Indian Navy Recruitment 2025:
Indian Navy నుండి మనకు MTS జాబ్స్ కోసం నోటిఫికేషన్ వచ్చింది.10th పాస్ అయితే చాలు ఈజీగా Indian Navy Recruitment 2025 జాబ్ పొందవచ్చు.
ఇండియన్ నేవీ నుండి అధికారికంగా 1110 MTS – . మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అనే ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది. ఈ జాబ్స్ కి చాలా మంది వెయిట్ చేస్తున్నారు కావున ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ అభ్యర్థులు వెంటనే అప్లై చేయవచ్చు. 10th / Degree అర్హతలు కలిగిన వారందరూ అప్లై చేయవచ్చు. మీకు వయసు అనేది 18 – 25 ఉంటే చాలు. వీటికి 35 వేల వరకు జీతాలు పొందవచ్చు. జూలై 18 వరకు మీరు అప్లై చేయవచ్చు.
👉 Organization Details:
ఈ Indian Navy Recruitment 2025 జాబ్స్ కి సంబంధించిన నోటిఫికేషన్ అనేది అధికారికంగా ఇండియన్ నేవీ అధికారికంగా విడుదల చేసింది. ఇవి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి ఎవ్వరైనా అప్లై చేయవచ్చు.
హాస్టల్ వార్డెన్ 1,676 జాబ్స్ భర్తీ
👉 Age:
ఇండియన్ నేవీ ఉద్యోగాలకు సంబంధించి జాబ్స్ కి కనీసం 18 సంవత్సరాలు మధ్య వయసు కలిగి ఉంటే సరిపోతుంది. SC, ST – 5 సంవత్సరాలు, OBC – 3 సంవత్సరాలు రిలాక్సేషన్ ఉంటుంది.
👉Education Qualifications:
ఇండియన్ నేవీ ఉద్యోగాలకు సంబంధించి క్వాలిఫికేషన్ అనేది కు చదువు రాకపోయినా పర్వాలేదు లేదా 10th/ Degree అర్హతలు ఉన్నా కూడా అప్లై చేయవచ్చు.
👉 Vacancies:
ఇందులో మొత్తం గా చూసుకుంటే 1110 పోస్టులు ఉన్నాయి. వీటిలో భాగంగా MTS సంబంధించి 200 రూపాయల వేకెన్సీస్ ఉన్నాయి. అన్ని కూడా ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి తప్పనిసరిగా ఈ జాబ్స్ కి అప్లై చేయవచ్చు.
👉Salary:
ఈ నోటిఫికేషన్ కి సంబంధించి ఎంపికైన కాండిడేట్స్ అందరికీ కూడా 18,000/- to 35,000/- వరకు జీతాలు చెల్లిస్తారు. అంటే మొత్తం అన్ని రకాల బెనిఫిట్ లు అలవెన్సెస్ కలుపుకున్నట్లయితే నెలవారి మీకు 35,000/- వరకు వస్తుంది.
👉Selection Process:
జాబ్ సెలక్షన్ విషయానికి వచ్చినట్లయితే ముందుగా కంప్యూటర్ ఆదారితో పరీక్ష అనేది ఉంటుంది. అందులో భాగంగా జనరల్ నాలెడ్జ్. లెక్కలు. ఇంగ్లీష్ లాంగ్వేజ్. రీజనింగ్ వంటి అంశాలు చదువుకోవాలి.
👉Important Dates:
ఈ Indian Navy Recruitment 2025 జాబ్స్ కి సంబంధించిన దరఖాస్తులు ఆన్లైన్ విధానంలో పెట్టుకోవడానికి July 5th to July 18th తేదీ మధ్యలో మీకు అవకాశం ఉంది.
👉Apply Process:
ఈ Indian Navy Recruitment 2025 జాబ్స్ కి సంబంధించి దరఖాస్తులు అనేవి ఆన్లైన్ విధానంలో మీరు పెట్టుకోడానికి సంబంధించిన అఫీషియల్ లింక్ క్రింద ఇవ్వడం జరిగింది. వెంటనే మీరు గమనించి అప్లై చేయండి.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Jobs లో ప్రతిరోజు కూడా Jobs Information ఇవ్వడం జరుగుతుంది కావున ప్రతి రోజు మన వెబ్సైట్ని సందర్శించి మీ అర్హతలు ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.