MCEME Notification 2025:
మిలటరీ కాలేజ్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ సంబంధించిన సంస్థలో మనకు అధికారికంగా లేబరేటరీ అటెండెంట్ మరియు లాబరేటరీ అసిస్టెంట్, లాబరేటరీ టెక్నీషియన్, లైబ్రరీ అసిస్టెంట్, లైబ్రరీ అటెండెంట్ వంటి ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది.

ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి డిసెంబర్ రెండవ తేదీ నుంచి కూడా మీరైతే ఇంటర్వ్యూకి అయితే అటెండ్ గా అవ్వాల్సిన అవసరం అయితే ఉంటుంది.12th, Degree బండి అర్హతలు కలిగి ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అవకాశాన్ని అయితే సద్వినియోగం చేసుకునే అవకాశాన్ని ఇవ్వడం జరిగింది.
35 వేలకు పైగానే నెలవారి చేతమనేది పొందే అవకాశాన్ని మనకు ఈ సంస్థ వారు ఇవ్వడం జరిగింది. ఇందులో భాగంగా అప్లై చేసుకోవాలంటే 18 నుంచి 45 సంవత్సరాలు వయస్సు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు అప్లై చేసుకుని అవకాశాన్ని ఇవ్వడం జరిగింది. డిసెంబరు రెండవ తేదీ వరకు కూడా మీరైతే అప్లై చేయడానికి ఛాన్స్ ఇవ్వడం జరిగింది.
Organisation :
ఈ జాబ్స్ అనేవి అధికారికంగా మనకు మిలటరీ కాలేజ్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ అనే సంస్థ నుంచి మనకు రావడం అయితే జరిగింది.
Age:
మిలటరీ కాలేజ్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ ద్వార విడుదల చేసినటువంటి ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి మీరు అప్లై చేయడానికి కనీసం 18 నుంచి 45 సంవత్సరాల భరిస్తున్నటువంటి వారందరూ కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది ఇవ్వడం అయితే జరిగింది గమనించాలి.
Qualification :
మిలటరీ కాలేజ్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ నుండి మనకు రిజిస్ట్రేషన్ ఉద్యోగానికి పోస్ట్ ఆధారంగా చేసుకుని 12th, Any Degree వంటి అర్హతలు కలిగిన ప్రతి ఒక్కరు కూడా పనిచేయడానికి ఛాన్స్ ఇవ్వడం జరిగింది.
Vacancies :
మిలటరీ కాలేజ్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ ద్వారా మనకు మొత్తంగా చూసుకున్నట్లయితే 05 పోస్టులతో మనకు లైబ్రరీ అసిస్టెంట్ మరియు లైబ్రరీ అటెండెంట్ వంటి జాబ్స్ అనేవి విడుదల చేశారు.
Salary :
మిలటరీ కాలేజ్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ సంబంధించిన సంస్థలు సెలెక్ట్ అయినట్లయితే కనుక నెలవారీ మీకు ₹35,500/- జీతం అనేది ప్రతి నెల కూడా చెల్లిస్తారు.
విద్యా శాఖ లో జాబ్స్ | NITW Recruitment 2025 | Latest Jobs in Telugu
Selection process :
మిలటరీ కాలేజ్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ సంబంధించిన సెలక్షన్ ఎలా ఉంటుంది అంటే మీకు డైరెక్ట్ గా డిసెంబర్ 2వ తేదీ ఉదయం 8 గంటలకు మీకు ఇంటర్వ్యూ అనేది నిర్వహిస్తారు.
Important Dates :
మిలటరీ కాలేజ్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ విడుదలైనటువంటి జాబ్స్ కి సంబంధించిన అప్లికేషన్స్ అనేవి మీరు దరఖాస్తులు నవంబర్ 27 నుంచి డిసెంబర్ 2వ తేదీ వరకు కూడా దరఖాస్తులనేవి పెట్టుకోవచ్చు.
Fee:
మిలటరీ కాలేజ్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ నుంచి రిలీజ్ అయిన ఉద్యోగాలకి హ్యాపీగా ఉచితంగానే అప్లై చేసుకోవడానికి డిసెంబర్ రెండవ తేదీ వరకు కూడా అవకాశం ఇచ్చారు కాబట్టి అందరూ కూడా కచ్చితంగా మీరు ఉపయోగించుకోండి అవకాశం ఇచ్చినప్పుడే ఉపయోగించుకోవాలి.
Apply process :
మిలటరీ కాలేజ్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ సంబంధించిన వెబ్సైట్ అనేది ఓపెన్ చేసుకొని మీరైతే హ్యాపీగా మొత్తం వివరాలు చెక్ చేసుకుని అప్లై చేసుకోండి.