Intelligence Bureau Notification2025:
Intelligence Bureau – నుండి ప్రధానంగా మనకు 362 పోస్టులకు సంబంధించిన MTS ఉద్యోగాలు రిలీజ్ చేయడం జరిగింది.. మరి ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి సమాచారం మనం తెలుసుకుందాము.

ఇంటెలిజెన్స్ బ్యూరో ఉద్యోగాలకు సంబంధించిన అప్లికేషన్స్ అనేది మీరు పెట్టుకోవడానికి డిసెంబర్ 14 వరకు అవకాశం ఇవ్వడం జరిగింది. కనీసం మీ దగ్గర 10th అర్హతలు ఉన్నట్లయితే కనుక మీరు అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఇవ్వడం జరిగింది.
ఇంటిలిజెంట్స్ బ్యూరో భాగంగా మనకు గ్రూప్ సి విభాగంలో పోస్టులు ఉన్నాయి. ₹18,000/- to ₹56,900/- మధ్యలోనే జీతాలు అనేవి ఇవ్వడం జరుగుతుంది. 18 నుంచి 25 సంవత్సరాలు వయసు కలిగి ఉన్నటువంటి మహిళలు కావచ్చు పురుషులు కావచ్చు ఎవరైనా కూడా దరఖాస్తులనేవి ఇచ్చిన తేదీలోగా మీరు పెట్టుకోవాలి.
ఈ జాబ్స్ కి నీకు ప్రధానంగా చూసుకున్నట్లయితే మీకు పరీక్ష అనేది నిర్వహించడం జరుగుతుంది. దాని ఆధారంగానే మీకు జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది.
Organisation :
Intelligence Bureau నుంచి ఈ యొక్క ఉద్యోగాలు అనేవి మనకు అధికారికంగా విడుదల చేయడం జరిగింది.. ఇది ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థ కాబట్టి మీకు జీతాలు కూడా చాలా బాగుంటాయి.
Vacancies:
ఇంటిలిజెంట్ హీరో నుంచి మనకి చూసుకున్నట్లయితే టోటల్గా 362 పోస్టులకు సంబంధించి MTS ఉద్యోగాలు విడుదల చేయడం జరిగింది. కావున ఎవరికైతే అవకాశం ఉందో అటువంటి వారందరూ కూడా హ్యాపీగా దరఖాస్తులనేవి పెట్టుకోండి.
Age :
ఇంటిలిజెన్స్ బ్యూరో నుంచి విడుదల చేసినటువంటి ఈ ఉద్యోగాలకు సంబంధించి 18 నుంచి 25 సంవత్సరాలు మధ్య వయసు కలిగి ఉన్నటువంటి వారందరూ కూడా అప్లై చేసుకుని అవకాశాన్ని ఇవ్వడం జరిగింది.
SC, ST – 5 Years
OBC – 3 Years
Qualification :
ఈ యొక్క ఇంటెలిజెన్స్ బ్యూరో ఉద్యోగాలకు సంబంధించిన క్వాలిఫికేషన్ చూస్తున్నట్లయితే 10th చాలు హ్యాపీగా ఈ జాబ్స్ కైతే మీరు అప్లై చేయడానికి అవకాశం ఇవ్వడం జరిగింది.
Salary :
ఇంటిలిజెన్స్ బ్యూరో ఉద్యోగాలకి ఎవరైతే ఎంపికయ్యారో ప్రధానంగా మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలకు సెలెక్ట్ అయితే ₹18,000/- to ₹56,900/- నెలవారీ జీతాలు ఇవ్వడం జరుగుతుంది. వీటితోపాటు అన్ని రకాల బెనిఫిట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది.
Selection process :
ఇంటిలిజెన్స్ బ్యూరో ఉద్యోగాలకు సంబంధించిన జాబ్ సెలక్షన్లో మొదటి మీకు పరీక్ష అనేది పెట్టడం జరుగుతుంది. వాటిలో మీకు వచ్చినటువంటి మెరిట్ మార్కులు ఆధారంగా చేసుకుని మీకు జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది.. జాబ్ ఇచ్చే ముందు డాక్యుమెంట్ వెరిఫికేషన్ తప్పనిసరిగా చేస్తారు.
Apply process :
ఇంటెలిజెన్స్ బ్యూరో ఉద్యోగాలకు సంబంధించి మీకు దీనికి సంబంధించినటువంటి వెబ్సైట్ ఉంటుంది దాంట్లోకి వెళ్లి డీటెయిల్స్ చెక్ చేసుకుని అప్లై చేసుకోండి.