ఇవి టెలీ అసోసియేట్ జాబ్స్ | IndiaMART Tele Associate Jobs 2026 | Latest Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

IndiaMART Tele Associate Jobs 2026:

IndiaMART నుండి ఇప్పుడే మనకు ఢిల్లీ అసోసియేట్ అనే ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ రావడం జరిగింది. మీరు ఇంటి నుంచి హ్యాపీగా వర్క్ చేసుకునే ఛాన్స్ కూడా ఈ యొక్క సంస్థ వారు కల్పించడం జరుగుతుంది.

Amazon లో బంపర్ జాబ్స్ | Amazon Investigation Specialist Jobs 2026 | Latest Jobs in Telugu

10th, 12th, Degree అర్హతలు కలిగి ఉన్న వారందరూ కూడా అప్లై చేసే ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి క్వాలిఫికేషన్ పెట్టి అప్లై చేసుకోండి. మనకు ఏ విధమైనటువంటి ఫీజు లేదు ఉచితంగా అప్లై చేసుకునే ఛాన్స్ ఉంది కాబట్టి ఇది ఒక మంచి విషయం గా చెప్పొచ్చు.

నీకు జాబ్ సెలక్షన్లో భాగంగా మీకు ఇంటర్వ్యూ పెడతారు మంచి పర్ఫామెన్స్ కలిగించినటువంటి వాళ్ళందరికీ కూడా జాబ్ ఇవ్వడం జరుగుతుంది.

Job details :

  •  మీకు ఇంగ్లీష్ మరియు హిందీ కి సంబంధించి కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి కావాలి
  •  మీకంటూ ఒక డెడికేటెడ్ గా మొబైల్ ఫోన్ ఉండాలి ఎందుకంటే మీరు ఫ్రీ లాన్సింగ్ వర్క్ అనేది చేయడానికి
  •  ప్రతిరోజు కూడా మూడు నుంచి నాలుగు గంటల పాటు మీరు వర్క్ చేయగలిగే టైం మీకు కచ్చితంగా ఉండాలి
  •  మీకంటూ ఒక పర్సనల్ కంప్యూటర్ అనేది ఉండాలి ఎందుకంటే వర్క్ అనేది దాంట్లోనే మీరు వర్క్ అనేది చేయవలసి ఉంటుంది
  •  ఈ కంప్యూటర్ కి ఇంటర్నెట్ కనెక్షన్ కూడా కచ్చితంగా ఉండాలి అంటే ఇంట్లో మీకు వైఫై కనెక్షన్ కచ్చితంగా ఉండాలి
  •  ఆండ్రాయిడ్ ఫోన్ కూడా కచ్చితంగా ఉండాలి

Other details :

మొదటిగా మీకు ఒక చిన్న ఆటిట్యూడ్ టెస్ట్ అనేది పెట్టడం జరుగుతుంది. కంప్లీట్ అయిపోతే మీకు ఒక సెల్ఫీ వీడియో అనేది అడుగుతారు సో మీరు పెట్టాల్సి ఉంటుంది తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది.

లైబ్రరీ అసిస్టెంట్ Govt జాబ్స్ | OIL Librarian Recruitment 2026 | Central Govt Jobs in Telugu

సెలెక్ట్ అయినటువంటి వాళ్ళందరికీ కూడా మీరు చేస్తున్నటువంటి ఫ్రీ లాన్సింగ్ వర్క్ ఆధారంగా మీకు జీతాలు అనేవి చెల్లించడం జరుగుతుంది. ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి ప్రతిరోజు కూడా ఒక మూడు నుంచి నాలుగు గంటల పాటు పార్ట్ టైం కి మీరు వర్క్ అనేది చేసుకోవచ్చు.

మీరు ఫోన్ కాల్స్ అనేవి ప్రతిరోజు కూడా మాట్లాడవా అయితే ఉంటుంది. అందులో మీకు ట్రైనింగ్ కూడా ఇస్తారు ఎలా మాట్లాడాలి ఏం మాట్లాడాలి ఏ విధమైనటువంటి క్వశ్చన్స్ అడగాలి ఏ విధంగా సొల్యూషన్స్ ప్రొవైడ్ చేయాలనేది మీకు ట్రైనింగ్ పీరియడ్ లో నేర్పించడం జరుగుతుంది.

ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వారందరూ కూడా ఉచితంగానే మీరు దరఖాస్తులనేవి ఆన్లైన్ వితనంలో అఫీషియల్ వెబ్సైట్లో ఉచితంగానే పెట్టుకునే ఛాన్స్ కూడా ఉంటుంది.

Official Notification

Leave a Comment

error: Content is protected !!