KGBV లో 1,237 భారీగా జాబ్స్ | KGBV Recruitment 2025 | KGBV 1237 Jobs Notification

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

KGBV Recruitment 2025:

KGBV Recruitment 2025 – KGBV నుండి 1,237 పోస్టులకు టీచర్ ఉద్యోగాలు విడుదల. అర్హతలు వయస్సు మిగతా వివరాలన్నీ కూడా తెలుసుకుందాం.

KGBV Recruitment 2025

కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాల్లో అనగా కేజీబీవీ లలో పనిచేయడానికి 1273 పోస్టులకు టీచర్ ఉద్యోగాలు  విడుదల చేస్తారు. ఇందులో వివిధ రకాల పోస్టులు ఉన్నాయి. వీటికి 18 నుంచి 42 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉన్న ఆడవారు మగవారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు.. 35 వేల నుంచి జీతాలు స్టార్ట్ అవుతాయి.

Join Our Telegram Group

👉 Organisation Details:

కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాలు – KGBV  పాఠశాలల్లో పని చేయడానికి టీచర్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది.

SSC నుండి 3,131 జాబ్స్

12th అర్హతతో నాన్ టీచింగ్ జాబ్స్ 

👉 Age:

కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాల్లో టీచర్ గా మీరు పనిచేయడానికి కనీసం మీ దగ్గర 18 – 42 మధ్య వయసు కలిగిన వారందరూ అప్లై చేసుకోవచ్చు. SC, ST – 5 Years & OBC – 3 Years  రిలాక్సేషన్ ఉంటుంది.

👉Education Qualifications: 

కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాల్లో పనిచేయడానికి మీకు కావాల్సిన క్వాలిఫికేషన్ D.ed/B.ed/TPT/HPT/Degree  అర్హతలు తప్పనిసరిగా ఉండాలి.

👉 Vacancies:

కస్తూర్బా గాంధీ బాలికావిద్యాలయాల్లో టీచర్ ఉద్యోగాలకు సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా 495 కస్తూరిబా గాంధీ బాలిక విద్యాలయాలలో భాగంగా మొత్తం 1273 ఉపాధ్యాయ పోస్టులు ప్రస్తుతం ఖాళీగా ఉన్నాయి. అయితే ఇటీవల 125 విద్యాలయాలను ఇంటర్ వరకు కూడా దాన్ని నీవు ఉన్నతేకరించడంతో మళ్లీ కొత్తగా 663 లెక్చరర్స్ అవసరం ఏర్పడింది. కాబట్టి ఇవన్నీ కూడా భర్తీ చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది.

 కాబట్టి ఆయా జిల్లాల డీఈవో లకు ఆదేశాలు జారీ చేస్తూ సమగ్ర శిక్ష అధికారులు తెలియచేయడం జరిగింది.. దీనికి సంబంధించిన ఫుల్ నోటిఫికేషన్ అతి త్వరలోనే వస్తుంది.

👉Salary:

ఈ KGBV Recruitment 2025 జాబ్స్ కి ఎంపికైన ప్రతి ఒక్కరికి కూడా మీరు సెలెక్ట్ అయిన పోస్ట్లు అనుసరించుకొని 35000 నుంచి 70000 మధ్యలో జీతాలు ఉంటాయి.

👉Selection Process:

ఈ జాబ్ కి ఎంపికలో భాగంగా మీకు ఒక రాత పరీక్ష ఉంటుంది మరియు ఇంటర్వ్యూ కూడా పెట్టి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసిన తర్వాత పోస్టింగ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది.

రాత పరీక్ష అనేది మీరు ఎంపిక చేసుకున్నటువంటి సబ్జెక్ట్ ని ఆధారంగా చేసుకొని ఆ సబ్జెక్టు పైన మీకు ఉన్నటువంటి అవగాహనానికి సంబంధించి మీకు పరీక్ష అనేది నిర్వహిస్తారు.

👉Important Dates: 

కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాలకు సంబంధించి అప్లికేషన్ తేదీలు ఇంకా స్టార్ట్ అవ్వలేదు. దీనికి సంబంధించి ప్రస్తుతం కసరత్తు జరుగుతుంది. ప్రస్తుతం ప్రతి న్యూస్ పేపర్ లో కూడా పేపర్ స్టేట్మెంట్ ఇచ్చారు. వారిలోనే నోటిఫికేషన్ వస్తుంది.

👉Apply Process: 

ఈ KGBV Recruitment 2025 జాబ్స్ కి సంబంధించి అప్లికేషన్స్ మీరు పెట్టుకోవడానికి అఫీషియల్ వెబ్సైట్ ని మీరు సందర్శించి అప్లై చేసుకోవాలి. అయితే ప్రస్తుతం ఇంకా ఫుల్ నోటిఫికేషన్ రాలేదు ఫుల్ నోటిఫికేషన్ అతి త్వరలోనే వస్తుంది కావున వెయిట్ చేయాలి.

Join Our Telegram Group

🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Jobs లో ప్రతిరోజు కూడా Jobs Information ఇవ్వడం జరుగుతుంది కావున ప్రతి రోజు మన వెబ్సైట్ని సందర్శించి మీ అర్హతలు ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.

Leave a Comment

error: Content is protected !!