IncomeTax Department Recruitment 2026:
IncomeTax డిపార్ట్మెంట్ నుంచి అధికారికంగా మనకు టాక్స్ అసిస్టెంట్ మరియు మల్టీ టాస్క్ స్టాప్ అనే జాబ్స్ కి సంబంధించి 46 వేకెన్సీస్ కి సంబంధించిన నోటిఫికేషన్ రావడం జరిగింది.
దీనికి సంబంధించి 35 వేల నుంచి 55 వేల మధ్యలో జీతాలు అయితే ఇవ్వడం. దీనికి స్పోర్ట్స్ కోట సంబంధించి ఎవరికైతే వాళ్ళైతే అప్లై చేసుకునే ఛాన్స్ అయితే ఇవ్వడం జరిగింది.
ఈ జాబ్స్ కి ఎగ్జామ్ తర్వాత ఆ డాక్యుని వెరిఫికేషన్ మెడికల్ చెకప్స్ అయితే ఉంటాయి. వీటికి సంబంధించిన అప్లికేషన్స్ అనేవి జనవరి 31 నుంచి ఫిబ్రవరి 21 వరకు కూడా మీరు అయితే అప్లై చేయొచ్చు.
ఈ జాబ్స్ అనేవి చాలా మంచిది ఎటువంటి పరీక్ష అనేది లేకుండా మీకు ఒక రోజులోనే సెలక్షన్ చేసి డైరెక్ట్ గా ఇవ్వడం జరుగుతుంది.
Organisation :
IncomeTax Department అనే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి సంస్థ నుంచి మనకు ఈ రోజే అధికారికంగా కొత్త నోటిఫికేషన్ వచ్చేసింది.
Age:
IncomeTax Department సంబంధించి మనం అప్లై చేసుకోవడానికి సంబంధించి మనకు కనీసం 18 నుంచి గరిష్టంగా చూస్తున్నట్లయితే గనక 27 సంవత్సరాలు వయసు కలిగి ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకొని ఛాన్స్ అయితే ఇవ్వడం జరిగింది.
SC, ST – 5 Years
OBC – 3 YEARS
NTPC లో బంపర్ జాబ్స్ | NTPC EET Recruitment 2026 | Latest Jobs in Telugu
Qualification :
IncomeTax Department సంబంధించి అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవాలి అంటే అభ్యర్థులందరికీ కూడా కనీసం మీకు 10th, Any Degree సంబంధించి క్వాలిఫికేషన్ ఉన్నట్లయితే గనక మీరు అప్లై చేసుకుని ఛాన్స్ అయితే ఉంటుంది.
Vacancies :
IncomeTax Department సంబంధించి మనకు అధికారికంగా చూసుకున్నట్లయితే కనుక మనకు 46 టాక్స్ అసిస్టెంట్ మరియు మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అనే జాబ్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది.
Salary :
IncomeTax Department సంబంధించిన రిలీజ్ చేస్తున్నటువంటి జాబ్స్ కి మీరు అప్లై చేసుకుని ఎంపికైనట్లయితే మీకు 35000 నుంచి 55,000 మధ్యలో మీకు జీతాలు అనేవి ఇవ్వడం జరుగుతుంది.
Selection process :
IncomeTax Department సంబంధించిన రిలే చేసినటువంటి వివిధ రకాల ఉద్యోగాలకు సంబంధించి ఏ విధమైనటువంటి పరీక్ష అనేది లేదు కేవలం మీకు మెరిట్ మార్క్స్ అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా చేసుకుని మీకు జాబ్ ఇవ్వడం జరుగుతుంది.
Important Dates :
IncomeTax Department సంబంధించిన జాబ్స్ కి మీరు అప్లై చేసుకోవాలి అంటే ఆన్లైన్ విధానంలో మీరు అప్లికేషన్స్ అనేవి జనవరి 31 నుంచి ఫిబ్రవరి 21 వరకు కూడా అప్లై చేసుకోవచ్చు.
Apply process :
IncomeTax Department సంబంధించిన అధికారిక వెబ్సైట్ అనేది ఓపెన్ చేసినట్లయితే మీకు నోటిఫికేషన్ సంబంధించిన కంప్లీట్ వివరాలనేవి అందులో కనిపిస్తూ ఉంటాయి. డీటెయిల్స్ అన్ని చదువుకొని ఎవరికైతే అర్హతలు ఉన్నాయో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అది కూడా ఆన్లైన్లో.