KPMG లో బంపర్ జాబ్స్ | KPMG Recruitment 2026 | Software Jobs 2026

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

KPMG Recruitment 2026:

Disclaimer : this information is purely educational purpose only do your research before applying. Job notification is based on the official notification which is the displayed in the official KPMG website only. Please check the notification in the official website.

KPMG నుండి మనకి అధికారికంగా ఎనలిస్టు ఉద్యోగాలకు సంబంధించిన కొత్త నోటిఫికేషన్ రావడం జరిగింది. Any Degree అర్హత కలిగి ఉన్నటువంటి వారందరూ కూడా అప్లై చేసుకునే ఛాన్స్ అయితే ఉంది.

సెలెక్ట్ అయిన వాళ్లందరికీ కూడా మన బెంగళూరులోనే పోస్టింగ్ కూడా ఇస్తారు కాబట్టి కచ్చితంగా మన బెంగుళూరు అనేది మనకి రెండు తెలుగు రాష్ట్రానికి కూడా కాస్త దగ్గర్లో ఉన్నటువంటి పక్క స్టేటుగా చెప్పొచ్చు.

3 LPA వరకు కూడా మీకు జీతాలు అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మనకు ఆఫీస్ కి వెళ్లే జాబ్స్ కాబట్టి ఎవరికైతే ఆఫీస్ కి వెళ్లి పని చేయాలని ఉంటుందా వాళ్ళైతే అప్లై చేయొచ్చు.

Company Details :

KPMG అనే ప్రముఖ కంపెనీ వారు మనకు అధికారికంగా ఈనెల లిస్ట్ అనే ఉద్యోగాలు అనేవి విడుదల చేయడం జరిగింది. రెండు తెలుగు రాష్ట్రాల పేతురు కూడా అప్లై చేసుకుని ఛాన్స్ కూడా ఇచ్చారు.

Age:

KPMG ఉద్యోగాలకు అప్లై చేయాలంటే మీకు కనీసం 18 సంవత్సరాలు దాటితే సరిపోతుంది ఎవరైనా అప్లై చేసుకుని ఛాన్స్ ఇచ్చారు.

Responsibilities :

KPMG కంపెనీ నుంచి విడుదల చేసిన ఈ ఉద్యోగాలకు సంబంధించి మనకు అనలిస్ట్ అనే జాబ్స్ అనేవి రిలీజ్ చేశారు కాబట్టి వాళ్ళు ఇచ్చినటువంటి జాబ్ ప్రొఫైల్లో భాగంగా మీరు ప్లాంట్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయాలి.

అక్కడున్నటువంటి ప్రోగ్రెస్ ని మానిటర్ చేయడంతో పాటు రిస్క్ మేనేజ్మెంట్ చేయాలి స్టేట్ హోల్డర్స్ తో మాట్లాడవలసి ఉంటుంది అవుట్ కమ్స్ అనేవి బాగుండే విధంగా చూసుకోవాలి.

బేసిక్ అకౌంటింగ్ సంబంధించినటువంటి ప్రాసెస్ లన్నీ కూడా డెమోస్ట్రేషన్ చేయాలి.

Benifits :

KPMG ఉద్యోగలకు సంబంధించిన పోస్టింగ్ అనేది మీకు బెంగళూరులో ఇవ్వడం జరుగుతుంది కాబట్టి బెంగళూరులో వెళ్లి మీరు వర్క్ అనేది చేయవలసి ఉంటుంది.

3 LPA వరకు కూడా మీకు ప్యాకేజ్ అనేది ఆఫర్ చేస్తున్నారు కాబట్టి బేసిగ్గా ప్రెషర్ట్స్ కూడా అప్లై చేసుకుని ఛాన్స్ ఉంటుంది.

వారంలో ఐదు రోజుల మీకు వర్కింగ్ డేస్ ఉంటాయి అంటే వారంలో మీకు రెండు రోజులు సెలవులు ఉంటాయి.

Selection process :

KPMG ఉద్యోగాలకు సంబంధించి మీరు అప్లై చేసుకో అంటే మీకు సెలక్షన్లు ఎగ్జామ్ ఉంటుంది ఇంటర్వ్యూ కూడా ఉంటుంది ఒక మూడు నుంచి నాలుగు రౌండ్లు ఉంటాయి వాటిలో మీరు క్వాలిఫై అయితే అప్పుడు మీకు ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగంలోకి తీసుకోవడం జరుగుతుంది.

Apply process :

KPMG సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్ డీటెయిల్స్ ఉంటాయి చెక్ చేసుకుని ప్రాపర్ గా అప్లికేషన్స్ పెట్టుకోండి.

Official Website

Leave a Comment

error: Content is protected !!