NFC Jobs Recruitment 2026:
Nuclear fuel complex – NFC ద్వారా మనకు అధికారికంగా 18 పోస్టులకు సంబంధించినటువంటి వివిధ రకాల జాబ్స్ కి నోటిఫికేషన్ రావడం జరిగింది. ఈ జాబ్స్ అనేవి మనకు చూసుకున్నట్లయితే హైదరాబాద్ తమిళనాడు రాజస్థాన్ ప్రాంతాల్లో మీకు జాబ్ పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది.

ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి మీరు అప్లై చేయాలంటే ఏప్రిల్ 18 సాయంత్రం 5:00 వరకు చివరి తేదీ ఇవ్వడం జరిగింది. Scientific Officer (C) Nurse (A) Scientific Assistant (Radiographer) Scientific Assistant (Pathology Technician) Pharmacist (B) Technician (X-ray)అనే పర్మినెంట్ జాబ్స్ అనేవి విడుదల చేయడం జరిగింది.
12th, Nursing, MBBS, BSC, D.pharm. వంటి అర్హతలు కలిగి ఉన్న వారందరూ కూడా అప్లై చేసుకుని ఛాన్స్ ఉంది. 18 నుంచి 35 సంవత్సరాలు మధ్య వయసు ఉన్నవారు అందరూ కూడా అప్లై చేయొచ్చు. ప్రిలిమ్స్ పరీక్ష అనేది నిర్వహించే తర్వాత స్కిల్ టెస్ట్ అనేది నిర్వహించి పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది.
Organisation Details :
(Department of Atomic Energy) లోని Nuclear Fuel Complex (NFC) అనే కేంద్ర ప్రభుత్వ సంస్థ వారు అధికారకంగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణకు చెందిన వారు అందరు అప్లై చేసుకునే విధంగా మరియు దేశవ్యాప్తంగా ఉన్నవారు అప్లై చేసుకుని విధంగా జాబ్స్ రిలీజ్ చేయడం జరిగింది.
Age Limit:
(Department of Atomic Energy) లోని Nuclear Fuel Complex (NFC). సంబంధించి విడుదల చేసిన ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి కనీసం 18 సంవత్సరాల నుంచి గరిష్టంగా 35 సంవత్సరాలు కూడా అప్లై చేయొచ్చు.
SC, ST – 5 Years
OBC – 3 Years
Qualification :
(Department of Atomic Energy) లోని Nuclear Fuel Complex (NFC) సంబంధించి మీరు అప్లై చేయడానికి క్వాలిఫికేషన్ వివరాలు చూసుకున్నట్లయితే మనకు
Vacancies :
Scientific Officer → MBBS
Nurse – 12th + Nursing Diploma / B.Sc Nursing
Scientific Assistant – BSC
Pharmacist – 12th + Diploma in Pharmacy
Technician – 12th Science
Salary :
ఈ NFC Jobs Recruitment 2026 ఉద్యోగాలకు సంబంధించి ఎవరికైనా వాళ్లకి పోస్ట్ ఆధారంగా చూసుకొని ₹21700/- to ₹ 56100/- జీతం ప్రతి నెల కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. DA, HRA మరియు ఇతర బెనిఫిట్స్ కూడా ఉంటాయి.
Selection process :
ఈ యొక్క NFC Jobs Recruitment 2026 ఉద్యోగాలకు సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే మీకు దీనికి సంబంధించి కొన్ని జాబ్స్ కి డైరెక్ట్ గా ఇంటర్వ్యూ ఉంటుంది.
మరికొన్ని ఎగ్జామ్స్ కి ఏమో Prelims, Mains, Skill Test కచ్చితంగా ఉంటుంది.
Important Dates :
ఈ NFC Jobs Recruitment 2026 జాబ్స్ కి సంబంధించిన అప్లికేషన్స్ మీరు పెట్టుకోవాలి అంటే కనుక March 21st to April 18th సాయంత్రం 5 గంటల వరకు అప్లై చేయొచ్చు.
Apply process :
ఈ NFC Jobs Recruitment 2026 జాబ్స్ కి అధికారిక వెబ్సైట్ అనేది ఓపెన్ చేసి మీరు దరఖాస్తులు పెట్టొచ్చు. మీరు అప్లికేషన్స్ పెట్టుకునేటప్పుడు మీ యొక్క ఎడ్యుకేషన్ సర్టిఫికెట్స్ ఉండాలి. మీ యొక్క ఫోటో మరియు సిగ్నేచర్ ఉండాలి.
పరీక్ష కేంద్రాలు అనేవి మీకు మనకు దగ్గరలో అయితే హైదరాబాద్ ఉంది వేరే సెంటర్లు కావాలంటే ముంబై రాజస్థాన్ అండ్ తమిళనాడు కూడా ఉన్నాయి.