Krishi Vigyan Kendra Jobs 2024:
ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన కృషి విజ్ఞాన కేంద్రం మరియు హనుమంతరాయ ఎడ్యుకేషన్ & చారిటబుల్ సొసైటీ నుండి ప్రోగ్రాం అసిస్టెంట్, మేనేజర్ ఉద్యోగాల కోసం Krishi Vigyan Kendra Jobs 2024 విడుదల చేశారు.
ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కృషి విజ్ఞాన కేంద్రం మరియు హనుమంతరాయ ఎడ్యుకేషన్ & చారిటబుల్ సొసైటీ అనే ప్రముఖ సంస్థ వారు ప్రోగ్రాం అసిస్టెంట్ మరియు మేనేజర్ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.. ఈ ఉద్యోగాలన్నీ కూడా కాంట్రాక్టు బేసిస్ కింద తీసుకుంటారు. ఈ ఉద్యోగాలకు అప్లై చేస్తున్న కాండిడేట్స్ అందరికీ కూడా ఖచ్చితంగా తెలుగులో చదవడం, రాయడం, మాట్లాడడం వచ్చి ఉండాలి. ఆడవారు మగవారు ఇద్దరు కూడా అప్లై చేసుకుని అవకాశం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న అన్ని జిల్లాల అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు.
ఈ ఉద్యోగాలకు సంబంధించి ముఖ్యమైన వివరాలు అనగా అర్హతలు, వయసు, సెలక్షన్, శాలరీస్ మొదలైన వివరాలు ఇప్పుడు చూద్దాం,
👉Organization Details:
ఈ Krishi Vigyan Kendra Jobs 2024 అనే ఉద్యోగాలను ప్రముఖ సంస్థ అయినటువంటి కృషి విజ్ఞాన కేంద్రం మరియు హనుమంతరాయ ఎడ్యుకేషన్ & చారిటబుల్ సొసైటీ విడుదల చేయడం జరిగింది.
జిల్లా కోర్టు లలో 3,306 జాబ్స్
👉 Age:
ఈ Krishi Vigyan Kendra Jobs 2024 అనే ఉద్యోగాలకు సంబంధించి కనీసం 18 to 35 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి వారు ఈ ఉద్యోగాలకు సంబంధించి దరఖాస్తు చేసుకునే వెసులుబాటు ఈ సంస్థ వారు మీకు కల్పించడం జరుగుతుంది.
SC, ST అభ్యర్థులకు సంబంధించి 5 Years వయసు సాడలింపు ఉంటుంది.
OBC అభ్యర్థులకు సంబంధించి 3 Years వయసు సాడలింపు ఉంటుంది.
PWD అభ్యర్థులకు సంబంధించి 10 Years వయసు సాడలింపు ఉంటుంది.
👉Education Qualifications:
ఈ Krishi Vigyan Kendra Jobs 2024 అనే ఉద్యోగాలకు మీకు క్రింది విధంగా విద్యార్హతలు అనేవి కచ్చితంగా ఉండాలి.
ప్రోగ్రామ్ అసిస్టెంట్ – బ్యాచులర్స్ డిగ్రీ ( కంప్యూటర్ సైన్స్ )
Farm మేనేజర్ – బ్యాచిలర్స్ డిగ్రీ ( అగ్రికల్చర్ ఇంజనీరింగ్ లేదా అగ్రికల్చర్ కోర్సులు )
👉 Vacancies:
ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి మొత్తంగా ప్రోగ్రాం అసిస్టెంట్, మేనేజర్ పోస్టులను ఈ సంస్థ వారు భర్తీ చేయడం జరుగుతుంది. మీకు జాబ్ పోస్టింగ్ అనేది నంద్యాల జిల్లాలో గల కృషి విజ్ఞాన కేంద్రంలో ఇవ్వడం జరుగుతుంది.
👉Salary:
ఈ ఉద్యోగాలకి ఎంపికైనటువంటి అభ్యర్థులకు క్రింది విధంగా జీతం అనేది ఇవ్వడం జరుగుతుంది.
ప్రోగ్రాం అసిస్టెంట్ – 9,300/- to 34,800/-
Farm మేనేజర్ – 9,300/- to 34,800/- జీతాలు ఉంటాయి.
👉Selection Process:
ఈ ఉద్యోగాలకు మీకు ముందుగా రాధా పరీక్షలు నిర్వహించడం ఆ తర్వాత మెరిట్ మాట్లాడారం గా అభ్యర్థుల సెలక్షన్ చేయడం జరుగుతుంది. మీకు పోస్టింగ్ కూడా సొంత రాష్ట్రంలో ఇస్తారు.
👉Apply Process:
ఈ Krishi Vigyan Kendra Jobs 2024 అనే ఉద్యోగాలకు అర్హతలు కలిగినటువంటి వారందరూ కూడా నోటిఫికేషన్లు ఇచ్చిన అప్లికేషన్ ఫామ్ ని డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ అవుట్ తీసుకొని మీ డీటెయిల్స్ అని ఫీల్ చేసి నమోదు చేయాలి. ఆ తరువాత మీరు ఇచ్చినటువంటి అడ్రస్ కి డైరెక్ట్ గా పోస్ట్ చేయాలి.
దరఖాస్తు అడ్రస్ – కృషి విజ్ఞాన్ కేంద్రం, బనగానపల్లె, నంద్యాల జిల్లా, ఆంధ్ర ప్రదేశ్, 518124.
👉Fee:
ఈ ఉద్యోగాలకు సంబంధించి మీకు అప్లికేషన్ ఫీజు అనేది లేదు కాబట్టి మీరు ఫ్రీగానే ఆఫీసర్ వెబ్సైట్ ఓపెన్ చేసి అప్లికేషన్ పెట్టుకోవాలి.
👉Important Dates:
ఈ Krishi Vigyan Kendra Jobs 2024 అనే ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసిన నాటి నుండి 15 రోజుల్లోగా మీయొక్క అప్లికేషన్ ఫామ్ ని అఫీషియల్ వెబ్సైట్లో డౌన్లోడ్ చేసుకొని మీ డీటెయిల్స్ అన్నీ కూడా పూర్తిగా ఫీల్ చేసి ఇచ్చినటువంటి చిరునామా కి మీరు పంపించవలసి ఉంటుంది.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Jobs లో ప్రతిరోజు కూడా Jobs Information ఇవ్వడం జరుగుతుంది కావున ప్రతి రోజు మన వెబ్సైట్ని సందర్శించి మీ అర్హతలు ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.