KGBV Jobs Out 2025:
కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాలకు సంబంధించిన కొత్త నోటిఫికేషన్ వచ్చేసింది. ఇది మనకు రాజన్న సిరిసిల్ల జిల్లాకి సంబంధించి రావడం జరిగింది.. అయితే ఈ జాబ్స్ అన్నీ కూడా పర్మినెంట్ కాకుండా కాంట్రాక్టు విధానంలో ఫిల్ చేయడం అయితే జరుగుతుంది.

ఇందులో భాగంగా మనకు అకౌంటెంట్ పోస్టులు ఉన్నాయి ఏ అన్నం పోస్టులు కూడా ఉన్నాయి. ఆసక్తి ఉన్నటువంటి అమ్మాయిలు అందరూ కూడా ఈ యొక్క అప్లికేషన్స్ పెట్టుకోవడానికి అవకాశాన్ని ఇచ్చారు. ఈ జాబ్స్ కి స్థానికులు మాత్రమే అప్లై చేయాలి.
18 నుంచి 40 సంవత్సరాలు మధ్య వయసు కలిగి ఉండాలి కచ్చితంగా అప్పుడు మాత్రమే అమ్మాయిలందరూ కూడా అప్లై చేసుకోవచ్చు లేకపోతే లేదు. క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే అకౌంటెంట్ పోస్టులకు సంబంధించి కామర్స్ విభాగంలో డిగ్రీ అర్హత ఉండాలి. B.com. చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఇచ్చారు. ఏ అన్నం పోస్టులకు సంబంధించి GNM / BSC nursing ఎవరైతే చేసారో అటువంటి వాళ్ళందరూ కూడా హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు.
ఈ నోటిఫికేషన్ కి మీరు అప్లై చేసుకోవడానికి సంబంధించి అక్టోబర్ 24 నుంచి అక్టోబర్ 30 వరకు కూడా సమయం ఉంది. దీనికి సంబంధించిన సర్టిఫైడ్ వెరిఫికేషన్ నవంబర్ 4వ తేదీన పెడతారు.
👉Organisation:
కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాలకు సంబంధించి మనకు రాజన్న సిరిసిల్ల జిల్లా సంబంధించి ఆప్యతులు అప్లై చేసుకునే విధంగా ఈ నోటిఫికేషన్ వచ్చింది.
👉Age:
కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాలలో పనిచేయడానికి సంబంధించి కనీసం మీకు 18 నుంచి 40 సంవత్సరాలు వయస్సు ఉన్నట్లయితే గనుక మీరు అప్లై చేసుకోవచ్చు కానీ స్థానికులు మాత్రమే అప్లై చేయాలి.
SC, ST – 5 Years
BC – 3 Years
👉Education Qualifications:
GNM / BSC nursing, B.com, కామర్స్ విభాగంలో డిగ్రీ అర్హత ఉన్నట్లయితే గనక మీరు అప్లై చేసుకోవడానికి ఈ సంస్థ మీకు అధికారికంగా ఆఫీసియల్ గా మీకు అవకాశాన్ని ఇవ్వడం జరిగింది.
👉Vacancies:
కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయలలో పనిచేయడానికి సంబంధించి మనకు రెండు రకాలు జాబ్స్ అనేవి ఒకటి ఏంటంటే అకౌంటెంట్ జాబ్స్ రెండేంటంటే మనకు ANM పోస్టులు. అయితే ఈ పోస్టులన్నీ కూడా మనకు కాంట్రాక్టు విధానంలో మాత్రమే భర్తీ చేయడం జరుగుతుంది.
👉Salary:
ఈ ఉద్యోగాలకు సంబంధించిన శాలరీ విషయానికి వచ్చినట్లయితే గనక అప్లై చేసుకున్న కాండిడేట్స్ అందరికీ కూడా మీకు 20 వేలకు పైగానే చేతు అనేది పొందే అవకాశాన్ని ఇవ్వడం జరిగింది.
👉Important Dates:
ఈ ఉద్యోగాలకు సంబంధించిన ఇంపార్టెంట్ తేదీలు విషయానికి వచ్చినట్లయితే మీరు అప్లై చేసుకోవడానికి సంబంధించి అక్టోబర్ 24 నుంచి అక్టోబర్ 30 మధ్యలో మీరైతే అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఇచ్చారు.
👉Selection Process:
ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించిన సెలక్షన్లో భాగంగా మీకు దీనికి సంబంధించి మెరిట్ ఆదరంగా డైరెక్ట్గా ఉద్యోగం తీసుకోవడం జరుగుతుంది.
👉Apply Process:
మీరు ఆఫీసులో వెబ్సైట్ ఓపెన్ చేసుకొని వివరాలన్నీ కూడా ప్రాపర్ గా చూసుకొని అప్పుడు మాత్రమే అప్లై చేసుకోండి.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Jobs లో ప్రతిరోజు కూడా Jobs Information ఇవ్వడం జరుగుతుంది కావున ప్రతి రోజు మన వెబ్సైట్ని సందర్శించి మీ అర్హతలు ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.