NABCONS Recruitment 2025:
NABARD Consultancy Services- NABCONS నుండి మనకి మిడ్ లెవెల్ కన్సల్టెంట్ మరియు జూనియర్ లెవెల్ కన్సల్టెంట్ అనేది జాబ్స్ కోసం తొమ్మిది పోస్టులతో NABCONS Recruitment 2025 వచ్చింది. ఈ జాబ్స్ కి ఆల్ ఇండియన్ సిటిజన్స్ అప్లై చేయవచ్చు.
NABARD Consultancy Services- NABCONS అనే సంస్థ ఇప్పుడు ట్రైబల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అనేది నిర్వహించడం కోసం మిడ్ లెవెల్ కన్సల్టెంట్ మరియు జూనియర్ లెవెల్ కన్సల్టెంట్ అనే జాబ్స్ అయితే విడుదల చేయడం జరిగింది. ఎంపికైన అభ్యర్థులందరికీ కూడా 40,000 నుంచి 45 వేల మధ్యలోనే జీతాలు అనేవి ఇస్తారు. అగ్రికల్చరల్ డిగ్రీ లేదా MBA అర్హతలు ఉంటే మీరు అప్లై చేయవచ్చు. మీకు అదనపు సౌకర్యాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. 24 to 61 సంవత్సరాల వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి సంబంధించి జూలై 18 వరకు కూడా మీరు అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు.
👉 Organization Details:
ఈ NABCONS Recruitment 2025 మనకి అధికారికంగా కేంద్ర ప్రభుత్వ సంస్థ NABARD Consultancy Services- NABCONS నుంచి రావడం జరిగింది. ఈ జాబ్స్ కి సంబంధం దేశవ్యాప్తంగా ఉన్నవారు అందరూ అప్లై చేసుకోవచ్చు కాకపోతే ఏదో ఒక రాష్ట్రానికి సంబంధించి మాత్రమే అప్లై చేసుకోవాలి.
జూనియర్ అసిస్టెంట్ Govt జాబ్స్ | Junior Assistant Jobs Out 2025 | Latest Jobs in Telugu
👉 Age:
ఇక్కడ మొత్తంగా రెండు రకాల ఉద్యోగాలు అనేది ఉన్నాయి. అయితే పోస్ట్ అనుసరించుకొని వయసు కూడా మీకు కచ్చితంగా ఉండాలి.
మిడ్ లెవెల్ కన్సల్టెంట్ – 24 – 61
జూనియర్ లెవెల్ కన్సల్టెంట్ – 24 – 50
SC, ST కి 5 Years, OBC- 3 Years వరకు కూడా మీరు అయితే అప్లై చేసుకోవచ్చు.
👉Education Qualifications:
ఈ NABCONS Recruitment 2025 ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తులు పెట్టాలి అంటే పోస్టును అనుసరించుకొని మీకు ఇచ్చినటువంటి విద్యార్హతలు తప్పనిసరిగా ఉండాలి.
మిడ్ లెవెల్ కన్సల్టెంట్ – అగ్రికల్చర్ సంబంధించిన సబ్జెక్టులో డిగ్రీ / MBA
జూనియర్ లెవెల్ కన్సల్టెంట్ – Any Degree
కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి అనగా MS EXCEL, word, power point.
GPO నోటిఫికేషన్ విడుదల | TG GPO Recruitment Out 2025 | Latest Jobs in Telugu
👉 Vacancies:
ఈ NABCONS Recruitment 2025 ద్వారా మనకి మిడ్ లెవెల్ కన్సల్టెంట్ మరియు జూనియర్ లెవెల్ కన్సల్టెంట్ అనే రెండు రకాల కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సంస్థలో పనిచేయడానికి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇందులో మీకు జీతంతో పాటు చాలా రకాల బెనిఫిట్ ఇస్తున్నారు.
👉Salary:
ఈ NABCONS Recruitment 2025 జాబ్స్ ని మీరు సెలెక్ట్ అయినట్లయితే క్రింది విధంగా మీకు జీతం అనేది ప్రతి నెల చెల్లించడం జరుగుతుంది.
మిడ్ లెవెల్ కన్సల్టెంట్ – 60,000/-
జూనియర్ లెవెల్ కన్సల్టెంట్ – 40,000/-
ట్రైన్ లేదా బస్సు టికెట్ ఇవ్వడం జరుగుతుంది
హాల్టింగ్ అలవెన్స్ కింద 1000 రూపాయలు ఇస్తారు
పెట్రోల్ అలవెన్స్ కింద 2000 నుంచి 4000 ఇస్తారు
👉Selection Process:
ఈ జాబ్స్ కి సంబంధించిన సెలక్షన్ విషయానికి వచ్చినట్లయితే కనుక మీకు ముందుగా పరీక్ష అనేది నిర్వహించడం జరుగుతుంది. వాటికి సంబంధించిన వివరాలు అన్నీ కూడా మీకు అఫీషియల్ వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి. తర్వాత మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేయడం జరుగుతుంది మరియు కొన్ని జాబ్స్ కి సంబంధించిన స్కిన్ టెస్ట్ అంటే మీకు కంప్యూటర్లో టైపింగ్ వంటి స్కిట్స్ అనేవి చెక్ చేసి పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది.
👉Important Dates:
ఈ NABCONS Recruitment 2025 జాబ్స్ కి సంబంధించి మీరు దరఖాస్తులు అనేవి 8th July to 18th July మధ్యలోనే అప్లికేషన్ తనకి ఆఫీసర్ వెబ్సైట్లో మీరు పెట్టుకోవచ్చు.
👉Apply Process:
ఈ జాబ్ కి జస్ట్ ఇంకొక రెండు ఫామ్స్ ఉంటాయి. ఇందులో రెండు రకాలు జాబ్స్ కి సపరేట్ సపరేట్గా మీకు ఆ వెబ్సైట్స్ ఉన్నాయి. వాటిలో మీ డీటెయిల్స్ ఫిల్ చేసి సబ్మిట్ చేస్తే సరిపోతుంది.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Jobs లో ప్రతిరోజు కూడా Jobs Information ఇవ్వడం జరుగుతుంది కావున ప్రతి రోజు మన వెబ్సైట్ని సందర్శించి మీ అర్హతలు ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.