IOB 750 Jobs Notification 2025:
The Indian Overseas Bank (IOB) అనే బ్యాంకు నుంచి అధికారికంగా 750 పోస్టులకు అప్రెంటిస్ విధానంలో IOB 750 Jobs Notification 2025 వచ్చింది.. నోటిఫికేషన్ ఆగస్టు 8వ తేదీన వచ్చింది.
మీరు ఆగస్టు 20 వరకు కూడా అప్లికేషన్స్ పెట్టుకోవాలి. ఒక ఆన్లైన్ పరీక్షతో పాటు లోకల్ లాంగ్వేజ్ ప్రొఫెషన్స్ పరీక్ష పెట్టడం ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఇందులో మీకు 1 ఇయర్ పాటు ట్రైనింగ్ ఉంటుంది. 15000 రూపాయలు చొప్పున నెలవారీ ఇస్తారు.
కనీసం ఏదైనా విభాగంలో డిగ్రీ అర్హత ఉంది మీకు 20 నుంచి 28 సంవత్సరాలు వయసు అనేది ఆగస్టు 1వ తేదీ నాటికి ఉన్నట్లయితే మీరు అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది.
👉 Organization Details:
The Indian Overseas Bank (IOB) వారు అధికారికంగా ఇప్పుడే మనకు అప్రెంటిస్ విధానంలో IOB 750 Jobs Notification 2025 అనేది జారీ చేయడం జరిగింది.. ఈ నోటిఫికేషన్ కి అన్ని రాష్ట్రాలకు చెందిన వారు కూడా అప్లై చేసుకోవచ్చు.. మీకు దీనిలో భాగంగా 12 నెలల పాటు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. మీకు 12 నెలలు ట్రైనింగ్ అయిపోతే అప్పుడు మీకు సర్టిఫికెట్ కూడా ఇస్తారు.
👉 Age:
ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి సంబంధించి 20 నుంచి 28 సంవత్సరాలు వరకు మీకు కచ్చితంగా Age అనేది ఉండాలి అప్పుడు మాత్రమే అప్లై చేసుకోవడానికి ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు వారు అవకాశం అనేది కల్పించడం జరిగింది.
SC, ST కి 5 Years, OBC- 3 Years వరకు కూడా మీరు అయితే అప్లై చేసుకోవచ్చు.
👉Education Qualifications:
ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు ఉద్యోగాలకు సంబంధించిన కచ్చితంగా ఏదైనా విభాగంలో Graduation పూర్తి చేసి ఉండాలి అది కూడా ఆగస్టు 1st నాటికే కంప్లీట్ అయిన వారు మాత్రమే అప్లై చేసుకోవాలి.
👉 Vacancies:
ఈ IOB 750 Jobs Notification 2025 ద్వారా మొత్తంగా 750 ఆప్రెంటిస్ పోస్టులకు సంబంధించి ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు వారు నోటిఫికేషన్ జారీ చేశారు. అప్రెంటిస్ అనగా 12 నెలలు పాటు మీకు ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది.. అంటే ఇవి గవర్నమెంట్ ఉద్యోగాలు కాకుండా మీకు 12 నెలలు ఒక ట్రైనింగ్ లాగా ఇవ్వడం జరుగుతుంది మరియు ఆ ట్రైనింగ్ లో కూడా నెలవారీ మీకు 15000 రూపాయలు జీతం ఇస్తారు.
👉Salary:
ఇక్కడ ఎంపికైనటువంటి వారందరికీ కూడా మీకు 12 నెలలు అనగా ఎగ్సాక్ట్గా వన్ ఇయర్ పాటు మీకు ట్రైనింగ్ ఉంటుంది. ఈ ట్రైనింగ్ లో భాగంగా మీకు నెలవారి 15 వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది.
👉Important Dates:
ఈ IOB 750 Jobs Notification 2025 ఆగస్టు 7వ తేదీన విడుదల చేశారు. ఈ అప్లికేషన్ ఆన్లైన్ లో పెట్టుకోవడానికి ఆగస్టు 10వ తేదీ నుంచి చివరి తేదీ ఆగస్టు 20 వరకు కూడా పెట్టుకోవచ్చు.
పరీక్ష తేదీ – 24th Aug, 2025
👉Fee:
UR / OBC / EWS – ₹944/-
SC, ST, WOMEN – ₹708/-
PH – ₹472/-
ఇవన్నీ కూడా మీరు దరఖాస్తు పెట్టుకునేటప్పుడు మీరు పెట్టుకోవాలి.
👉Selection Process:
జాబ్ Selection భాగంగా ముందు మీకు ఒక ఆన్లైన్ విధానంలో పరీక్ష అనేది పెడతారు.ఆ తర్వాత లోకల్ లాంగ్వేజ్ ప్రొఫెషన్స్ టెస్ట్ అనేది పెడతారు. ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా చేస్తారు.
- మీకు ఈ పరీక్ష అనేది మొత్తం 100 మార్కులకు 100 ప్రశ్నలతో 90 నిమిషాల పాటు నిర్వహిస్తారు.
- కంప్యూటర్ నాలెడ్జ్ & సబ్జెక్టు నాలెడ్జ్, ఇంగ్లీష్ భాష, జనరల్ అవేర్నెస్/ ఫైనాన్షియల్ అవేర్నెస్, Quantitative ఆప్టిట్యూడ్ & రీజనింగ్ అనే టాపిక్స్ చదువుకుంటే సరిపోతుంది.
- 0.25 నెగిటివ్ మార్కులు కూడా ఖచ్చితంగా ఉన్నాయి కాబట్టి ప్రాపర్ గా ఎగ్జామ్ రాసేటప్పుడు తప్పు ప్రశ్నలు రాకుండా చూసుకోండి.
👉Apply Process:
- http://www.iob.in/ అనే వెబ్సైట్ ఓపెన్ చేసుకోవాలి
- Careers అనే ఆప్షన్ కనబడుతుంది దాన్ని మీద నొక్కితే నెక్స్ట్ స్టాప్ కి వెళ్తారు.
- మీరు అవసరమైన డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసి అప్లికేషన్ ని ఫీల్ చేసి సబ్మిట్ చేయండి.
- ఫైనల్ గా అప్లై చేసిన ఫామిలీ ప్రింట్ అవుట్ తీసుకోండి.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Jobs లో ప్రతిరోజు కూడా Jobs Information ఇవ్వడం జరుగుతుంది కావున ప్రతి రోజు మన వెబ్సైట్ని సందర్శించి మీ అర్హతలు ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.