IITGN Recruitment 2025:
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గాంధీనగర్ నుంచి మనకి సూపర్ ఇంటెండెంట్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గాంధీనగర్ నుంచి మనకి సూపర్ ఇంటెండెంట్, రిజిస్టర్, జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ మరియు నర్స్ అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించిన కొత్త నోటిఫికేషన్ రావడం జరిగింది.

Qualification :
ఇందులో విడుదల చేసినటువంటి వివిధ రకాల ఉద్యోగాలకు సంబంధించిన క్వాలిఫికేషన్ వివరాలకు మనం చూసుకున్నట్లయితే గనక ఇందులో భాగంగా మనకు 10+2 / 12th, Degree, Diploma, BE, BTECH వంటి అర్హతలు కలిగి ఉన్నటువంటి వారందరూ కూడా చక్కగా ఇక్కడ ఉన్నటువంటి వివిధ రకాల ఉద్యోగాలకి మీరు అయితే అప్లై చేయొచ్చు.
RRB లో 2,569 జాబ్స్ | RRB JE 2569 Jobs Out | Central Govt Jobs 2025
Vacancies :
ఈ నోటిఫికేషన్ ద్వారా మనం చూసుకున్నట్లయితే మొత్తంగా మనకు 36 పోస్టులు విడుదల చేశారు. ఇవన్నీ కూడా మనకు పూర్తిస్థాయిలో కేంద్ర ప్రభుత్వ జాబ్స్ కాబట్టి మీకు ఖచ్చితంగా ఉపయోగపడతాయి.
Age:
ఈ ఉద్యోగాలకు సంబంధించి 18 నుంచి 50 సంవత్సరాల వయస్సు ఎవరికైతే ఉంటుందో అటువంటి వారందరూ కూడా ఇక్కడ విడుదల చేసినటువంటి 36 ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తులు కూడా మీరైతే అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు.
Important Dates :
ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా విడుదల చేసిన ఉద్యోగాలకు మీరు అప్లై చేసుకోవాలి అంటే కనుక మనకు దీనికి సంబంధించి అక్టోబర్ 15వ తేదీ నుంచి నవంబర్ 17వ తేదీ వరకు కూడా మీరు దరఖాస్తులు పెట్టుకోవచ్చు.
Salary :
ఈ నోటిఫికేషన్ కి సంబంధించి మీరు సెలెక్ట్ అయినట్లయితే గనక పోస్ట్ ని ఆధారంగా చేసుకుని ₹56,100/- to ₹1,77,500/- మధ్యలో మీకు జీతాలు అనేవి చెల్లించడం జరుగుతుంది.
Other details :
ఎక్కడ విడుదల చేసిన ఉద్యోగాలకు సంబంధించి మీకు ఏ విధమైన అప్లికేషన్ ఫీజు లేదు ఉచితంగా మీరు ఎవరైనా కూడా ఏ ఉద్యోగానికైనా కూడా ఎన్నిసార్లు అయినా కూడా మీరు దరఖాస్తులనేవి పెట్టుకోవచ్చు అని చెప్పి నోటిఫికేషన్ లోనే క్లియర్గా ఇచ్చారు మిస్ అవ్వద్దు.
ఈ జాబ్స్ కి సెలక్షన్లో భాగంగా ఫస్ట్ మీకు ఒక ఎగ్జామ్ అనేది పెడతారు తర్వాత స్కిల్ టెస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు మెడికల్ చెక్ అప్ అనేది చేసి జాబ్ ఇవ్వడం జరుగుతుంది.
Apply Online