NCL లో 270 Govt జాబ్స్ | NCL Assistant Recruitment 2026 | Central Govt Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

NCL Assistant Recruitment 2026:

Northern coldfield limited – NCL నుండి ఇప్పుడే మనకు 270 అసిస్టెంట్ ఫోర్ మెన్ అనే పోస్టులకు సంబంధించినటువంటి గ్రూప్స్ c జాబ్స్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది.

10th, Diploma ఇటువంటి అర్హతలు కలిగి ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ ఒక జాబ్స్ కి సంబంధించిన దరఖాస్తు అనేది పెట్టుకుంటే ఛాన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ జాబ్స్ కి సంబంధించి అప్లికేషన్స్ అనేవి మార్చి 5 వరకు కూడా అప్లై చేసుకుని ఛాన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా మనకు రెగ్యులర్ జాబ్స్ అంటే పర్మినెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ గా చెప్పొచ్చు.

ఈ జాబ్స్ కి సంబంధించి కనీసం 18 నుంచి 30 సంవత్సరాలు వయసు ఉన్నటువంటి వారందరూ కూడా అప్లై చేసే ఛాన్స్ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి మీకు నెలకు 47 వేల వరకు జీతాలు అనేవి చెల్లించడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఒక ఎగ్జామ్ ఉంటుంది అది కూడా కంప్యూటర్లో పెడతారు తర్వాత మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా పెట్టడం జరుగుతుంది.

Organisation :

Northern coldfield limited – NCL అనే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి సంస్థ నుంచి మనకు అధికారికంగా గ్రూప్ సి ఉద్యోగాలకు సంబంధించినటువంటి కొత్త పర్మనెంట్ జాబ్స్ కి నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇవి చాలా మంచి జాబ్స్ ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి అనే రకాల బెనిఫిట్స్ కూడా మీకు ఉంటాయి.

Age:

Northern coldfield limited – NCL సంబంధించి మీరు అప్లై చేయడానికి సంబంధించి మాకు కనీసం 18 సంవత్సరాల నుంచి గరిష్టంగా చూసుకున్నట్లయితే 30 సంవత్సరాలు వయస్సు నుండి ఉన్నటువంటి వారందరూ కూడా అప్లై చేసుకునే ఛాన్స్ అయితే ఇవ్వడం జరిగింది.

SC, ST – 5 Years

OBC – 3 Years

Qualification :

Northern coldfield limited – NCL సంబంధించి మీరు అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవడానికి కనీసం మీకు 10th, Diploma వంటి కనీసం విద్యార్హతలు ఉన్నటువంటి ఆడ మగ ఎవరైనా కూడా మీ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్లు అప్లై చేయొచ్చు.

Vacancies :

Northern coldfield limited – NCL సంబంధించి మనకో మొత్తంగా చూసుకున్నట్లయితే గ్రూప్ సి విభాగంలో 270 అసిస్టెంట్ ఫోర్ మాన్ అనే జాబ్స్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ప్యూర్ గా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అంటే పర్మినెంట్ జాబ్స్.

అంగన్వాడీ లో 15,274 జాబ్స్ | Anganwadi 15274 Vacancies 2026 | Latest Jobs in Telugu

Salary :

Northern coldfield limited – NCL సంబంధించి అప్లై చేసుకున్న కాంటినెంట్స్ కి జీతాలు విషయానికి వచ్చినట్లయితే ₹47,330/- చెప్పనా నెల వారి జీతాలు అనేవి ఇవ్వడం జరుగుతుంది.

Selection process :

Northern coldfield limited – NCL సంబంధించిన సెలక్షన్ విషయానికి వచ్చినట్లయితే ముందుగా మీరు అప్లై చేసుకున్న తర్వాత అప్లై చేసుకున్న వాళ్ళందరికీ కంప్యూటర్ హాజరైతే ఒక పరీక్ష అనేది ఉంటుంది. దానిలో మీ యొక్క మార్కులు ఆధారంగా మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి పోస్టింగ్ ఇస్తారు.

Important Dates :

Northern coldfield limited – NCL సంబంధించినటువంటి జాబ్స్ కి అప్లై చేసే విషయానికి వచ్చినట్లయితే మీరు March 5th తేదీ వరకు కూడా అప్లై చేసుకుని ఛాన్స్ అయితే ఇవ్వడం జరిగింది.

Apply process :

Northern coldfield limited – NCL సంబంధించిన ఆఫీసర్ వెబ్సైట్ ఓపెన్ చేసుకుంటే మీకు డీటెయిల్స్ కనిపిస్తాయి నోటిఫికేషన్ పిడిఎఫ్ అంతా క్షుణ్ణంగా చదువుకున్న తర్వాత అర్హతలు ఉన్నటువంటి వారు అప్లై చేసుకోవచ్చు.

Official Notification

Apply Online

Official Website

Leave a Comment

error: Content is protected !!