ఈ Govt జాబ్ వస్తే సెట్ | IISER Notification 2025 |

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

IISER Notification 2025:

Indian institute of science education and research – IISER నుండి మనకి అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, మెడికల్ ఆఫీసర్ అసిస్టెంట్ రిజిస్టర్ నర్సు ప్రైవేట్ సెక్రటరీ సూపర్ ఇంటెండెంట్ టెక్నికల్ అసిస్టెంట్ వంటి ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.

వీటితో పాటు అదనంగా ల్యాబ్ అసిస్టెంట్ మరియు గ్రూప్ సి దానితోపాటు గ్రూపు బి ఉద్యోగాలు దానితోపాటు జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ వంటి జాబ్స్ అన్నీ కూడా విడుదల చేయడం జరిగింది.

ఈ జాబ్స్ కి సర్టిఫికెట్స్ ఉంటే సరిపోతుంది అన్నమాట. మొత్తంగా ఇందులో 24 ఉద్యోగాలు ఉన్నాయి మరియు 18 నుంచి 40 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉన్న వారు ఇద్దరు అప్లై చేయొచ్చు. Any Degree, BE, BTECH ఇటువంటి అర్హతలు కలిగి ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేస్తే ఛాన్స్ ఇవ్వడం జరిగింది. డిసెంబర్ 20 నుంచి ఫిబ్రవరి 2వ తేదీ మధ్యలో మీరైతే అప్లై చేసుకుని ఛాన్స్ ఇవ్వడం జరిగింది.

Job details :

ఈ ఉద్యోగాలకు సంబంధించి మనకు సెలెక్ట్ అయిన వారందరికీ కూడా ₹35,000/- to ₹1,70,000/- మధ్యలోనే మీకు జీతాలు ఇవ్వడం జరుగుతుంది. ఈ ఉద్యోగాలకు సంబంధించిన అప్లికేషన్స్ అనేవి ఆన్లైన్ విధానంలో మాత్రమే పెట్టుకోవడానికి ఛాన్స్ ఇవ్వడం జరిగింది మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఇవ్వడం జరిగింది గమనించాలి.

ఈ జాబ్స్ కి సంబంధించి మీకు సెలక్షన్ విషయానికి వచ్చినట్లయితే ముందుగా మీకు రాత పరీక్ష అనేది నిర్వహించడం జరుగుతుంది. అది కంప్లీట్ అయిపోతే అప్పుడు మీకు ఇంటర్వ్యూ మరియు స్కిల్ టెస్ట్ అనేది మీకు నిర్వహించడం జరుగుతుంది. మీ యొక్క ఓవరాల్ పర్ఫామెన్స్ ఆధారంగానే జాబ్లోకి వినిపించేసి ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతుంది.

Apply Start – Dec 20th

Apply End – Feb 2nd

ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించిన అప్లికేషన్స్ మీరు పెట్టుకోవడానికి Any Degree క్వాలిఫికేషన్ ఉన్నట్లయితే గనక మీరు అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఇవ్వడం జరిగింది.

ఈ జాబ్స్ కి అప్లికేషన్స్ అనేవి మొదటిగా మీరు ఆన్లైన్ కి తనంలో పెట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి అది కూడా అఫీషియల్ వెబ్సైట్ అనేది ఇవ్వడం జరిగింది అది చెక్ చేసుకుని అప్లై చేసుకోండి.

Official Notification

Apply Online

Leave a Comment

error: Content is protected !!