JMI Recruitment 2025:
జామియా మిలియా ఇస్లామియా బోర్డు నుంచి అధికారికంగా మనకు వివిధ రకాల ఉద్యోగాలకు సంబంధించి 50 పోస్టులకు కొత్త నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది.

ఈ ఉద్యోగాలకు అవకాశం ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇచ్చిన గడువులోపు దరఖాస్తులనేవి సమర్పించవలసి ఉంటుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మనకు నాన్ టీచింగ్ విభాగంలో వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. ఇందులో భాగంగా మనకు అడ్మినిస్ట్రేటివ్ లైబ్రరీ సెక్యూరిటీ ఇంజనీరింగ్ మరియు అకౌంట్స్ విభాగాలలో పలు వేకెన్సీస్ అనేవి ఉన్నాయి.
12th, Any Degree అర్హతలు కలిగి ఉన్నటువంటి వారందరూ కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఇవ్వడం జరిగింది. ఈ పోస్టులకు సెలక్షన్ లో భాగంగా ఎక్సమ్ పెడతారు తర్వాత స్కిల్ టెస్ట్ కూడా పెట్టిన తర్వాత జాబ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ జాబ్ సప్లై చేసుకోవడానికి డిసెంబర్ 26 వరకు కూడా మీకు సమయం ఇచ్చారు కాబట్టి ఇచ్చిన గొడవలో సమర్పించుకోండి. ఏ విధమైనటువంటి ఇంటర్వ్యూ కూడా లేదు సెలెక్ట్ అయిన ప్రతి ఒక్కరికి కూడా మీకు 35,000 నుంచి 75 వేల మధ్యలో మీకు జీతాలు అనేవి ఇవ్వడం జరుగుతుంది.
Organisation :
జామియా మిలియా ఇస్లామియా బోర్డు అనే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి సంస్థ వారు అధికారికంగా ఇప్పుడే మనకు బంపర్ వేకెన్సీస్ అనేవి విడుదల చేయడం జరిగింది.
Age:
జామియా మిలియా ఇస్లామియా బోర్డు ద్వారా విడుదల చేసినటువంటి నాన్ టీచింగ్ ఉద్యోగాలకు సంబంధించిన వయసు విషయానికి వచ్చినట్లయితే కనీసం 18 సంవత్సరాలు నిండి ఉన్నటువంటి వారందరూ కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది ఇవ్వడం జరిగింది గమనించాలి.
CSIR లో బంపర్ జాబ్స్ | CSIR NML Notification 2025 | Central Govt jobs 2025
Qualification :
జామియా మిలియా ఇస్లామియా బోర్డు ఉద్యోగాలకు సంబంధించినటువంటి అర్హత విషయానికి వచ్చినట్లయితే 12th, Any Degree అర్హతలు కలిగి ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకునే అవకాశాన్ని మనకు ఇవ్వడం జరిగింది.
Salary :
జామియా మిలియా ఇస్లామియా బోర్డు ఉద్యోగాలకు సంబంధించి సెలెక్ట్ గా ప్రతి ఒక్కరికి కూడా 35,000 నుంచి 75 వేల మధ్యలో పోస్టు ఆధారంగా చేసుకుని మీకు జీతాలు అనేవి ఇవ్వడం జరుగుతుంది.
Vacancies :
జామియా మిలియా ఇస్లామియా బోర్డు లో భాగంగా మనకు లైబ్రరీ అటెండర్ జూనియర్ ఇంజనీరు గుమస్తా లెవెల్లో కూడా చాలా రకాల జాబ్స్ అనేవి ఉన్నాయి. మొత్తంగా చూసుకున్నట్లయితే 50 పోస్టులు విడుదల చేయడం జరిగింది. వీటికి చాలా తక్కువ పోటీ ఉంటుంది కాబట్టి అవకాశం ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ జాబ్స్ కి అప్లై చేయండి.
Selection process :
జామియా మిలియా ఇస్లామియా బోర్డు ఉద్యోగాలకు సంబంధించినటువంటి సెలెక్షన్ లో భాగంగా మీరు అప్లై చేసుకున్న తర్వాత మీకు రాత పరీక్ష మరియు స్కిల్ టెస్ట్ ఆధారంగానే జాబ్‌లోకి ఎంపిక చేసి పోస్టింగ్ ఆర్డర్ ఇవ్వడం జరుగుతుంది.
Important Dates :
జామియా మిలియా ఇస్లామియా బోర్డు ఉద్యోగలకు సంబంధించినటువంటి ఇంపార్టెంట్ విషయానికి వచ్చినట్లయితే అప్లికేషన్స్ అనేవి మీరు డిసెంబర్ 26 వరకు కూడా దరఖాస్తు సమర్పించే అవకాశాన్ని మనకు ఈ యొక్క సంస్థ ఇవ్వడం జరిగింది. మీ అప్లికేషన్ రిజెక్ట్ అవ్వకూడదు అంటే ఇచ్చిన కడుపులోపు మాత్రమే అప్లికేషన్స్ అనేవి పెట్టేసేయండి.
Apply process :
జామియా మిలియా ఇస్లామియా బోర్డు సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసి నోటిఫికేషన్లు ఇచ్చిన వివరాలన్నీ కూడా క్షుణ్ణంగా తెలుసుకున్న తర్వాత దరఖాస్తులనేవి ఇచ్చిన గొడవలోపు సమర్పించవలసి ఉంటుంది.