IISER లో నాన్ టీచింగ్ జాబ్స్ | IISER Recruitment 2026 | Latest Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

IISER Recruitment 2026:

Indian institute of science education and research – IISER నుండి మనకి అధికారికంగా ఈరోజు అసిస్టెంట్ ఇంజనీరు లైబ్రరీ సూపర్డెంట్ అండ్ జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ మరియు ఇతర ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ వచ్చింది.

దీనికి ఏ విధమైనటువంటి interview అనేది లేదు.07 వేకెన్సీస్ అనేవి మొత్తంగా ఉన్నాయి.Any Degree. సెలెక్ట్ అయిన వాళ్ళకి 30,000 నుంచి 92,000 మధ్యలో జీతాలు అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఫిబ్రవరి 5 నుంచి ఫిబ్రవరి 25 వరకు కూడా దరఖాస్తుల అనేవి ఆన్లైన్ విధానంలో సమర్పించవచ్చు. ఈ జాబ్స్ కి ఎగ్జామ్ ఉంటుంది తర్వాత స్కిల్ టెస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా ఉంటుంది.

Organisation :

Indian institute of science education and research – IISER అనే కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి మనకు అధికారికంగా ఈ యొక్క జాబ్స్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది.

Age:

Indian institute of science education and research – IISER సంబంధించి రిలీజ్ చేసిన నాట్ టీచర్ జాబ్స్ కి 18 లంచం 38 సంవత్సరాల మధ్య వయసు ఉన్న వారందరూ కూడా దరఖాస్తుల సమర్పించవచ్చు.

OBC – 3 Years

SC, ST – 5 Years

Vacancies :

Indian institute of science education and research – IISER సంబంధించి మొత్తం మనకు 07 అసిస్టెంట్ ఇంజనీరు లైబ్రరీ సూపర్డెంట్ అండ్ జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ మరియు ఇతర నాన్ టీచింగ్ జాబ్స్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా పర్మినెంట్ జాబ్స్ కాబట్టి మీకు చాలా బాగుండాలి.

Qualification :

అసిస్టెంట్ ఇంజనీరు లైబ్రరీ సూపర్డెంట్ అండ్ జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించి అప్లై చేయాలనుకునే వారికి Any Degree అర్హతలు కలిగి ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు.

Salary :

అసిస్టెంట్ ఇంజనీరు లైబ్రరీ సూపర్డెంట్ అండ్ జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ అనే జాబ్స్ కి సంబంధించి జీవితానికి వచ్చినట్లయితే ₹29,000/- to ₹92,000/- జీతం అనేది ఇవ్వడం జరుగుతుంది.

Selection process :

Indian institute of science education and research – IISER సంబంధించిన జాబ్స్ కి సెలక్షన్లో ఎగ్జామ్ ఉంటుంది స్కిల్ టెస్ట్ ఉంటుంది కంప్లీట్ చేసుకుంటే ఆ తర్వాత మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి పోస్టింగ్ ఇస్తారు.

Important Dates :

Indian institute of science education and research – IISER సంబంధించి అప్లికేషన్స్ అనేవి ఫిబ్రవరి 5 నుంచి ఫిబ్రవరి 25 వరకు కూడా అప్లై చేయొచ్చు.

Apply process :

Indian institute of science education and research – IISER సంబంధించి వెబ్సైట్ ఉంటుంది అందులో డీటెయిల్స్ అన్ని చెక్ చేసుకోండి ప్రాపర్ గా ముఖ్యంగా నోటిఫికేషన్ వివరాలు అన్ని కూడా క్షుణ్ణంగా చదువుకున్న తర్వాత అర్హతలు ఉంటాయి కనుక మీరు అప్లై చేసుకోవచ్చు.

Official Notification

Apply Online

Official Website

Leave a Comment

error: Content is protected !!