నాన్ టీచింగ్ జాబ్స్ విడుదల | IISER Non Teaching Jobs Out 2025 | Central Govt Jobs 2025

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

IISER Non Teaching Jobs Out 2025:

Indian institute of science education under research – IISER నుండి మనకి జూనియర్ అసిస్టెంట్ మరియు జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్, ల్యాబ్ అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ రావడం జరిగింది.

Indian institute of science education under research - IISER

ఇందులో భాగంగా మనకి మొత్తం 15 ఉద్యోగాలు అయితే విడుదల చేయడం జరిగింది. ఈ పోస్టులకు సంబంధించి డిసెంబర్ 23వ తేదీ వరకు కూడా దరఖాస్తులు అనేవి పెట్టుకునే అవకాశాన్ని ఇవ్వడం జరిగింది.

ఈ పోస్టులకు మీరు అప్లై చేయాలంటే కనీసం పద్యం గురించి 33 సంవత్సరాలు మధ్య వయస్సు కలిగి ఉన్నటువంటి వారందరూ కూడా దేశవ్యాప్తంగా అప్లై చేయొచ్చు. ఏ విధమైనటువంటి ఫీజు లేకుండా ఏ విధమైనటువంటి పరీక్ష లేకుండా డైరెక్ట్గా ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతుంది. ₹21,000/- to ₹92,000/- మధ్యలోనే మీకు చేతలనేవి ఇవ్వడం జరుగుతుంది.

Organisation :

ఈ యొక్క నాటిచ్చి ఉద్యోగాలు అనేవి మనకోసం అతిగారికంగా ప్రముఖ కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి Indian institute of science education under research – IISER నుండి రావడం జరిగింది.

Age:

Indian institute of science education under research – IISER నుండి విడుదల చేసిన ఉద్యోగాలకు 18 నుంచి 33 సంవత్సరాలు మధ్య వయసు కలిగి ఉన్న వారందరూ కూడా అప్లై చేసుకున్నా అవకాశాన్ని ఇవ్వడం జరిగింది.

SC, ST – 5 Years

OBC – 3 Years

Vacancies :

Indian institute of science education under research – IISER నుండి మొత్తం మనకి 15 పోస్టులకు సంబంధించిన జూనియర్ అసిస్టెంట్ జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ మరియు ల్యాబ్ అసిస్టెంట్ వంటి జాబ్స్ అనేవి విడుదల చేయడం జరిగింది. ఈ జాబ్స్ ని సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో పనిచేసే ఉద్యోగాలు కాబట్టి మీకు మంచి బెనిఫిట్స్ కూడా ఉంటాయి.

Salary :

Indian institute of science education under research – IISER నుంచి రిలీజ్ అయినటువంటి ఉద్యోగాలకు సంబంధించి సెలెక్ట్ అయిన వాళ్లందరికీ కూడా నెలవారీ మీకు ₹21,700/- to ₹92,300/- మధ్యలో చేతులు ఇవ్వడం జరుగుతుంది. వీటితోపాటు మీకు అన్ని రకాల బెనిఫిట్స్ మరియు అలవెన్సెస్ వీలైతే మీకు రూము ఫుడ్ కూడా ఇవ్వడం జరుగుతుంది.

AP మెగా జాబ్స్ విడుదల | AP Mega Jobs Mela Out 2025 | Latest Jobs in Telugu

Selection process :

Indian institute of science education under research – IISER నుంచి రిలీజ్ అయినటువంటి ఉద్యోగాలకు ఏ విధమైనటువంటి ఎగ్జామ్ లేకుండా డైరెక్టుగా మీకు ఇంటర్వ్యూ చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా చేసి జాబ్ ఇవ్వడం జరుగుతుంది.

Important Dates :

Indian institute of science education under research – IISER నుండి విడుదల చేసినటువంటి ఈ యొక్క ఉద్యోగాలకు మీరు అప్లై చేయడానికి నవంబర్ 24 నుంచి డిసెంబర్ 23 మధ్యలో అయిత అప్లై చేసుకునే ఛాన్స్ ఇవ్వడం జరిగింది.

Fee:

Indian institute of science education under research – IISER నుండి విడుదలైనటువంటి ఉద్యోగాలకు సంబంధించి ఏ విధమైనటువంటి ఫీజు లేకుండా డైరెక్ట్ గా జాబ్ ఇవ్వడం జరుగుతుంది.

Apply process :

Indian institute of science education under research – IISER సంబంధించినటువంటి అధికారికి వెబ్సైట్ అనేది ఓపెన్ చేసుకున్న తర్వాత ఇచ్చినటువంటి గడువులోపు దరఖాస్తులనేవి అప్లై చేయాలి అని ఇంటరెస్ట్ ఉంటే కనుక మీరు అయితే హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు.

Official Notification

Official Website

Leave a Comment

error: Content is protected !!