NABFINS 12th Base Jobs 2026:
NABFINS సంస్థ నుంచి అధికారికంగా మనకు తెలుగు భాష వచ్చిన వారందరికీ కూడా కేవలం ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ తో అప్లై చేసుకుని విధంగా కస్టమర్ సర్వీస్ ఆఫీసర్ అనే జాబ్స్ అనేవి విడుదల చేయడం జరిగింది.
జాబ్ డీటెయిల్స్:
ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి ఏ విధమైన ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు జస్ట్ మీకు సర్టిఫికెట్ ఉంటే చాలు సొంత రాష్ట్రంలో జాబ్ ఇవ్వడం జరుగుతుంది. నెలవారి 30 వేలకు పైగా జీతం కూడా ఇవ్వడం జరుగుతుంది.
ఈ జాబ్స్ కి 18 నుంచి 33 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకుని ఇవ్వడం జరిగింది. వీటికి అప్లై చేయడానికి జనవరి 19 వరకు ఉంది కాబట్టి ఇచ్చిన తేదీలోపు అప్లికేషన్స్ పెట్టుకోండి.
ఈ ఉద్యోగులకు సంబంధించి కేవలం ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉన్న లేకపోతే డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్నా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు కానీ ఏ విధమైన ఎక్స్పీరియన్స్ కూడా మీకు అవసరమైతే లేదు.
ఇందులో భాగంగా కస్టమర్ సర్వీస్ ఆఫీసర్ అనే జాబ్స్ అనేవి మనకి విడుదల చేయడం జరిగింది. వీటికి సెలెక్ట్ అయితే కనుక నెలవారి మీకు ₹30,000/- జీతం చలించడం జరుగుతుంది.
ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి మీరు అప్లికేషన్స్ అనేవి ఈమెయిల్ ద్వారా మీ యొక్క అప్లికేషన్ ని పంపించాలి సైతం ఉంటుంది.
వీటికి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ అనేది ఉంటుంది ఆ వెబ్సైట్ ఓపెన్ చేస్తే నోటిఫికేషన్ ఉంటుందని నోటిఫికేషన్ చెక్ చేసుకుంటే మీకు క్వాలిఫికేషన్ ఏంటో తెలుస్తుంది దాన్ని బట్టి మీరు ఏ జాబ్స్ కి అప్లై చేసుకోవాలి అనేది నిర్ణయించుకుని మీరు అయితే అప్లికేషన్ అనేవి ఆన్లైన్ విధానంగా ఏ విధమైన ఫీచర్ లేకుండా అప్లై చేసుకోండి.
I need a job