Indian Coast Guard Group C Jobs Out 2025:
ఇండియన్ కోస్ట్ గార్డ్ నుంచి అధికారికంగా మనకి మెకానికల్ ఫిట్టర్ మరియు మల్టీ టాస్కింగ్ స్టాఫ్ గ్రూప్స్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి కొత్త నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మనకు గ్రూప్ సిపి భాగంలో ఉన్న పోస్టులు కావున మీకు చాలా మంచి అవకాశం గా చెప్పవచ్చు.
ఈ యొక్క ఉద్యోగాలకు మీరు దరఖాస్తుల అనేవి పెట్టుకోవాలంటే డిసెంబర్ 6 నుంచి జనవరి 20 మధ్యలో కూడా మీరైతే అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఈ పోస్టులకు సంబంధించి 18 నుంచి 27 సంవత్సరాలు మధ్య వయసు కలిగి ఉన్న వారందరూ కూడా అప్లై చేసుకోవడానికి మనకు మహిళలకు మరియు పురుషులకు ఇద్దరికీ కూడా అవకాశం ఇవ్వడం జరిగింది.
మరి ఈ పోస్టులకు సంబంధించి మనకు కనీసం 10వ తరగతి విద్యార్హత ఉన్నట్లయితే గనుక మీరు చక్కగా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఇచ్చారు.03 పోస్టులు మనకు మొత్తంగా ఇవ్వడం జరిగింది. ఈ పోస్టులకు సంబంధించి సెలక్షన్లో భాగంగా అప్లై చేసుకున్నటువంటి వారందరికీ కూడా మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ తో పాటుగా రాత పరీక్ష ఉంటుంది మరియు స్కిల్ పరీక్ష కూడా కొన్ని ఉద్యోగాలు ఉంటుంది. ఏ విధమైనటువంటి ఫీజు లేదు ఉచితంగానే మీరు దరఖాస్తులు పెట్టుకోవడానికి ఛాన్స్ ఇవ్వడం జరిగింది.
జాబ్ డీటెయిల్స్ :
ఈ యొక్క ఉద్యోగాలు మనకి మనకేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి బలగాలలో ముఖ్యమైనటువంటి సంస్థ అయినా ఇండియన్ కోస్ట్ గార్డ్ విభాగంలో గ్రూప్ సి విభాగంలో మనకు మంచి వేకెన్సీస్ తో నోటిఫికేషన్ జారీ చేశారు.
ఇందులో ఇందులో భాగంగా మనకు మల్టీ టాస్కింగ్ స్టాఫ్ మరియు ఇతర గ్రూప్స్ విభాగంలో వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకు సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించినటువంటి జాబ్స్ కాబట్టి మీకు జీవితాలు కావచ్చు ఇతర బెనిఫిట్స్ కావచ్చు చాలా బాగుంటాయి.
ఈ జాబ్ కొడితే సెట్ | Regional Passport Office Jobs 2025 | Latest Jobs in Telugu
శాలరీ :
ఇండియన్ కోస్ట్ కార్డు విభాగంలో గ్రూప్ సి ఉద్యోగాలకు సంబంధించి సెలెక్ట్ అయిన వాళ్లందరికీ కూడా ₹18,000/- to ₹63,000/- జీతం అనేది ఇవ్వడం జరుగుతుంది.
సెలక్షన్ విధానం:
ఇండియన్ కోస్ట్ గార్డ్ ఉద్యోగాలకు సంబంధించిన సెలక్షన్లో భాగంగా అప్లై చేసుకున్న వాళ్ళందరికీ కూడా రాత పరీక్ష ఉంటుంది కొన్ని జాబ్స్ ఏమో అదనంగా స్కిల్ పరీక్ష ఉంటుంది తర్వాత అందరికీ కూడా డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి అప్పుడు మాత్రం ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతుంది గమనించాలి.
ఫీజు :
ఇండియన్ కోస్ట్గాడు గ్రూప్స్ ఉద్యోగాలకు సంబంధించి ఎటువంటి దరఖాస్తు పేజీ లేదు ఉచితంగానే దరఖాస్తులు పెట్టుకునే ఛాన్స్ ఇవ్వడం జరిగింది.
Apply process :
ఇండియన్ పోస్ట్ కార్డు సంబంధించిన ఆఫీషియల్ వెబ్సైట్ అనేది ఓపెన్ చేసుకోండి అక్కడే మీకు రిక్రూట్మెంట్ సంబంధించినటువంటి సంపూర్ణ సమాచారం ఉంటుంది మొత్తం వివరాలన్నీ కూడా చెక్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ స్థానిక సబ్మిట్ చేసుకోండి.