ISRO లో 175 జాబ్స్ || ISRO Recruitment Out 2026 || Latest Central Govt Jobs 2026

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ISRO Recruitment 2026:

Indian Space Research Organisation – ISRO నుండు మనకి ఇప్పుడే అధికారికంగా సైంటిస్టు /  ఇంజనీరు సంబంధించిన ISRO Recruitment Out 2026 వచ్చింది.

Join Whatsapp Channel

ISRO Recruitment Out 2026

ఈ ISRO Recruitment Out 2026 ద్వారా మొత్తంగా మనకి 175 వేకెన్సీ అయితే విడుదల చేశారు. దీనికి సంబంధించి అప్లై చేయాలి అంటే ఆగస్టు 27 నుంచి సెప్టెంబర్ 16 వరకు కూడా అప్లై చేసుకుని ఛాన్స్ ఇవ్వడం జరిగింది.

 వీటికి సంబంధించి ఇండియన్ సిటిజన్స్ మహిళలు మరియు పురుషులు ఎవరైనా కూడా అప్లై చేయొచ్చు. ₹56,100/- . నెలవారీ జీతాలు కూడా మీకు చెల్లించడం జరుగుతుంది కాబట్టి మీకు జీతం కూడా బేసిక్ తో బానే ఉన్నాయి.

 వీటికి సంబంధించిన సెలక్షన్ ఎలా ఉంటుందంటే అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడాను ఒకే ఎగ్జామ్ అనేది ఉంటుంది ఎక్సామ్ అయిన వాళ్ళకి ఇంటర్వ్యూ ఉంటుంది తర్వాత మెరిట్ లిస్ట్ అనేది తీయడం జరుగుతుంది.. ఇంటర్వ్యూకి 1:5 మిమల్ని ఎంపిక చేయడం జరుగుతుంది.

Age:

ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించిన వయస్సు చూసుకున్నట్లయితే అప్లై చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడాను మీరు అప్లై చేసిన తర్వాత అందించిన ఏజ్ అనేది 18 నుంచి 28 సంవత్సరాల మధ్యలో తప్పకుండా మీకు 16th, Sep 2026 తేదీ నాటికి ఉన్నట్లయితే అప్పుడు మాత్రమే అప్లై చేసుకుని ఛాన్స్ మనకి ఇవ్వడం అయితే జరిగింది.

SC, ST – 5  Years

OBC – 3 YEARS

Qualification :

ఈ యొక్క ISRO Recruitment Out 2026 ఉద్యోగాలకు సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే అప్లై చేస్తున్న వాళ్లకు సంబంధించి BE / BTECH అర్హత అనేది సంబంధిత విభాగంలో ఎవరికైనా ఉంటాయో వాళ్ళు అప్లై చేయొచ్చు.

DSSSB ఫలితాలు విడుదల 

10th అర్హతతో పోలీస్ శాఖ జాబ్స్ 

NIC లో 376 జాబ్స్ 

Vacancies :

ఇస్రో నుంచి రిలీజ్ చేసిన ఈ ఒక్క నోటిఫికేషన్ ద్వారా మొత్తంగా మనకి 175 వేకెన్సీస్ తో సైంటిస్టు /  ఇంజనీర్ అనే జాబ్స్ అనేవి రిలీజ్ చేస్తారు. ఇవన్నీ కూడా మనకి పర్మినెంట్ జాబ్స్.

Salary :

ఈ యొక్క ISRO Recruitment Out 2026 ఉద్యోగాలకు సంబంధించినటువంటి శాలరీ విషయం కి వచ్చినట్లయితే అప్లై చేస్తున్న వాళ్ళందరికీ కూడా ₹56,100/- Level 10  ఆధారంగా మీకు Basic Pay అయితే మొదలవుతుంది.

Selection process :

  • మొదటగా రాత పరీక్ష ఉంటుంది
  •  ఇంటర్వ్యూ ఉంటుంది – 1:5
  •  డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది

పరీక్ష నేను నీకు మొత్తం వంద మార్కులకు ఉంటుంది. 120 నిమిషాల సమయం ఉంటుంది. 

ఇంటర్వ్యూ కూడా మీకు 100 మార్కులకు ఉంటుంది.

Important Dates :

Apply Start : 27th Aug

Apply End : 16th Sep

Apply process :

  • ISRO అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేయండి
  •  మీ యొక్క డీటెయిల్స్ ఫీల్ చేయండి
  •  SUBMIT చేయండి

Official Notification

Official Website

Apply Online

Leave a Comment

error: Content is protected !!