NCERT లో జాబ్స్ | NCERT Non Teaching Recruitment Out 2025 | Central Government Jobs 2025

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

NCERT Non Teaching Recruitment Out 2025:

National council of Education research and training – NCERT నుండి ఈరోజు ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే కనుక స్టోర్ కీపర్ కంప్యూటర్ ఆపరేటర్ గ్రూప్ సి గ్రూప్ బి గ్రూప్ ఎ మరియు ఫీల్డ్ అసిస్టెంట్ తో పాటు ల్యాబ్ అసిస్టెంట్ లైబ్రరీ అటెండెంట్ క్లర్క్ అంటే నాన్ టీచింగ్ ఉద్యోగాల కోసం కొత్త నోటిఫికేషన్ వచ్చింది.

Join Telegram channel

10th, 12th, degree ఇటువంటి అర్హతలతో మీరు ఈ జాబ్స్ కి అప్లై చేసుకుని ఛాన్స్ ఇవ్వడం జరిగింది కాబట్టి అవకాశాన్ని వదులుకోవద్దు. 18 నుంచి 50 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉన్నటువంటి వారందరూ కూడా అప్లై చేసుకునే ఛాన్స్ ఇవ్వడం జరిగింది. ఈ జాబ్స్ కి సంబంధించిన అప్లికేషన్స్ డిసెంబర్ 27 నుంచి జనవరి 16 వరకు కూడా ఆన్లైన్లో పెట్టుకోవచ్చు.

ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తంగా 1073 పోస్టులు అనేవి విడుదల చేయడం చాలా మంచి విషయంగా చెప్పొచ్చు. సెలెక్ట్ అయిన వాళ్ళకి పోస్ట్ ఆధారంగా 30వేల నుంచి 91,000 వరకు కూడా మీకు నెలవారి జీతాలు ఇవ్వడం జరుగుతుంది. జాబ్ సెలక్షన్ కూడా మీకు పరీక్ష ఉంటుంది దాంతో పాటు స్కిల్ టెస్ట్ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి పోస్టింగ్ ఇస్తారు.

Job Details :

National council of Education research and training – NCERT వారి నుంచి ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే కనుక ఈ ఒక జాబ్స్ అనేవి అది కరకంగా విడుదల చేయడం జరిగింది. ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి మీకు చాలా మంచి అవకాశం గా చెప్పొచ్చు.

పోస్టల్ లో 48 వేల జాబ్స్ | Post Office Notification 2026 | Central Govt 10th Base Postal Jobs

సెంటర్ గవర్నమెంట్ జాబ్ కోసం ఎవరైతే ఎదురు చూస్తారో వారందరూ కూడా కచ్చితంగా అప్లై చేసుకోండి ఎందుకంటే ఇందులో మనకు వేకెన్సీ చూసుకున్నట్లయితే 173 వేకెన్సీస్ ఉన్నాయి.

18 నుంచి 50 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉన్న వారందరూ అప్లై చేసుకుని ఛాన్స్ ఇవ్వడం జరిగింది. కొన్ని ఉద్యోగాలకు మాత్రం గరిష్టంగా 35 సంవత్సరాలు వయసు ఇవ్వడం జరిగింది.

SC, ST – 5 Years

OBC – 3 Years

Other Details :

ఈ ఉద్యోగాలకు ఎంపిక అయితే కనుక నెలవారి మీకు  ₹29,000/- to ₹91,000/- వరకు జీతాలు ఇస్తారు. వీటితోపాటు మీకు అన్ని రకాల బెనిఫిట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఒక మంచి అవకాశంగా చెప్పొచ్చు.

Apply start : Dec 27th

Apply End : Jan 16th

ఈ ఉద్యోగాలకు సంబంధించి మీకు ఎంపిక ఎలా ఉంటుందంటే మొదటగా మీకు ఒక పరీక్ష పెట్టడం జరుగుతుంది. పరీక్షలో పాస్ అయితే అప్పుడు స్కిల్ టెస్ట్ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగానే జాబ్ ఇవ్వడం జరుగుతుంది.

Official Notification

Apply Online

Leave a Comment

error: Content is protected !!