KVS Recruitment Out 2025:
కేంద్రీయ విద్యాలయ స్కూల్స్ మరియు నవోదయ విద్యాలయ స్కూల్స్లో పనిచేయడానికి టీచర్ మరియు నాన్ టీచింగ్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ రావడం జరిగింది.

ప్రస్తుతానికి మనకు చూసుకున్నట్లయితే ఇది ఒక షార్ట్ నోటిఫికేషన్ గా రావడం అయితే జరిగింది. వీటికి సంబంధించినటువంటి కంప్లీట్ వివరాలన్నీ కూడా మనం తెలుసుకుందాం.
ఈ ఉద్యోగాలకు సంబంధించిన అప్లికేషన్స్ నవంబర్ 14 నుంచి డిసెంబర్ 4వ తేదీ వరకు కూడా మీరు అయితే అప్లై చేసుకునేటటువంటి అవకాశాన్ని మనకు ఇవ్వడం అయితే జరిగింది.ఈ జాబ్ కి సంబంధించి పోస్ట్ ని ఆధారంగా చేసుకుని గరిష్టంగా 50 సంవత్సరాలు వరకు కూడా అప్లికేషన్స్ అనేవి పెట్టుకొని అవకాశాన్ని ఇవ్వడం జరిగింది. వీటికి సంబంధించిన వేకెన్సీస్ లిస్ట్ అనేది అతి త్వరలోనే అనౌన్స్ చేయడం జరుగుతుంది.
వీటికి మీరు అప్లై చేయడానికి 27 నుంచి 50 సంవత్సరాల మధ్య వయసు కలిగివున్నటువంటి మహిళలు కావచ్చు పురుషులు కావచ్చు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు చెందిన వారు కూడా అప్లై చేసుకుని అవకాశాన్ని మనకు ఇవ్వడం జరిగింది.
ఈ యొక్క జాబ్ సెలక్షన్ లో కూడా మొదటగా మీకు ఒక ఎగ్జాం అనేది ఉంటుంది ఆ ఎగ్జామ్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్పుడు మీకు టీచింగ్ జాబ్స్ కి అయితే కనుక డెమో ఉంటుంది అంటే స్కిల్ టెస్ట్ ఉంటుంది స్కిల్స్ టెస్ట్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్పుడు మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఇంటర్వ్యూ కూడా చేసి అప్పుడు మాత్రం జాబ్స్ ఇవ్వడం అయితే జరుగుతుంది.
అదే నాన్ టీచింగ్ ఉద్యోగాలకు సంబంధించి అయితే కనుక మీకు ఎటువంటి ఇంటర్వ్యూ లాంటిదే ఉండదు కేవలం మీకు ఎగ్జామ్ మాత్రమే ఉంటుంది తర్వాత జాబ్ ఇవ్వడం జరుగుతుంది.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Jobs లో ప్రతిరోజు కూడా Jobs Information ఇవ్వడం జరుగుతుంది కావున ప్రతి రోజు మన వెబ్సైట్ని సందర్శించి మీ అర్హతలు ఉంటే ఈ ఉద్యోగాలకు మీరు దరఖాస్తులనేవి పెట్టుకోండి.