Indian Overseas Bank Notification 2025:
Indian Overseas Bank వారు కొత్తగా మనకు Specialist Officer (SO) అనే జాబ్స్ రిలీజ్ చేయడం జరిగింది. ప్రాంతీయ బేధం అనేది బ్రెయిన్ లో పెట్టుకోకుండా దేశవ్యాప్తంగా ఎవరైనా కూడా దరఖాస్తులనేవి పెట్టుకోవచ్చు. ఇందులో మొత్తం మనకి 127 పోస్టులు విడుదల చేశారు. ఇంత భారీ మొత్తంలో పోస్ట్లు ఉంటే మన వదులుతామా కచ్చితంగా అప్లై చేసుకోవాలి.
ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి విడుదల చేసిన ఉద్యోగాలకు సంబంధించి సెప్టెంబర్ 12 నుంచి అక్టోబర్ 3rd తేదీ వరకు కూడా ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు పెట్టుకోవచ్చు. దీనికి మీరు అప్లై చేసుకోవాలి అంటే కనీసం మీకు 24 నుంచె 40 సంవత్సరాలు వయసు అనేది తప్పనిసరిగా ఉండాలి. ఈ యొక్క ఏజ్ కూడా మీకు Sep 1st, 2025 నాటికి ఖచ్చితంగా ఉండాలి.
ముందుగా ఎగ్జామ్ ఉంటుంది 100 మార్కులకు. Exam అయిపోయిన తర్వాత ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసేసి మీకు వెంటనే ఉద్యోగంలోకి తీసుకోవడం జరుగుతుంది. ఎంతమంది నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నిరుద్యోగులు అందరు కూడా చాలా ఆనందంగా ఉంటారు. అప్లై చేసుకోవడం కూడా జరుగుతూ ఉంటుంది.
👉Organisation:
Indian Overseas Bank వారు కొత్తగా మనకు ఈ యొక్క నోటిఫికేషన్ అనేది విడుదల చేయడమైతే జరిగింది. దేశంలో ఉన్నటువంటి పౌరులు అందరు కూడా అప్లై చేసుకోవచ్చు ఒకవేళ మీకు క్వాలిఫికేషన్ ఉండే మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక వదులుకోవద్దు.
👉Age:
ఈ బ్యాంకు ఉద్యోగాలకు మీరు అప్లై చేయాలంటే కనీసం మీకు 24 నుంచి 40 సంవత్సరాల మధ్య వయసు ఉంటే కనుక మీరు అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. అంటే ఇందులో చాలా జాబ్స్ ఉన్నాయి ఆ జాబ్స్ ని ఆధారంగా చేసుకుని మీకు ఇక్కడ ఏజ్ లిమిట్ అనేది మారుతూ ఉంటుంది.
SC, ST – 5 Years
BC – 3 Years
👉Education Qualifications:
ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో జాబ్స్ కి మీరు అప్లై చేసుకోవాలి అంటే పోస్టును ఆధారంగా చేసుకొని మీకు కనీసం Any Degree అర్హతలు కలిగి ఉంటే కనుక మీరు అప్లై చేసుకోవచ్చు. ఇచ్చినటువంటి పోస్ట్ ఆధారంగా చూసుకోండి కొన్ని జాబ్ కి నార్మల్ డిగ్రీ కొన్ని జాబ్స్ ఏమో మనకి ఇంజనీరింగ్ విభాగంలో కూడా అడుగుతున్నారు జాగ్రత్తగా నోటిఫికేషన్ లో పోస్టు సంబంధించిన క్వాలిఫికేషన్ చూసుకొని అప్లై చేసుకోండి.
👉Vacancies:
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం మనకి చూసుకున్నట్లయితే 127 స్పెషలిస్ట్ ఆఫీసర్ అనే ఉద్యోగాలని విడుదల చేయడం జరిగింది.. ఈ యొక్క స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగాలనే మనం SO జాబ్స్ అని కూడా చెప్తాము.
👉Salary:
ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో ఉద్యోగాలకు సంబంధించి మీరు ఉద్యోగంలో చేరగానే మీకు జీతం అనేది ఇంచుమించుగా 35,000/- to 50,000/- మధ్యలో ఇవ్వడం జరుగుతుంది.
👉Important Dates:
ఈ జాబ్ కి మీరు అప్లై చేయాలి అంటే కనుక మీకు సెప్టెంబర్ 12 నుంచి అక్టోబర్ 3వ తేదీ వరకు కూడా మీరు అప్లై చేసుకోవచ్చు.
👉Fee:
Others – 1000-
SC, ST, PWD – 175/-
👉Selection Process:
ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగాలకి సంబంధించి సెలక్షన్లో ఫస్ట్ మీకు ఎగ్జామ్ అయితే పెట్టడం జరుగుతుంది.. ఈ ఎగ్జామ్ లో మీకు ఇంగ్లీషు, జనరల్ అవేర్నెస్ , ప్రొఫెషనల్ నాలెడ్జ్ నుంచి మొత్తం 100 ప్రశ్నలు వంద మార్కులకు పెడతారు.
ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మీకు పర్సనల్ ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. ఇందులో భాగంగా మీకు కమ్యూనికేషన్ స్కిల్స్, ప్రొఫెషనల్ నాలెడ్జ్, ప్రాబ్లం సాల్వింగ్ మరియు డెసిషన్ మేకింగ్ స్కిల్స్ అనేవి చెక్ చేస్తారు మరియు బ్యాంకింగ్ కూడా చూస్తారు.
👉Apply Process:
ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ యొక్క అధికారిక వెబ్సైట్ అనేది మీరు ఓపెన్ చేసుకొని వివరాలు చెక్ చేసుకుని అప్లై చేసుకోండి.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Jobs లో ప్రతిరోజు కూడా Jobs Information ఇవ్వడం జరుగుతుంది కావున ప్రతి రోజు మన వెబ్సైట్ని సందర్శించి మీ అర్హతలు ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.