LIC HFL Notification Out 2026:
LIC Housing Finance Limited – LIC HFL నుండి ఇప్పుడే మనకు అధికారికంగా 232 అప్రెంటిస్ పోస్టులకు సంబంధించినటువంటి కొత్త నోటిఫికేషన్ వచ్చింది.

ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకుని ఛాన్స్ అనేది లభిస్తుంది. మరి ఈ పోస్టులకు సెలెక్ట్ అయినటువంటి వాళ్లకి 14000 నుంచి 16 వేల మధ్యలో మీకు ప్రతినెల 12 నెలల పాటు మీకు జీతం ఇవ్వడం జరుగుతుంది.
సెలక్షన్లో ప్రధానంగా మనకు ఆన్లైన్ ఎగ్జామినేషన్ తో పాటు డాక్యుమెంట్ వెరిఫికేషన్ దాంతో పాటు పర్సనల్ ఇంటర్వ్యూ కూడా ఉంటుంది.
AGE:
ఈ యొక్క ఎల్ఐసి సంస్థలో పనిచేయడానికి సంబంధించి అప్లికేషన్స్ పెట్టుకొని అభ్యర్థులకు తప్పకుండా వయస్సు విషయానికి వచ్చినట్లయితే మీకు 20 నుంచి 25 సంవత్సరాలు మధ్యలో వయస్సు ఉండాలి. 1st oct 2026 తేదీ నాటికి మీకు ఏజ్ అనేది సరిపోవాలి.
SC, ST – 5 Years
OBC – 3 Years
Qualification :
ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ విషయం వచ్చినట్లయితే కనుక దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్ లో మనకు Any Degree పాస్ అయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు.
Vacancies :
ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించినటువంటి వేకెన్సీ వివరాలు చూసుకున్నట్లయితే మొత్తం టోటల్గా మనకు 232 అప్రెంటిస్ పోస్టులు విడుదల చేయడం జరిగింది. గమనించాల్సిందేంటంటే ఇదేమీ పర్మినెంట్ జాబ్స్ ఏమీ కాదు కేవలం అప్రెంటిస్ పోస్టులు మాత్రమే. అంటే ఇందులో మీకు దాదాపు 12 నెలలు ట్రైనింగ్ ఉంటుంది కంప్లీట్ అయిన తర్వాత సర్టిఫికెట్ ఇస్తారు.
Salary :
ఈ యొక్క ఉద్యోగాలకు ఎంపికైనటువంటి వాళ్ళందరికీ కూడా జీతం చూసుకుంటే ₹14150/- to ₹16650/- వరకు ప్రతినెలా కూడా జీతం పొందే అవకాశం ఉంటుంది.
Selection process :
ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించినటువంటి సెలెక్షన్ ప్రాసెస్ లో భాగంగా ఒక ఎగ్జామ్ తో పాటు డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు పర్సనల్ ఇంటర్వ్యూ అనేది నిర్వహించడం ద్వారా సెలక్షన్ చేయడం జరుగుతుంది.
Important Dates :
Apply start : Oct 20th
Apply End : Nov 1st
Apply process :
LIC సంబంధించిన OFFICIAL వెబ్సైట్ అనేది ఓపెన్ చేసుకొని మీరు అయితే APPLICATION అనేవి పెట్టుకునేందుకు అవకాశం ఉంటుంది.