మెగా జాబ్ మేళ 237 పోస్టులు | Job Mela Recruitment 2025 | Mega Jobs Mela

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Job Mela Recruitment 2025:

విశాఖపట్నం జిల్లా ఉపాధి కార్యాలయం నందు మెగా Job Mela Recruitment 2025 ద్వారా 237 పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదలైంది. 18 నుంచి 40 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉన్న వారందరూ అప్లై చేసుకోవచ్చు. 

Job Mela Recruitment 2025

 

ఈ జాబ్స్ కి మీరు అప్లై చేసుకోవడానికి సంబంధించి కనీసం మీకు 10వ తరగతి విద్యార్హత ఉండాలి గరిష్టంగా డిగ్రీ అంతకన్నా ఎక్కువ చదువులు ఉన్నా కూడా మీరు అయితే అప్లై చేసుకోవచ్చు. 18 నుంచి 40 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి. ఎటువంటి పరీక్ష అనేది నిర్వహించకుండా డైరెక్ట్ గా మీకు విశాఖపట్నంలో జూన్ 20న డైరెక్ట్ గా మీకు ఇంటర్వ్యూ నిర్వహించి ఉద్యోగానికి ఎంపిక చేస్తారు.

Join Our Telegram Group

👉Organization Details:

విశాఖపట్నంలో జిల్లా ఉపాధి కార్యాలయం ద్వారా ఈ Job Mela Recruitment 2025 నోటిఫికేషన్ విడుదల చేసి మెగా జాబ్ మేళా నిర్వహించి అభ్యర్థులకు ఉద్యోగాలు కల్పిస్తున్నారు.

హాస్టల్ వార్డెన్ బంపర్ జాబ్స్ 

ప్రభుత్వ స్కూల్స్ లో ఉద్యోగాలు

SSC GD ఫలితాలు విడుదల

👉 Age:

జిల్లా ఉపాధి కార్యాలయం ఉద్యోగాలకు సంబంధించి మీరు అప్లికేషన్స్ పెట్టుకోవాలంటే కనీస వయస్సు 18 నుంచి గరిష్టంగా 40 సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు.

👉Education Qualifications: 

జిల్లా ఉపాధి కార్యాలయం ఉద్యోగాలకు సంబంధించిన క్వాలిఫికేషన్ సిస్టయానికి వచ్చినట్లయితే ఇందులో చాలా రకాల పోస్టులు ఉన్నాయి. పోస్టును అనుసరించుకొని పదో తరగతి నుంచి డిగ్రీ వరకు అర్హతలు ఉండాలి.

👉 Vacancies:

ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి అపోలో ఫార్మసీ, పేటీఎం, హ్యూమన్ పవర్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ వంటి పలు రకాల కంపెనీలలో పని చేయడానికి సంబంధించి ఫార్మసిస్టు, లాజిస్టిక్స్, హెల్, బ్రాంచ్ రిలేషన్షిప్ ఎగ్జిక్యూటివ్ మరియు మరికొన్ని ఉద్యోగాలు విడుదల చేశారు. మొత్తంగా ఈ నోటిఫికేషన్ ద్వారా 237 పోస్ట్లు అనేవి ఉన్నాయి.

👉Salary:

ఈ మెగా జాబ్ మేళాలో ఉద్యోగం పొందిన వారికి పోస్టును అనుసరించుకొని మీకు 15 వేల రూపాయల నుంచి 25 వేల మధ్యలో జీతాలు ఇవ్వడం జరుగుతుంది.

👉Fee: 

ఈ ఉద్యోగాలకు సంబంధించిన అప్లికేషన్స్ పెట్టుకోవడానికి ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు. అభ్యర్థన నేరుగా ఇచ్చిన లొకేషన్ కి ఇంటర్వ్యూకి హాజరైతే సరిపోతుంది.

👉Selection Process:

మెగా జాబ్ మేళా ఉద్యోగాలు కాబట్టి సెలక్షన్ లో ఎటువంటి పరీక్ష అనేది లేకుండానే మీకు డైరెక్ట్ గా విశాఖపట్నంలో ఇంటర్వ్యూ అనేది జూన్ 20వ తేదీన ఉదయం 10 గంటలకు నేరుగా ఇంటర్వ్యూ నిర్వహించి ఉద్యోగాలకి ఎంపిక చేయడం జరుగుతుంది.

INTERVIEW VENUE – విశాఖపట్నం, కంచరపాలెం జిల్లా ఉపాధి కార్యాలయం.

👉Apply Process: 

ముందు Job Mela Recruitment 2025 నోటిఫికేషన్ చదువుకొని మీకు అవకాశం ఉన్న ఉద్యోగాలని సెలెక్ట్ చేసుకొని క్రింద ఇచ్చినటువంటి లింకు ద్వారా మీరు ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోండి. తర్వాత అప్లికేషన్ ఫామ్ ని మీ యొక్క క్వాలిఫికేషన్ సర్టిఫికెట్స్ జిరాక్స్ కాపీలన్నీ నేరుగా ఇంటర్వ్యూకి పట్టుకొని వెళ్ళాలి.

Official Notification

Official Website

Apply Online

Join Our Telegram Group

🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Jobs లో ప్రతిరోజు కూడా Jobs Information ఇవ్వడం జరుగుతుంది కావున ప్రతి రోజు మన వెబ్సైట్ని సందర్శించి మీ అర్హతలు ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.

Leave a Comment

error: Content is protected !!