12th అర్హతతో నాన్ టీచింగ్ జాబ్స్ | Motilal Nehru College Recruitment 2026 | Latest Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Motilal Nehru College Recruitment 2026:

మోతిలాల్ నెహ్రూ కాలేజీలో పనిచేయడానికి సంబంధించి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ సీనియర్ పర్సనల్ అసిస్టెంట్ జూనియర్ అసిస్టెంట్ మరియు లైబ్రరీ అటెండెంట్ అంటే నాన్ టీచింగ్ ఉద్యోగాలకు సంబంధించి రెగ్యులర్ విధానంలో కొత్త నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది.

మీరు ఒకవేళ జాబ్స్ కి అప్లై చేద్దాం అనుకుంటే march 8th 2026 వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. ఈ జాబ్స్ కి అప్లై చేయడానికి 12th, Any degree బండి అర్హతలు కలిగి ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసే ఛాన్స్ ఇచ్చారు.

ఏ విధమైనటువంటి ఇంటర్వ్యూ లేదు ఏ విధమైన ఎక్స్పీరియన్స్ లేకుండా డైరెక్ట్ గా మీకు మెరిట్ మార్కులు అలాగే డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఎక్సమ్ పెట్టి జాబ్ ఇవ్వడం జరుగుతుంది. 06 వేకెన్సీస్ అనేవి మొత్తంగా మనకు ఇవ్వడం జరిగింది. 45 వేలకు పైకనే జీతం అనేది పొందే ఛాన్స్ ఇవ్వడం జరిగింది.

Organisation :

మోతిలాల్ నెహ్రూ కాలేజీలో పనిచేయడానికి సంబంధించి నాన్ టీచింగ్ విభాగంలో కొత్త నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. రెగ్యులర్ విధానంలో ఈ జాబ్స్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది కాబట్టి కచ్చితంగా అవకాశాన్ని వినియోగించుకోవచ్చు.

Age:

మోతిలాల్ నెహ్రూ కాలేజీలో రిలీజ్ చేసిన రెగ్యులర్ ఉద్యోగాలకు సంబంధించి 18 నుంచి 40 సంవత్సరాలు గరిష్ట వహిస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు.

SC, ST – 5 Years

OBC – 3 Years

Qualification :

మోతిలాల్ నెహ్రూ కాలేజీలో ఉద్యోగాలకు సంబంధించి 12th, Any Degree అర్హత కలిగి ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసే ఛాన్స్ అయితే ఇవ్వడం జరిగింది.

Vacancies :

మోతిలాల్ నెహ్రూ ఉద్యోగాలకు సంబంధించి మనకు మతంగా 06 అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ సీనియర్ పర్సనల్ అసిస్టెంట్ జూనియర్ అసిస్టెంట్ మరియు లైబ్రరీ అటెండెంట్ అంటే నాన్ టీచింగ్ వంటి జాబ్స్ అనేవి రిలీస్ చేయడం జరిగింది.

Salary :

మోతిలాల్ నెహ్రూ నాట్చింగ్ తీవ్రలకు సంబంధించి సెలెక్ట్ అయిన కాండిడేట్స్ కి పోస్ట్ ఆధారంగా ₹44,901/- to ₹1,42,000/- జీతం అనేది ఇవ్వడం జరుగుతుంది.

నవోదయ లో జాబ్స్ | NVS Recruitment Rules 2026 | Latest Jobs in Telugu

Selection process :

మోతిలాల్ నెహ్రూ నాన్ టీచింగ్ జాబ్స్ కి సంబంధించి సెలక్షన్లో భాగంగా మొదట మీకు ఎగ్జామ్ అనేది ఒకటి కచ్చితంగా నిర్వహించడం అయితే జరుగుతుంది. అది పాస్ అయితే మెయిన్ పరీక్ష ఉంటుంది తర్వాత ఇంటర్వ్యూ మరియు పోస్ట్ ఆధారంగా మీకు స్కిల్ టెస్ట్ కూడా ఉంటుంది.

Important Dates :

మోతిలాల్ నెహ్రూ కాలేజీలో రిలీజ్ చేసినను ఆంటీచింగ్ జాబ్స్ కి సంబంధించి అప్లికేషన్స్ అనేవి ఫిబ్రవరి 10 నుంచి march 8th వరకు కూడా అప్లై చేయొచ్చు.

Apply process :

మోతిలాల్ నెహ్రూ కాలేజీలో ఉద్యోగాలకు ఆఫీసర్ వెబ్సైట్ ఓపెన్ చేసుకొని అక్కడ వివరాలనేది చెక్ చేసుకుని అయితే అప్లై చేయొచ్చు.

Official Notification

Apply Online

Official Website

Leave a Comment

error: Content is protected !!