Indian Navy Civilian Notification 2025:
Indian Navy నుండి 1100+ Group C పోస్టుల కోసం Indian Navy Civilian Notification 2025 వచ్చింది.10th పాస్ అయిన ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు.
Indian Navy నుండి 10వ తరగతి అర్హతతో అప్లై చేసుకుని విధంగా మనకి 1100 పైగా వేకెన్సీస్ తో చాలా పెద్ద నోటిఫికేషన్ వచ్చింది.. ఇందులో మనకి గ్రూప్ సి ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. ఆల్ ఇండియన్స్ అందరు కూడా అర్హులు. ఈ జాబ్స్ కి జూలై 18 వరకు ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి.. 18 నుంచి 45 సంవత్సరాల మధ్య వయసు కలిగిన వారందరూ అప్లై చేసుకోవచ్చు. కంప్యూటర్ విధానంలో పరీక్షతో పాటు స్కిల్ టెస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ మెడికల్ షాప్ చేసి పోస్టింగ్ ఇస్తారు.
👉 Organization Details:
ఈ యొక్క Indian Navy Civilian Notification 2025 జాబ్స్ మనకి దేశం గర్వించదగే సంస్థ అయిన Indian Navy నుంచి రావడం జరిగింది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల వారు కూడా అప్లై చేయవచ్చు. ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ జాబ్స్.
👉 Age:
ఈ Indian Navy Civilian Notification 2025 జాబ్స్ కి కనీసం 18 – 45 సంవత్సరాలు మధ్య వయసు కలిగి ఉంటే సరిపోతుంది. SC, ST – 5 సంవత్సరాలు, OBC – 3 సంవత్సరాలు రిలాక్సేషన్ ఉంటుంది.
👉Education Qualifications:
ఈ జాబ్స్ కి మీరు అప్లికేషన్స్ పెట్టుకోవాలి అంటే పోస్టును ఆధారంగా చేసుకుని 10th/12th/ITI/Degree/Diploma అనే జాబ్స్ అనేవి ఉన్నాయి.
👉 Vacancies:
ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి 1100+ గ్రూప్ సి ఉద్యోగాలకు సంబంధించి వేకెన్సీస్ విడుదల చేయడం జరిగింది.. ఇవన్నీ కూడా ప్రభుత్వ ఉద్యోగాలు కావున దేశవ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులు అందరు అప్లై చేయవచ్చు.
👉Salary:
గ్రూప్ సి ఉద్యోగాలకు ఇంతకైనా ప్రతి ఒక్కరికి కూడా మీరు ఉద్యోగంలో చేరగానే 36వేలకు పైగానే ప్రతినెలా జీతం పొందే సువర్ణ అవకాశాలు రావడం జరిగింది. వీటితో పాటు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి బెనిఫిట్స్ కూడా పొందవచ్చు.
👉Selection Process:
ఈ Indian Navy Civilian Notification 2025 జాబ్స్ కి సెలక్షన్లో భాగంగా మీకు ముందుగా కంప్యూటర్ ఆధారిత పరీక్ష – CBT నిర్వహిస్తారు. తర్వాత స్కిల్ టెస్ట్ ఉంటుంది. ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు మెడికల్ ఎగ్జామినేషన్ పెట్టి పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది.
మొత్తంగా 100 ప్రశ్నలు 100 మార్కులు 90 నిమిషాలు టైం ఇస్తారు.
జనరల్ ఇంటెలిజెన్స్ మరియు రీజనింగ్, న్యూమరికల్ ఆప్టిట్యూడ్, జానారాల్డ్ ఇంగ్లీష్, జనరల్ అవేర్నెస్ టాపిక్స్ ఉంటాయి.
👉Fee:
ఈ ఉద్యోగాలకు సంబంధించిన అప్లికేషన్స్ మీరు పెట్టుకోవాలంటే క్రింది విధంగా మీరు దరఖాస్తుము చెల్లించవలసి ఉంటుంది.
Caste | Fee |
SC / ST / PWD / Women | Free |
UR / OBC | 295/- |
👉Important Dates:
ఈ జాబ్స్ కి మీరు అప్లికేషన్స్ ఆన్లైన్ విధానంలో పెట్టుకోవడానికి సంబంధించి July 5th to July 18th మధ్యలో పెట్టుకోవచ్చు. పరీక్ష తేదీ అనేది త్వరలోనే అనౌన్స్ చేయడం జరుగుతుంది.
👉Apply Process:
దరఖాస్తులు ఆన్లైన్ విధానంలో మీరు సబ్మిట్ చేయాలి.
ముందుగా మీరు అధికారిక వెబ్సైట్ https://www.joinindiannavy.gov.in/ ఓపెన్ చేసుకోండి
Apply Onlice అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోండి
మీ బేసిక్ డీటెయిల్స్ తో అప్లికేషన్ రిజిస్ట్రేషన్ చేసుకోండి
అవసరమైన డాక్యుమెంట్స్ మరియు ఫోటో మరియు సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి
అప్లికేషన్ ని సబ్మిట్ చేసి ప్రింట్ అవుట్ తీసుకోండి.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Jobs లో ప్రతిరోజు కూడా Jobs Information ఇవ్వడం జరుగుతుంది కావున ప్రతి రోజు మన వెబ్సైట్ని సందర్శించి మీ అర్హతలు ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.