హాస్టల్ వార్డెన్ బంపర్ జాబ్స్ | PJTSAU Recruitment 2025 | Latest Jobs 2025

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

PJTSAU Recruitment 2025:

Professor Jayashankar State Agriculture University (PJTSAU) అనే సంస్థ నుండి అసిస్టెంట్ వార్డెన్ అనే PJTSAU Recruitment 2025 ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చింది.

PJTSAU Recruitment 2025

ఈ PJTSAU Recruitment 2025 జాబ్స్ కి ఎంపికైన వారందరికీ కూడా మీరు ఉద్యోగంలో చేరగానే 35 వేల నుంచి స్టార్టింగ్ శాలరీ ఇవ్వడం జరుగుతుంది. దీనికి మీకు జూన్ 20న ఇంటర్వ్యూ పెట్టి జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది.. మీకు జాబ్స్ అనేవి హైదరాబాదులో ఇవ్వడం జరుగుతుంది. B.sc చేసిన వాళ్ళందరూ కూడా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.. ఈ ఉద్యోగాలకు సంబంధించిన సమగ్రమైన సమాచారం ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Join Our Telegram Group

👉 Organisation Details:

Professor Jayashankar State Agriculture University (PJTSAU) అని కేంద్ర ప్రభుత్వ సంస్థ వారు మనకి అధికారికంగా పర్మినెంట్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.

ప్రభుత్వ స్కూల్స్ లో ఉద్యోగాలు

SSC GD ఫలితాలు విడుదల

పోస్టల్ అసిస్టెంట్ లో బంపర్ జాబ్స్ 

👉 Age:

PJTSAU Recruitment 2025 ఉద్యోగాలకు సంబంధించిన అప్లికేషన్స్ మీరు పెట్టుకోవడానికి కనీసం 18 సంవత్సరాలు దాటినట్లయితే మీరు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. గరిష్ట వయోపరిమితి ప్రత్యేకంగా మనకి నోటిఫికేషన్ లో భాగంగా మెన్షన్ చేయలేదు కాబట్టి మీకు ఒకవేళ 18 సంవత్సరాలు నిండి ఉన్నట్లయితే వెంటనే అప్లై చేసుకోండి.

👉Education Qualifications: 

ఇక్కడ మనకి వివిధ రకాల ఉద్యోగాలు ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క పోస్ట్ కు ఒక్కరకంగా మీకు క్వాలిఫికేషన్ అనేది నోటిఫికేషన్లు ఇచ్చారు.

MA, MSW, బ్యాచిలర్స్ లేదా మాస్టర్స్ ఇన్ హోటల్ మేనేజ్మెంట్ మరియు క్యాటరింగ్ టెక్నాలజీ, B.SC చేసి ఉండాలి.

👉 Vacancies:

ఈ కేంద్ర ప్రభుత్వ సంస్థ నుండి మనకి అసిస్టెంట్ వార్డెన్ అనే ఉద్యోగాల్ని భారతి చేయడం జరుగుతుంది. ఇందులో అమ్మాయిలు మరియు అబ్బాయిలు అప్లై చేసుకునే విధంగా టోటల్గా 30 పోస్టులు అనేవి భర్తీ చేయడం జరుగుతుంది. పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి తప్పనిసరిగా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.

 మీకు జాబ్ పోస్టింగ్ ఎకౌంట్ ఉంటుంది అంటే హైదరాబాద్, అస్సరావుపేట, జగిత్యాల్, వరంగల్, రాజన్న సిరిసిల్ల, కండి, రుద్రూర్, ఆదిలాబాద్ లో ఎక్కడైనా ఇవ్వచ్చు.

👉Salary:

అసిస్టెంట్ వార్డెన్ గా మీరు ఎంపికైనట్లయితే మీరు ఉద్యోగంలో చేరగానే మీకు 35 వేల రూపాయలు నెలవారి జీతం ఇవ్వడం జరుగుతుంది.. వీటితో పాటు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అన్ని రకాల బెనిఫిట్స్ కూడా ఉంటాయి.

👉Fee: 

మీకు ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు కాబట్టి త్వరగా అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు.

👉Selection Process:

సెలక్షన్ ప్రాసెస్ లో బాగా ఇంకా మీకు ఒక ఇంటర్వ్యూ అనేది నిర్వహిస్తారు. ఈ ఇంటర్వ్యూ అనేది మనకి హైదరాబాదులో ఉంటుంది. ఈ ఇంటర్వ్యూ అనేది జూన్ 20న నిర్వహిస్తారు. 

INTERVIEW VENUE – Knowledge Management Centre, PJTSAU, Rajendranagar, Hyderabad

👉Apply Process: 

మీకు క్రిందన ఇచ్చినటువంటి అప్లికేషన్ ఫామ్ ని ఫీల్ చేసి మీ యొక్క డాక్యుమెంట్స్ యొక్క జిరాక్స్ కాపీలు అన్నీ కూడా ఇంటర్వ్యూ తేదీన మీరు నేరుగా ఇచ్చిన అడ్రస్ కి వెళ్తా అక్కడ మీకు ఇంటర్వ్యూ చేసి జాబ్ అనేది ఇస్తారు.

Official Notification

Join Our Telegram Group

🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Jobs లో ప్రతిరోజు కూడా Jobs Information ఇవ్వడం జరుగుతుంది కావున ప్రతి రోజు మన వెబ్సైట్ని సందర్శించి మీ అర్హతలు ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.

Leave a Comment

error: Content is protected !!