KVS 2499 Vacancies Out 2025:
కేంద్రీయ విద్యాలయ సంఘటన్ నుంచి మనకి అధికారికంగా 2449 పోస్టులకు సంబంధించిన కొత్త వేకెన్సీస్ అయితే విడుదల చేయడం జరిగింది.

ఈ యొక్క ఉద్యోగాలకు మీరు దరఖాస్తులు అనేవి డిసెంబర్ 26 వరకు కూడా దరఖాస్తులు ఆన్లైన్ విధానంలో పెట్టుకొని అవకాశాన్ని మనకు ఇవ్వడం జరిగింది.
ఈ జాబ్స్ కి ఎంపికైనట్లయితే కనుక నెలవారీ మీకు 80 వేలకు పైగానే జీతం పొందడానికి ఛాన్స్ ఉంటుంది. 18 నుంచి గరిష్టంగా 42 సంవత్సరాలు వయస్సు కలిగి ఉన్న వారందరూ కూడా టీచింగ్ మరియు నాన్ టీచింగ్ విభాగాలలో ఉన్న పోస్టులకు అప్లై చేసుకుని ఛాన్స్ ఇచ్చారు.
TGT, PGT, PRT, ప్రిన్సిపల్ వైస్ ప్రిన్సిపాల్ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, హెడ్ మాస్టర్ సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ 2499 పోస్టులు విడుదల చేయడం జరిగింది.
జాబ్ వివరాలు:
12th, డిగ్రీ పీజీ, B. ED, M. ED వంటి అర్హతలు కలిగి ఉన్న వారందరూ కూడా అప్లై చేయొచ్చు.
ఏ విధమైనటువంటి దరఖాస్తు ఫీజు లేదు ఉచితంగానే ఎవరైనా కూడా దేశ వ్యాప్తంగా ఉన్న వారందరూ కూడా అంటే ఆడవారు మగవారు ఎవరైనా కూడా మీరు అప్లికేషన్స్ అనేవి హ్యాపీగా పెట్టుకోవడానికి అవకాశం అనేది ఇవ్వడం జరిగింది.
అప్లై చేసుకున్న వాళ్లందరికీ కూడా మొదటిగా మీకు రాత పరీక్ష అనేది ఉంటుంది ఆ తర్వాత స్కిల్ టెస్ట్ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది ఆ తర్వాత మెడికల్ పరీక్ష అనేది పెట్టిన తర్వాత అప్పుడు మీకు జాబ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది.
10th అర్హతతో 855 జాబ్స్ | DSSSB JOB VACANCY 2025 | Latest Central Govt Jobs 2025
ఈ విధంగా కేంద్రీయ విద్యాలయాలలో మనకు చాలా కొరకు వేకెన్సీస్ అనేవి ఎప్పుడో కానీ విడుదల చేయరు కానీ ఈరోజు మనకు రిలీజ్ చేశారు కాబట్టి అది కూడా మంచి వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి ఎవరికైతే ఛాన్స్ ఉందా వాళ్ళందరూ కూడా మిస్ అవ్వకుండా కచ్చితంగా ఈ వేకెన్సీస్ కి సంబంధించిన క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అన్ని కూడా చెక్ చేసుకున్న తర్వాత దరఖాస్తులానికి ఇమీడియట్గా సబ్మిట్ చేసుకోండి ఎందుకు అంటే చివరి తేదీ వచ్చే టైంకి మనకి సర్వర్ అనేది బిజీ అయిపోతుంది అప్పుడు మీరు అప్లై చేసుకోవడానికి వీలుపడదు కాబట్టి ముందుగానే అప్లికేషన్స్ పెట్టుకున్నట్లైతే గనుక మీకు కొంచెం బాగుంటుంది.
ఇందులో మీకు జీతంతో పాటు అదనంగా క్వార్టర్స్ ఇస్తారు అంటే ఒక రూమ్ ఇస్తారు ఆ రూంలో మీకు అన్ని ఫెసిలిటీస్ కూడా వాళ్లే మీకు ప్రైవేట్ చేయడం జరుగుతుంది కాబట్టి మీరు వేరే ప్రాంతానికి వెళ్లి వర్క్ చేసిన కూడా ఎటువంటి ఇబ్బంది అయితే మీకు ఉండదు.