12th అర్హత తో జాబ్స్ | IITG Notification 2026 | Central Govt Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

IITG Recruitment 2026:

ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గౌహతి నుంచి మనకు జూనియర్ టెక్నీషియన్ ఉద్యోగాలకు సంబంధించిన కొత్త నోటిఫికేషన్ రావడం జరిగింది.

ఈ యొక్క జాబ్స్ అన్నీ కూడా మనకు రిక్కువే విధానంలో fill జరుగుతుంది. 21,000 నుంచి 70000 మధ్యలో అయితే ఉంటాయి.

Infosys లో జాబ్స్ | Infosys Process Executive Jobs 2026 | Latest Jobs in Telugu

ఈ ఒక జాబ్స్ కి సంబంధించి అప్లై చేయాలంటే10th, ITI వంటి అర్హతలు కలిగి ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసే ఛాన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ జాబ్స్ కి సంబంధించి 18 నుంచి 27 సంవత్సరాలు మధ్య వయసు ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయొచ్చు.

ఇది ఒక జాబ్స్ కి సంబంధించి మీకు తెలుసు సంబంధించి కూడా ఖచ్చితంగా ఉంటుంది తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. MARCH 9th సాయంత్రం 5:00 వరకు కూడా మీరు అయితే అప్లై చేస్తే ఛాన్స్ అయితే ఉంటుంది.

Organisation :

ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గౌహతి – IITG నుంచి మనకు అధికారికంగా ఒక జాబ్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది.

Ditto లో బంపర్ జాబ్స్ | Ditto HR Administration Jobs 2026 | Latest Jobs in Telugu

Age:

ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గౌహతి – IITG సంబంధించి మనం చూసుకున్నట్లయితే కనుక కనీసం పార్టీ వెళ్లే నుంచి గరిష్టంగా చూసుకున్నట్లయితే 27 సంవత్సరాలు ప్రతి ఒక్కరు అప్లై చేయొచ్చు.

Qualification :

ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గౌహతి – IITG సంబంధించి క్వాలిఫికేషన్ ఏంటంటే 10th, ITI నువ్వంటే అర్హతలు ఉన్నట్లు అయితే మీరు అయితే అప్లై చేయడానికి ఛాన్స్ అయితే ఇవ్వడం జరిగింది ఈ యొక్క సంస్థ వారు.

Vacancies :

ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గౌహతి – IITG లో భాగంగా మనకు చూసుకున్నట్లయితే మొత్తంగా 03 జూనియర్ టెక్నీషియన్ అనే పోస్ట్లు రిలీజ్ చేశారు.

Salary :

ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గౌహతి – IITG సంబంధించి మనకు శాంట్రిబ్యూషన్ వస్తే 21,000 నుంచి 70 వేల మధ్యలో జీతాలు ఉంటాయి.

Selection process :

ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గౌహతి – IITG సంబంధించిన జాబ్స్ ఎలక్షన్స్ వచ్చినట్లయితే అప్లికేషన్స్ పెట్టుకోడానికి ఎగ్జామ్ ఇంట్రెస్ట్ ఉంటుంది తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది.

Important Dates :

ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గౌహతి – IITG చేసుకోవడానికి ఫిబ్రవరి 21 నుంచి మార్చి 9 5 PM గంటల వరకు అవకాశం ఇచ్చారు.

Apply process :

ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గౌహతి – IITG సంబంధించిన ఆఫీసులో వెబ్సైట్ ఉంటుంది అందులో నోటిఫికేషన్లు ఇచ్చిన మీకు జాబ్స్ డీటెయిల్స్ అన్ని కూడా చెక్ చేసుకుని మీరు అప్లికేషన్స్ ఆన్లైన్లో పెట్టొచ్చు.

Official Notification

Apply Online

Official Website

Leave a Comment

error: Content is protected !!