AI విభాగంలో జాబ్స్ | Micro1 Notification 2025 | Remote Jobs for Freshers

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Micro1 Notification 2025:

Micro1 కంపెనీ వారు మనకు Customer Service Representative – AI trainer అనే జాబ్స్ కి Micro1 Notification 2025 రిలీజ్ చేశారు. Any డిగ్రీ చాలు జస్ట్ అప్లై చేసే.

Micro1 Notification 2025

ఈ కంపెనీలో మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పైన వర్క్ అనేది చేయాలి. ప్రస్తుతం సమాజంలో చూస్తే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది భూమ్ అందుకుంది. కాబట్టి ఈ రంగంలో మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీకు ఫ్యూచర్లో కూడా చాలా మంచి ఆపర్చునిటీస్ తో పాటు జీతాలు కూడా భారీ మొత్తంలో ఇస్తారు.

అన్ని కూడా ఫుల్ టైం జాబ్స్ కాబట్టి మీరు డైలీ ఒక 9 గంటల పాటు పనిచేయవలసి ఉంటుంది. కానీ ఇవన్నీ కూడా ఇంటి నుండి పనిచేసే రిమోట్ జాబ్స్ కాబట్టి మీరు బయటికి వెళ్లకుండా హ్యాపీగా ఇంట్లోనే ఉండవచ్చు.

Join Our Telegram Group

👉 Organization Details:

Micro1 కంపెనీ వారు మనకు కస్టమర్ సర్వీస్ డిపార్ట్మెంట్లో పనిచేయడానికి సంబంధించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ AI రంగానికి సంబంధించి ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అందించడం కోసం మరియు కస్టమర్స్ ని హ్యాండిల్ చేయడం కోసం ఈ యొక్క Micro1 Notification 2025 విడుదల చేశారు.

337 జాబ్స్ విడుదల | NPCIL Apprentice Notification 2025 | Latest Jobs in Telugu

10th అర్హతతో క్లర్క్ జాబ్స్ | MANAGE Group C Notification 2025 | MTS Jobs 2025

👉 Responsibilities:

ప్రతిరోజు కూడా కస్టమర్ తరపు నుంచి వచ్చినటువంటి ఎంక్వయిరీ ఎప్పటికప్పుడు హ్యాండిల్ చేస్తూ వాళ్ళకి ప్రాపర్ గా రెస్పాండ్ అవ్వాలి.

మీరు చాటింగ్ ఈమెయిల్ ఫోన్ కాల్స్ ద్వారా కంపెనీ యొక్క క్లైంట్స్ తో కమ్యూనికేట్ అవ్వాలి.

కంపెనీ యొక్క ట్రైనింగ్ తీసుకొని వాళ్ళు నేర్పించిన స్క్రాడి చేసి మరియు టెక్నిక్స్ అనేది ఉపయోగించి కంపెనీ ముందుకు వెళ్లే విధంగా కంపెనీ గురూ ఏ విధంగా మీరు పని చేయాలి.

మీరు మీతో పాటు టీమ్ మెంబర్స్ ఉంటారు వాళ్లతో ప్రోపర్గా కమ్యూనికేట్ అవుతూ మల్టీ టాస్కింగ్ చేయాలి.

మీరు ఎప్పటికప్పుడు యాక్షన్ ఫీడ్ బ్యాక్ అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎబిలిటీకి సంబంధించి మీరు చేయవలసి ఉంటుంది

AI ఇస్తున్నటువంటి రెస్పాన్స్ అనేవి ప్రాపర్ గా హ్యూమన్ ఇస్తున్న విధంగా ఉందా లేదా అనేది మాన్యువల్ గా మీరు ఫీడ్బ్యాక్ అనేది గ్రహించాలి.

కస్టమర్ కి ప్రాధాన్యత ఇస్తూ మీరు ప్రాపర్ గావాలని సాటిస్ఫై చేసే విధంగా వాళ్ళతో ఇంటరాక్షన్ అండ్ కమ్యూనికేషన్ బాగుండాలి

👉Education Qualifications: 

ఈ Micro1 Notification 2025 జాబ్స్ కి మీరు అప్లై చేసుకోవడానికి ఏదైనా విభాగంలో డిగ్రీ అర్హత మరియు మీకు ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ పైన నాలెడ్జ్ ఉన్నట్లయితే మీరు కచ్చితంగా జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు.

ఈ Micro1 Notification 2025 జాబ్స్ అనేవి మీకు ఫ్యూచర్లో చాలా మంచి గ్రోత్ ఉంటుంది ఎందుకోసమంటే ప్రస్తుతం మన భారతదేశంలో కావచ్చు ప్రపంచంలో కావచ్చును ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది విస్తారంగా అభివృద్ధి చెందుతూ ఉన్నటువంటి నేపథ్యంలో ఫ్యూచర్లో చాలా మంచి గ్రోత్ అనేది ఉంటుంది.

👉 Skills:

మీకు రిటర్న్ మరియు వెర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి కచ్చితంగా ఉండాలి.

కస్టమర్ సర్వీస్ విభాగంలో కానీ సపోర్ట్ విభాగంలో గాని మీకు ఒకవేళ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే మీకు రిఫరెన్స్ ఇస్తారు

స్ట్రాంగ్ ప్రాబ్లమ్స్ సాలెంట్ స్కిల్స్ కచ్చితంగా ఉండాలి. ఎందుకోసమంటే మీకు భారీ మొత్తంలో కస్టమర్ తరపునుంచి క్యూస్షన్స్ వస్తూ ఉంటాయి వాటిని ప్రాపర్ గా హ్యాండిల్ చేయాలి.

మీరు కంఫర్టబుల్గా ఇంట్లో ఇండివిజువల్ గా రిమోట్ లొకేషన్ లో పనిచేయడానికి తగిన ఎన్విరాన్మెంట్ మరియు సెటప్ అనేది కచ్చితంగా ఉండాలి

డెమోన్స్ట్రేషన్  చేయగలిగే నైపుణ్యం కూడా కచ్చితంగా ఉండాలి

👉Salary:

ఈ Micro1 Notification 2025 జాబ్స్ కి సంబంధించి మీరు సెలెక్ట్ అయినట్లయితే మీకు ఉన్నటువంటి ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఆధారంగా చేసుకుని మీకు జీతాలు చెల్లిస్తారు సరాసరిగా మనం చూసుకున్నా కూడా ₹3 LPA వరకు మీకు జీతాలు ఒకవేళ మీరు ప్రెషర్ అయితే ఇస్తారు ఒకవేళ మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే ఇంకా ఎక్కువ ఇస్తారు.

👉Selection Process:

ముందుగా మీకు ఒక ఆన్లైన్లో రాత పరీక్ష అనేది పెడతారు. అయిపోయిన తర్వాత అప్పుడు మీకు ఇంటర్వ్యూకి రమ్మంటారు ఇంటర్వ్యూలో మీయొక్క ఓవరాల్ పర్ఫామెన్స్ ఆధారంగా చేసుకుని డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసిన తర్వాత మీకు ట్రైనింగ్ ఇస్తారు అంటే మీకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ – AI అంటే ఏంటి అనే అంశం పైన మొత్తం క్లారిటీ ఇవ్వడం జరుగుతుంది.

👉Apply Process: 

ముందుగా కంపెనీ ఆఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసుకొని అక్కడ నుంచి మీరు ఈజీగా అప్లై చేసుకోండి.

Join Our Telegram Group

Apply online

🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Jobs లో ప్రతిరోజు కూడా Jobs Information ఇవ్వడం జరుగుతుంది కావున ప్రతి రోజు మన వెబ్సైట్ని సందర్శించి మీ అర్హతలు ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.

Leave a Comment

error: Content is protected !!