విభాగంలో డిగ్రీ లేదా డిప్లమో ఖచ్చితంగా ఉండాలి

 మీరు కచ్చితంగా సంబంధిత విభాగంలో చదివిన వారు అయితేనే అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఇచ్చారు.

Technician:

10th Pass అర్హత తప్పనిసరిగా ఉండాలి

ITI సంబంధిత విభాగంలో చదివినట్టు సర్టిఫికెట్ కూడా ఉండాలి.

👉 Vacancies:

ఈ IIP Jobs Recruitment 2025 ద్వారా మనకు టెక్నీషియన్ ఉద్యోగాలతో పాటు టెక్నికల్ అసిస్టెంట్ అనే ఉద్యోగాలు మొత్తం గా 14 వరకు వేకెన్సీస్ అనేవి విడుదల చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి మీకు జీతాలు కూడా చాలా ఎక్సలెంట్ గా ఉంటాయి కాబట్టి ఎవరు కూడా Miss అనేది అవ్వద్దు.

👉Salary:

Technical Assistant:

64,000/- జీతం పే చేస్తారు

Technician:

35,800/- జీతాలు అనేవి ప్రతినెలా ఇస్తారు.

👉Fee:

UR / EWS / OBC – 500/-

SC / ST / PWD – No Fee

చాత ఎక్కువ అసలు ఫీజు అనేది లేదు కొన్ని కేటగిరీ వాళ్లకు సంబంధించి వాళ్ళు మాత్రం వదులుకోకుండా అప్లై చేసుకుంటే సరిపోతుంది.

👉Important Dates:

ఈ యొక్క అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవడానికి సంబంధించి మనకు జూలై 28 నుంచి ఆగస్టు 18 వరకు సాయంత్రం 5:30PM గంటలకు సమయం ఇచ్చారు. 

అప్లికేషన్స్ అనేవి ఆన్లైన్ లో ముందుగా పెట్టుకున్న తర్వాత ప్రింటెడ్ అప్లికేషన్ ని మీరు కచ్చితంగా పోస్ట్ ద్వారా ఆగస్టు 26 వరకు పంపించాలి.

👉Selection Process:

ఏ IIP Jobs Recruitment 2025 జాబ్స్ కి అప్లికేషన్స్ పెట్టుకున్నా వారందరికీ సెలక్షన్లో భాగంగా ముందు మీకు ఒక రాత పరీక్ష పడతారు. అందులో పాస్ అయినట్లయితే తర్వాత మీకు స్కిల్ టెస్ట్ మరియు ట్రేడ్ టెస్ట్ అయితే పెడతారు. ఆ తర్వాత అర్హత ఉన్న కాంటాక్ట్ ని ఎంపిక చేసి వారికి డాక్యుమెంట్స్ అన్నీ కూడా ప్రాపర్ గా వెరిఫికేషన్ చేసుకుంటారు. 

ఇక ఫైనల్ కంపెనీ కూడా ఉన్నట్లయితే మెడికల్ చెక్ అప్ చేసుకుంటారంటే మీ యొక్క ఆరోగ్యం అనేది ఎలా ఉంది ఏంటి అని కూడా హెల్త్ ఇష్యూస్ లేకుండా ఉంటే అప్పుడు మీకు డైరెక్ట్ గా సెలక్షన్ చేస్తారు.

👉Apply Process: 

 ముందుగా దరఖాస్తులు ఆన్లైన్ విధానంలో పంపించాలి. ఆ తర్వాత ప్రింట్ అయినటువంటి అప్లికేషన్ ని పోస్ట్ ద్వారా ఆఫ్లైన్ విధానంలో కూడా పంపించాలి.

Join Our Telegram Group

Official Notification

Apply online

🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Jobs లో ప్రతిరోజు కూడా Jobs Information ఇవ్వడం జరుగుతుంది కావున ప్రతి రోజు మన వెబ్సైట్ని సందర్శించి మీ అర్హతలు ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.

Leave a Comment

error: Content is protected !!