India Postal GDS Recruitment 2026:
పోస్టల్ జిడిఎస్ కి సంబంధించి మనం చూసుకున్నట్లయితే గనుక పదవ తరగతి క్వాలిఫికేషన్‌తో 28,740 ఉద్యోగాలకు సంబంధించినటువంటి గ్రామీణ డాగ్స్ ఏమో ఉద్యోగాలకు ప్రతి ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా బంపర్ వేకెన్సీస్ తో కొత్త నోటిఫికేషన్ జారీ చేశారు.
ఏ విధమైన పరీక్ష లేకుండా పదవ తరగతిలో మీయొక్క అర్హత మార్కులు ఆధారంగా చేసుకుని డైరెక్ట్‌గా ఉద్యోగాలకు ఎంపిక చేసి ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతుంది. వీటికి మీరు అప్లై చేయడానికి ఫిబ్రవరి 5వ తేదీ వరకు టైం ఉంది కాబట్టి ఇచ్చిన సమయంలో తప్పనిసరిగా మీరు దరఖాస్తులనేవి పెట్టుకోవడానికి ట్రై చేసుకోండి.
18 నుంచి 40 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉన్న దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలు పురుషులు ఇద్దరు కూడా అప్లై చేసుకుని వెసులుబాటు కూడా ఇచ్చారు. సెలక్ట్ అయిన ప్రతి ఒక్కరికి కూడా మీకు దాదాపుగా 15 వేలకు పైగానే జీతం అనేది ప్రతినెలా ఇస్తారు.
ఈ నోటిఫికేషన్ అనేది నిరుద్యోగులకు నిజంగా ఉపయోగపడే నోటిఫికేషన్ గా చెప్పొచ్చు దేశవ్యాప్తంగా ఎవరైనా కూడా అప్లై చేయొచ్చు. ఇలాంటి నోటిఫికేషన్ మనకు చాలా సందర్భాల్లో మనం చూస్తూనే ఉంటాం ముఖ్యంగా ప్రతి సంవత్సరం కూడా మనకు పోస్టల్ డిపార్ట్మెంట్ వారు ఈ పర్టికులర్ నోటిఫికేషన్ అనేది కచ్చితంగా విడుదల చేస్తూ ఉంటారు.
Organisation :
పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ల నుంచి అధికారికంగా ఈ యొక్క పోస్టల్ విభాగంలో పనిచేయడానికి గ్రామీణ డాక్ సేవక్ అనేటటువంటి ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది.
Age:
ఈ పోస్టల్ డిపార్ట్మెంట్లో విడుదల చేసిన పోస్టల్ గ్రామీణ డాగ్ సేవకు ఉద్యోగాలకు అప్లై చేయాలి అంటే గనుక కచ్చితంగా మీకు కనీస వయసు 18 సంవత్సరాల నుంచి గరిష్టంగా 40 సంవత్సరాల మధ్య వయసు ఉన్నట్లయితేనే అప్లై చేసే ఛాన్స్ ఉంటుంది.
SC, ST – 5 Years
OBC – 3 Years
Vacancies :
పోస్టల్ డిపార్ట్మెంట్లో మనకు అధికారికంగా 28,740 పోస్టల్ గ్రామీణ డాగ్ సేవక్ అనేటటువంటి పర్మనెంట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ రావడం జరిగింది. ఈ పోస్టల్ జాబ్స్ అన్నీ కూడా మనకు సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో పనిచేసేటటువంటి పర్మెంటు ఉద్యోగాలు.
Important Dates :
పోస్టల్ డిపార్ట్మెంట్లో విడుదల చేసినటువంటి గ్రామీణ డాగ్ సేవకు ఉద్యోగాలకు మీరు అప్లై చేయాలి అంటే కనుక మనకు జనవరి 25 నుంచి ఫిబ్రవరి 4 వరకు కూడా మీరు అప్లై చేసుకుని ఛాన్స్ ఇవ్వడం జరిగింది. వీటికి సంబంధించిన మెరిట్ లిస్ట్ అనేది మీకు ఫిబ్రవరి 20న విడుదల చేస్తారు.
Qualification :
పోస్టల్ డిపార్ట్మెంట్ ఉద్యోగాలకు సంబంధించి అప్లై చేయాలి అంటే కనుక కచ్చితంగా మీకు 10th Pass అర్హతలు కలిగి ఉన్నట్లయితే గనక అప్లై చేసుకుని ఛాన్స్ ఇవ్వడం జరిగింది.
Salary :
పోస్ట్ అండ్ డిపార్ట్మెంట్ ఉద్యోగాలకు సంబంధించి జీతాలు విషానికి వచ్చినట్లయితే అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా ₹15,000/- జీతం అనేది మీకు చెల్లించడం జరుగుతుంది.
Selection process :
పోస్టల్ డిపార్ట్మెంట్లో విడుదల చేసిన పోస్టల్ జిడిఎస్ ఉద్యోగాలకి సెలక్షన్లు ఏ విధమైన ఎగ్జామ్ అనేది లేదు డైరెక్టర్ మీకు ఏంటంటే మెరిట్ మార్కులనేవి చూస్తారు పదవ తరగతిలో భాగంగా దాన్ని బట్టి మీకు జాబ్ ఇవ్వడం జరుగుతుంది.
Apply process :
పోస్టల్ జిడిఎస్ కు సంబంధించి మీరు అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవడానికి ఆఫీసర్ వెబ్సైట్ ఉంటుంది వెబ్సైట్ ఓపెన్ చేసి మీరు డీటెయిల్స్ ఫీల్ చేసుకుని అప్లై చేసుకోండి.
V
Thank you for giving this information
My dear sir ….
Hi sir this job l am interested sir piz…
Two times apply sir but reject sir my 10th class marks 512 sir…