నీటిపారుదల లో బంపర్ జాబ్స్ | IWAI Recruitment Out 2025 | Central Govt Jobs 2025

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

IWAI Recruitment Out 2025:

Inland waterways Authority of India – IWAI వారి నుంచి మనకు మొత్తం 14 పోస్టులకు సంబంధించిన అకౌంట్ ఆఫీసర్, LDC,  జూనియర్ హైడ్రోగ్రాఫిక్ సర్వేయర్ మరియు Other ఉద్యోగాలకు సంబంధించినటువంటి కొత్త నోటిఫికేషన్ ఇప్పుడే వచ్చింది.

IWAI Recruitment Out 2025

ఇందులో భాగంగా మనకు 12th/ Diploma / Any Degree/ Btech / BEఅర్హతలు కలిగి ఉన్నటువంటి వారందరూ కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఇవ్వడం జరిగింది.

18 నుంచి 35 సంవత్సరాల మధ్య వయస్సు ఎవరికైతే ఉందో అటువంటి కాండిడేట్స్ అందరూ కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఇవ్వడం జరిగింది.. దీనికి అప్లై చేసుకోవడానికి అక్టోబర్ 7వ తేదీ నుంచి నవంబర్ 5వ తేదీ వరకు కూడా సమయం ఇవ్వడం జరిగింది కానీ ఇచ్చిన తేదీలోపు మీరు అయితే అప్లై చేసుకోవడానికి కచ్చితంగా ట్రై చేయొచ్చా. ఇందులో మీకు కచ్చితంగా టైపింగ్ స్కిల్స్ కూడా ఉండవలసి ఉంటుంది.

దీనికి సెలక్షన్లో భాగంగా పరీక్ష మరియు టైపింగ్ స్కిల్ టెస్ట్ అనేది పెట్టిన తర్వాత అప్పుడు ఉద్యోగంలోకి తీసుకోవడం జరుగుతుంది.

Join Our Telegram Group

👉Organisation:

Inland waterways Authority of India – IWAI అనే కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి అధికారికంగా మనకు మన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణకు చెందినటువంటి వారందరూ కూడా అప్లై చేసుకొని ఆ విధంగా నోటిఫికేషన్ రావడం అయితే జరిగింది.

RTC లో బంపర్ జాబ్స్ 

APPSC లో బంపర్ జాబ్స్

👉Age:

ఈ కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి విడుదల చేసినటువంటి వివిధ రకాల ఉద్యోగాలకు సంబంధించి 18 సంవత్సరాలు నుంచి గరిష్టంగా చూసుకున్నట్లయితే 35 సంవత్సరాలు వరకు కూడా మీరు అప్లై చేసుకోవడానికి వీలు కల్పించడం అయితే జరిగింది కావున అర్హతలు కలిగి ఉన్నటువంటి వారైతే అప్లై చేసుకోవచ్చు గమనించండి.

SC, ST – 5 Years

BC – 3 Years

👉Education Qualifications: 

ఈ యొక్క కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన నీటిపారుదల శాఖ ఉద్యోగాలకు మీరు అప్లై చేసుకోవాలి అంటే పోస్ట్ నాతరంగా చేసుకొని మీకు అర్హతలు 12th / Degree ఎవరైతే చేసారో వారందరికీ కూడా ఛాన్స్ ఇవ్వడం జరిగింది త్వరగా అప్లై చేసుకోండి మీకు లైఫ్ సెట్ అవుతుంది.

👉Vacancies: 

ఈ నేటిపారుదల శాఖ ఉద్యోగాలకు సంబంధించి మొత్తంగా 14 పోస్టులకు సంబంధించిన అకౌంట్ ఆఫీసర్, LDC,  జూనియర్ హైడ్రోగ్రాఫిక్ సర్వేయర్ మరియు Other ఉద్యోగాలకు  నోటిఫికేషన్ అయితే జారీ చేశారు.

👉Salary:

ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి మీకు పోస్ట్ అని ఆధారంగా చేసుకుని ₹35,000/- to ₹50,000/- మధ్యలో జీతాలు అనేవి ఇవ్వడం జరుగుతుంది.

👉Important Dates:

ఈ ఉద్యోగాలకు సంబంధించి మీరు అప్లై చేసుకోవాలి అంటే కనుక మీకు ఇంపార్టెంట్ తేదీలు విషయానికి వచ్చినట్లయితే మీకు ఖచ్చితంగా అక్టోబర్ 7వ తేదీ రోజు Nov 5వ తేదీ వరకు మీరు హ్యాపీగా అప్లై చేసుకుని ఛాన్స్ ఉంటుంది.

👉Selection Process:

ఈ ఉద్యోగాలకు సంబంధించి మీరు అప్లై చేసుకో అన్న తర్వాత సెలక్షన్ లో ఫస్ట్ మీకు ఎగ్జామ్ ఉంటుంది ఆ తర్వాత మీకు దీనికి సంబంధించి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది మరియు కొన్ని ఉద్యోగాలకి క్లర్క్ బండి ఉద్యోగాలకు సంబంధించి స్కిల్ టెస్ట్ కూడా ఉంటుంది.

👉Apply Process: 

నీటిపారుదల శాఖ ఉద్యోగాలకు సంబంధించిన వెబ్సైట్ ఉంటుంది ఆ వెబ్సైట్లో డీటెయిల్ నోటిఫికేషన్ చదువుకుంటే నచ్చితే అప్లై చేసుకోండి.

Join Our Telegram Group 

Official Notification

Apply Online

🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Jobs లో ప్రతిరోజు కూడా Jobs Information ఇవ్వడం జరుగుతుంది కావున ప్రతి రోజు మన వెబ్సైట్ని సందర్శించి మీ అర్హతలు ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి. 

Leave a Comment

error: Content is protected !!