Job Mela 335 Vacancies Out:
Job Mela 335 Vacancies Out – జాబ్ మేళా ద్వారా 335 జాబ్స్ ని విడుదల చేస్తారు. రెండు రోజుల్లోనే మీకు డైరెక్ట్ గా ఇంటర్వ్యూ చేసి జాబ్ పోస్టింగ్ ఇస్తారు.
జిల్లా ఉపాధి కార్యాలయంలో మనకి ఈ భారీ జాబ్ మేళా విడుదలయింది. విడుదలయింది. మొత్తం 335 పోస్టులు ఉన్నాయి. 18 – 40 సంవత్సరాల మధ్య వయసు కలిగిన మహిళలు మరియు పురుషులు కూడా అప్లై చేసుకోవచ్చు.. ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేకుండా అప్లై చేసుకోవచ్చు. సెలక్షన్లు ఇటువంటి పరీక్ష లేకుండా డైరెక్ట్ గా మీకు ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.
👉 Organisation Details:
ఈ జాబ్స్ మనకు జిల్లా ఉపాధి కార్యాలయం నుండి మెగా జాబ్ మేళా విడుదల చేశారు. ఇందులో మొత్తం 335 పోస్టులు ఉన్నాయి. ఈ మెగా జాబ్ ఎలా అనేది విశాఖపట్నం కంచరపాలెం లొకేషన్ లో జరుగుతుంది.
ఈ జూన్ 27వ తేదీన అనగా శుక్రవారం ఉదయం 10 గంటలకు నిర్వహిస్తారు. అర్హతలు ఉన్న అభ్యర్థులందరూ కూడా డైరెక్ట్ గా ఇచ్చిన అడ్రస్ కి హాజరు కావాలి.
మీరు ఇంటర్వ్యూకి వెళ్లేటప్పుడు మీ యొక్క సర్టిఫికెట్లు అన్నీ పట్టుకుని వెళ్లాలి.
సైనిక్ స్కూల్స్ లో బంపర్ జాబ్స్
👉 Age:
ఈ Job Mela 335 Vacancies Out ఉద్యోగాలకు సంబంధించి ఒక్కొక్క రకం ఉద్యోగానికి ఒక్కొక్క విధంగా మీకు వయసు అనేది ఇచ్చారు. కనీస వయసు 18 నుంచి గరిష్టంగా 40 సంవత్సరాల వరకు కూడా అప్లై చేసుకోవచ్చు.
👉Education Qualifications:
ఈ మెగా జాబ్ మేళా కి సంబంధించి క్వాలిఫికేషన్ విషయం వచ్చినట్లయితే 10th, 12th, degree అర్హతలు ఉన్నట్లయితే సరిపోతుంది.
👉 Vacancies:
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం మీకు 335 పోస్టులు విడుదల చేశారు. ఇందులో మనకి అపోలో ఫార్మసీ, శ్రీరామ్ చిట్, టీం ప్లీజ్, HDFC Life వంటి కంపెనీలు ఉన్నాయి.
👉Salary:
ఈ Job Mela 335 Vacancies Out ద్వారా వివిధ కంపెనీలలో పోస్టింగ్స్ పొందినటువంటి అభ్యర్థులందరికీ కూడా మీకు 10,000/- to 25,000/- మధ్యలో జీతాలు ఉంటాయి. కొన్ని రకాల ఉద్యోగాలకి అకామిడేషన్ కూడా ఇస్తున్నారు.
👉Selection Process:
ఇవి మెగా జాబ్ మేళా ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలు కాబట్టి మీకు ఎటువంటి ఎగ్జామ్ లేకుండా డైరెక్ట్గా ఇంటర్వ్యూ ద్వారా పోస్టింగ్ ఇస్తారు.
👉Fee:
ఈ జాబ్స్ కి ఎటువంటి దరఖాస్తు రుసుము లేదు ఉచితంగానే అర్హతలు ఉన్న అభ్యర్థులు నేరుగా ఇచ్చిన అడ్రస్ కి హాజరు కావాలి.
👉Important Dates:
ఈ మెగా జాబ్ మేళా అనేది విశాఖపట్నంలో ఉన్న కంచరపాలెం జిల్లా ఉపాధి కార్యాలయంలో జూన్ 27వ తేదీన నిర్వహిస్తున్నారు.. మీరు ఉదయం 10:00 కల్లా మీ యొక్క సర్టిఫికెట్స్ అన్నీ కూడా పట్టుకుని నేరుగా ఇచ్చిన అడ్రస్ కి హాజరు కావాలి.
👉Apply Process:
మీరు విశాఖపట్నంలో ఉన్న జిల్లా ఉపాధి కార్యాలయం కి నేరుగా హాజరు కావాలి.. దీనికి సంబంధించిన ఆఫీసర్ వెబ్సైట్ కూడా క్రిందన ఇవ్వడం జరిగింది. ముందుగా తమ యొక్క పేర్లను అధికారిక వెబ్సైట్లో మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత జూన్ 27వ తేదీన శుక్రవారం ఉదయం 10 గంటలకి జిల్లా ఉపాధి కార్యాలయంలో జరిగే జాబ్ మేళాకు అభ్యర్థులందరూ కూడా తప్పనిసరిగా హాజరు కావాలి.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Jobs లో ప్రతిరోజు కూడా Jobs Information ఇవ్వడం జరుగుతుంది కావున ప్రతి రోజు మన వెబ్సైట్ని సందర్శించి మీ అర్హతలు ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.